సీఎం కేసీఆర్ ఇటీవల తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించి… గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. కాగా… సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన గ్రామస్థుల్లో దాదాపు 18మంది అస్వస్థతకు గురవ్వడం గమనార్హం. కేసీఆర్ పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ తొలుత అస్వస్థతకు గురకావడంతో ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. తర్వాత ఆగమ్మ కోలుకోవడంతో వైద్యులు ఆమెను …
Read More »మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టెస్టు చేస్తే కొవిడ్ ఉందో లేదో చెప్పేస్తుందట
ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని …
Read More »గూగుల్ – జియో భాగస్వామ్యంతో మరో ఫోన్..
భారీ అంచనాల నడుమ జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటనలు చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అందరూ ఊహించినట్లుగానే గూగుల్-జియో భాగస్వామ్యంతో బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ఫోన్ వివరాలు సహా సంస్థ బోర్డ్లోకి సౌదీ ఆరాంకో ఛైర్మన్‌ను చేర్చుకునే అంశంపై స్పష్టత ఇచ్చింది. వీటితో పాటు కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై అంచనాలు వేసుకున్నారు. 3.24 లక్షల కోట్లు.. దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వ …
Read More »సుప్రీం సీరియస్.. దిగొచ్చిన జగన్.. పరీక్షలు రద్దు
పరీక్షలు నిర్వహించే తీరుతాం.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షలు నిర్వహిస్తాం – ప్రభుత్వంథర్డ్ వేవ్ కరోనాతో ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా.. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వమే బాధ్యత వహించాలి- సుప్రీం కోర్టు కట్ చేస్తే..జగన్ సర్కారు వెనక్కి తగ్గింది. సుప్రీం హెచ్చరికలు, ఆదేశాలతో విద్యార్థులకు ఉపశమనం వచ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు …
Read More »తెలంగాణకు బోలెడన్ని ఎయిర్ పోర్టులు రానున్నాయి..
తెలంగాణలో ఎయిర్ పోర్టు అంటే శంషాబాద్ ఎయిర్ పోర్టు మాత్రమే. కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే బేగంపేట ఎయిర్ పోర్టు మినహా మరెక్కడా లేవు. పక్కనే ఉన్న ఏపీలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. తిరుపతి.. కడప.. కర్నూలు.. విజయవాడ.. రాజమండ్రి.. కాకినాడ.. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా ఎయిర్ పోర్టులు లేవు. …
Read More »సంచయితకు మహిళా కమీషన్ బాసటగా నిలుస్తుందట
మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజా ప్రకటన చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వాసిరెడ్డి తాజా ప్రకటన చూస్తే తన పరిధిని మించి మాట్లాడుతున్నట్లు స్పష్టం గా అర్థమవుతోంది. ఆమె మహిళా కమిషన్ విధులను ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మహిళా కమీషన్ అన్నది మహిళల హక్కులకు భంగం కలిగినపుడో లేకపోతే మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినపుడో న్యాయం కోసం పనిచేయాల్సిన సంస్ధ. అలాంటి సంస్ధకు …
Read More »ప్రపంచంలో అత్యంత దానకర్ణుడు బిల్ గేట్స్ కానే కాదు.. మన టాటా
నలుగురికి సాయం చేయాలనే గుణం మంచిదే. అంతేకాదు.. దానం గుట్టుగా ఉండాలనుకోవటంలో మనోళ్లు ముందుంటారు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలీదన్నట్లుగా దానాలు.. దాతృత్వ కార్యక్రమాలు చేపట్టేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. అలాంటి వారు అమెరికన్లో.. యూరోపియన్‌లో అన్న భావన కలుగుతుంది. అంత దాకా ఎందుకు? ప్రపంచంలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే వారిలో ప్రముఖుడు ఎవరు? ఎవరు ముందుంటారు అన్నంతనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకుడు బిల్ గేట్స్ పేరు …
Read More »నకిలీ వ్యాక్సిన్ తో లేడీ ఎంపీకి టోకరా..!
తానొక ఐఏఎస్ అధికారి అని నమ్మించి.. ఏకంగా ఎంపీకే టోకరా పెట్టాడు. నకిలీ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసి.. ఎంపీకీ.. ఆ నకిలీ వ్యాక్సిన్ ఇవ్వడం గమనార్హం. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీఎంసీ ఎంపీ.. మిమి చక్రవర్తి వద్దకు ఇటీవల ఓ వ్యక్తి.. తానొక ఐఏఎస్ అధికారినంటూ నమ్మించి.. తనను తాను పరిచయం చేసుకున్నాడు. …
Read More »‘మా’ ఎన్నికలపై ఎందుకింత క్రేజు?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చర్చ జరిగేలా ఉంది. రాజకీయ నాయకులు పోటీ పడే ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇవి జనాల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు మూడు నెలల ముందే ఈసారి వేడి రాజుకోవడం విశేషం. ముందుగా ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోగా.. తర్వాత మంచు విష్ణు లైన్లోకి వచ్చాడు. …
Read More »జగన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి ఛైర్మన్, సభ్యుల నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ లేదా సభ్యుడిగా ఉండటం చాలామందికి తీరని కలనే చెప్పాలి. ఒకపుడు బోర్డు ఛైర్మన్ కానీ సభ్యులుగా నియమితులయ్యే వారిని జనాలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ గడచిన పాతికేళ్ళల్లో టీటీడీ ట్రస్టుబోర్డుకు రాజకీయ గ్లామర్ తోడవ్వటంతోనే ఈ పోస్టులకు బాగా క్రేజు పెరిగిపోయింది. ఎప్పుడైతే క్రేజ్ …
Read More »జగనన్నా.. విన్నావా? సుప్రీం తాజా ఆర్డర్!
ఏపీలోని జగన్ సర్కారు.. ఇంటర్ పరీక్షల విషయంలో అనుసరిస్తున్న మొండి వైఖరిని.. సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు …
Read More »మంత్రిగారి మెడకు.. అశోక్-రఘురామ వ్యవహారం..!
ఏపీలో సామాజిక వర్గం రాజకీయం హీటెక్కింది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల జోలికీ పోని.. వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉన్న క్షత్రియ సామాజిక వర్గం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి రీజనేంటి? ఎందుకు? అంటే.. టీడీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు విషయంలో మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక, వైసీపీ సొంత ఎంపీ, రెబల్‌గా మారిన.. రఘురామరాజు పై కూడా కొన్నాళ్లుగా …
Read More »