అధికారంలో లేనప్పుడు అధినేతలకు ముఖం చూపించేందుకు చాలా మంది ఇష్టపడరు. అదే సమయంలో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత.. తమను విపరీతంగా అభిమానించే వారిని సైతం పెద్దగా పట్టించుకోని నేతలు కొందరుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు అధినేతల తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. సీఎం జగన్ కానీ.. తమను అమితంగా అభిమానించే వారు ఎక్కడున్నా సరే.. తామేస్వయంగా వారి దగ్గరకు వెళ్లటం అలవాటు. ఇలాంటి సీన్లు …
Read More »పుట్టినరోజున కేసీఆర్ ఎక్కడున్నారు? ఎవరిని మాత్రమే కలిశారు?
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ధూంధాంగా జరిగింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు తమ సొంత పుట్టినరోజును కూడా జరుపుకోనంత ఘనంగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని అధ్వర్యంలో 67కేజీల కేక్ ను కట్ చేశారు.ఈ కార్యక్రమానికి.. …
Read More »ఉక్కు దీక్షలకు మద్దతు…టైమింగంటే శివాజీదేనబ్బా
సినీ నటుడు శివాజీకి సినిమాల్లో ఆశించినంతగా గుర్తింపు రాలేదు గానీ… రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంట్రీ లేకున్నా… ఆయా సమస్యలపై తనదైన శైలి టైమింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ అప్పుడెప్పుడో గరుడ పురాణం పేరిట ప్రత్యేక పరంపరను కొనసాగించిన శివాజీ…. ఏపీలో కొత్తగా కొలువుదీరిన జగన్ సర్కారు వైఖరి, ప్రముఖ టీవీ ఛానెల్ టీవీ9 వివాదంతో …
Read More »వైరల్ వీడియో.. రాహుల్ ముందు సీఎం కామెడీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినపుడు ఆయన ప్రసంగాల్ని స్థానిక భాషల్లో తర్జుమా చేయడానికి, అలాగే జనాలు ఇక్కడి భాషల్లో చెప్పే విషయాలను హిందీ లేదా ఇంగ్లిష్లో చెప్పడానికి పక్కనే పేరున్న నాయకులు నిలబడుతుంటారు. ఐతే కొన్నిసార్లు ఈ అనువాదాలు తేడా కొట్టేసి రాహుల్ చాలా ఇబ్బంది పడిపోయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలానే కనిపిస్తాయి. గత నెలలో తమిళనాట పర్యటించిన సందర్భంగానే ఈ …
Read More »బాబు కోటలో జగన్ పాగా వేసినట్టేనా?
కుప్పం… ఈ పేరు వింటేనే… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును 35 ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న నియోజకవర్గం మన క్ల ముందు కదలాడుతుంది. అంతేనా… టీడీపీకి కంచుకోటగా కుప్పంను పరిగణిస్తాం కదా. అందుకే కదా… స్వయంగా ప్రచారానికి కూడా వెళ్లకున్నా.. ఏడు పర్యాయాలుగా చంద్రబాబు అక్కడ గెలుస్తూ వస్తున్నారు. అలాంటి కుప్పంలో ఇప్పుడు జగన్ పార్టీ వైసీపీ పాగా వేసిందనే మాట ఆసక్తి రేకిస్తోంది. చంద్రబాబు సొంత నియోజవర్గం ఏమిటీ? …
Read More »పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందా ?
విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 20వ తేదీన వైజాగ్ లోని జీవీఎంసి గాంధీ విగ్రహం దగ్గర మొదలయ్యే పాదయాత్ర స్టీలు ప్లాంట్ దగ్గర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల పాదయాత్రలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే స్వయంగా నడుస్తారట. 25 కిలోమీటర్ల పాదయాత్రకు తానే నాయకత్వం వహిస్తానని విజయసాయి చెప్పారు. విజయసాయి పాదయాత్రంటే ఇతర నేతలు కూడా పాల్గొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే …
Read More »రేవంత్ సభలో సూరీడు… వాటీజ్ గోయింగ్ ఆన్?
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘటనల పరంపరలో బుధవారం నాడు వాటన్నింటిని తలదన్నెలా ఓ ఘటన జరిగింది. దివంగత సీఎం వైఎఎస్ రాజశేఖరరెడ్డి సేవకుడిగా ఆయన వెన్నంటే నడిచిన సూరీడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి… వైఎస్ కు వైరి వర్గం టీడీపీలో ఏళ్ల తరబడి సాగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ సభా వేదికపైకి …
Read More »ఏపీ బీజేపీ నేతల డ్రామాకు నడ్డా చెక్ !
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంతపార్టీ నేతలకే పెద్ద షాక్ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గడచిన 15 రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఉక్కు ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళనలకు రాజకీయపార్టీలు కూడా జత కలిశాయి. అధికార, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నా బీజేపీ+జనసేన మాత్రం ఎక్కడా …
Read More »విశాఖలో సరికొత్తగా కనిపించిన చంద్రబాబు
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. డెస్సింగ్ విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అస్సలు క్రమం తప్పరు. యూనిఫారం మాదిరి ఒకేలాంటి దుస్తుల్ని ఆయన ధరిస్తుంటారు. పార్టీ రంగు అయిన పసుపుకు చాలా లైట్ గా ఉంటే పసుపు.. గోధుమ రంగులో ఉంటే ఫ్యాంట్.. షర్టు వేసుకోవటం ఆయనకు అలవాటు. నిజానికి చంద్రబాబు అన్నంతనే కళ్ల ముందు ఆయన రూపం అలానే కనిపిస్తుంది. అలాంటి చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటనకు …
Read More »జగన్ ఏం చెబితే అది చేస్తా.. : బాబు సంచలనం
తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో హీట్ పెంచుతున్న విశాఖ ఉక్కు ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన వాటికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టటం.. తాజాగా …
Read More »నిమ్మగడ్డ ఎఫెక్ట్… టీడీపీ ఇలా.. వైసీపీ అలా కుమిలిపోతున్నాయా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఒక్కో రకంగా ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. దీనికి కొత్తగా నోటిపికేషన్ ఇవ్వాలని అదికార వైసీపీ తప్ప.. మిగిలిన అన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. అయినప్పటికీ.. నిమ్మగడ్డ మాత్రం గత ఏడాది స్థానిక ప్రక్రియ ప్రారంభమైన చోట నుంచి.. ఎక్కడ నిలిపివేశారో.. అక్కడి నుంచే …
Read More »అన్న కుటుంబానికి ఎసరు పెట్టిన తమ్మినేని కుటుంబం!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బంధాలు, బాంధవ్యాలు కూడా రాజకీయాల్లో కనిపించడం లేదు. అన్నదమ్ములు సవాళ్లు చేసుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లు కూడా ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే.. ఎంత దూకుడుగా రాజకీయాలు చేసినా.. మరీ అంత కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నారని అనలేం. ఎక్కడో ఒక చోట రాజీ పడుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు. ఈ విషయం శ్రీకాకుళంలో …
Read More »