ప్రపంచానికి గుది బండలా మారిన మాయదారి వైరస్ మీద ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు. ఇది సహజసిద్ధంగా పుట్టిందా? ల్యాబుల్లో పుట్టిందా? అన్న దానిపై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా భారత్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత జరుగుతున్నా.. వైరస్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి. ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టుకొచ్చింది …
Read More »క్వారంటైన్‌లోకి విజయసాయిరెడ్డి…రూల్స్ ఎవరికైనా ఒకటే మరి!
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్యనేత ఇంకా చెప్పాలంటే నంబర్ 2 అనే పేరొందిన విజయసాయిరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఏదో పొరాపొచ్చాలు వచ్చాయనే ప్రచారం జరిగినప్పటికీ…అదంతా ఓ ప్రచారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజయసాయిరెడ్డి మరో కీలక వార్తతో తెరమీదకు వచ్చారు. అదేంటంటే… ఆయన్ను క్వారంటైన్‌లో చేర్చాలట. ఎందుకు చేర్చాలి? ఇంతకూ ఎవరు ఈ డిమాండ్ …
Read More »లాక్ డౌన్ తర్వాత అవన్నీ మిస్సే
ట్రాఫిక్ ను చేధించుకుంటూ.. కాలుష్య వాతావరణంలో చెమటలు చిందిస్తూ.. ఆఫీసుకు వెళ్లటానికి మించిన ఇబ్బంది మరింకేం ఉంటుంది. అందుకు భిన్నంగా మొబైల్ లో బుక్ చేసుకుంటే.. ఇంటి ముందుకే వచ్చే కార్ ఫూలింగ్ సుఖాన్ని ఎన్ని మాటల్లో వర్ణించినా తక్కువే. అంతేనా.. కాస్త ఖాళీ దొరికితే.. మాల్ కు వెళ్లి ఏ మెక్ డొనాల్డ్ లోనో.. కాఫీ షాప్ లోనో కూర్చోవటం.. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలన్నది.. వీక్ …
Read More »క్వారంటైన్‌లోకి విజయసాయిరెడ్డి…? టీడీపీ డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్యనేత ఇంకా చెప్పాలంటే నంబర్ 2 అనే పేరొందిన విజయసాయిరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఏదో పొరాపొచ్చాలు వచ్చాయనే ప్రచారం జరిగినప్పటికీ…అదంతా ఓ ప్రచారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజయసాయిరెడ్డి మరో కీలక వార్తతో తెరమీదకు వచ్చారు. అదేంటంటే… ఆయన్ను క్వారంటైన్‌లో చేర్చాలట. ఎందుకు చేర్చాలి? ఇంతకూ ఎవరు ఈ డిమాండ్ …
Read More »భార్యాపిల్లల్ని బండిపై తోసుకుంటూ 700 కిలోమీటర్లు
లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. ఉన్న చోట పని లేక, తిండి, వసతి కొరవడి.. ఈ కష్టం ఎందుకులే అని సొంతూళ్లకు తరలి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వందల కిలోమీటర్లు నడిచి అయినా వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు ఎంతోమంది. తమ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్లల్ని సైతం నడిపించుకుంటూ వందల కిలోమీటర్లు సాగిపోతున్నారు. ఈ క్రమంలో అలసి …
Read More »ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు
తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం …
Read More »రూ.20 లక్షల కోట్లను దేశ ప్రజలకు సమంగా పంచేస్తే?
2014 ఎన్నికల ముందు మోడీ ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు గుర్తుందా? విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకొస్తా, ప్రతి ఒక్కరి అక్కౌంట్లో 15 వేలు వేయొచ్చు అలా చేస్తే. బ్లాకాసురుల భరతం పడతా అన్నాడు. ఆ తర్వాత దానికథే మరిచిపోయాడు మోడీ. బ్లాకాసురుల సంగతి పక్కన పెడితే… మోడీ అందరికీ 15 వేలు అక్కౌంట్లో వేయడానికే 20 లక్షల కోట్లు ప్రకటించాడు అని చెబుతున్నారు. దీనిపై మీమ్స్ …
Read More »తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్లే
తాజాగా ఏపీ సర్కారు ఒక ఎత్తిపోతల పథకాన్ని షురూ చేయటం.. దీనికి సంబంధించిన జీవో జారీ కావటం తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తెలంగాణ హక్కులు భంగం వాటిల్లే ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల పథకంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు చెల్లుచీటి …
Read More »వైరల్ వీడియో: లైవ్ కప్పల కోసం చైనీయుల తహతహ
కుక్కలు.. పిల్లులు.. బొద్దింకలు.. గబ్బిలాలు.. పాములు.. కప్పలు.. ఇవీ అవీ అని తేడా లేవు. ఏ జంతువైనా.. ఏ కీటకమైనా.. ఏ జీవి అయినా చైనీయులకు తేడా ఉండదు. చూడగానే నోరూరిపోతుంది. ప్రపంచంలో వీళ్లలా ఇన్ని జీవుల్ని తినే మనుషులు ఇంకెక్కడైనా ఉంటారా అంటే సందేహమే. వాళ్ల మాంసం పిచ్చే కరోనా వైరస్‌కు కారణమైందని.. వుహాన్‌లోని ప్రపంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైరస్ వ్యాప్తికి కేంద్రమైందని ఆరోపణలున్న సంగతి …
Read More »వైజాగ్ గ్యాస్ లీక్.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్
వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్వర స్పందన ప్రశంసలందుకుంటుంటే.. దీన్ని హైలైట్ చేసే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జగన్‌కు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. గ్యాస్ లీక్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున జగన్ భారీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎంత పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు తిరిగి …
Read More »కియా రీస్టార్ట్.. గంటకు 30 కార్లు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ.. పనులు మాత్రం మొదలైపోయాయి. పరిశ్రమలకు కొన్ని రోజుల కిందటే అనుమతులు ఇవ్వడం, పాక్షికంగా పనులు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడంతో చాలా ఇండస్ట్రీలు రీస్టార్ట్ అయ్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక కియా కార్ల సంస్థలోనూ పనులు పున:ప్రారంభమయ్యాయి. అనంతపురంలో జిల్లాలో చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అంతా సెట్ రైట్ …
Read More »మహా వినాయకుడు – ఒక్క అడుగు మాత్రమే !
హైదరాబాదులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకత ఉంది. సుమారు 60 అడుగుల ఎత్తుతో కొలువు దీరి అందరి విఘ్నాలు పోగొట్టే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకే కరోనా విఘ్నం ఏర్పడింది. 1954 తర్వాత మొదటి సారి ఉత్సవాలపై సందేహాలు ఏర్పడ్డాయి. కరోనా ఇపుడపుడే వదిలే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి వీడియో కాన్ఫరెన్సులో ఆగస్టు కల్లా వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే… వ్యాక్సిన్ …
Read More »