టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె …
Read More »ఒలంపిక్స్ లో వరల్డ్ రికార్డ్.. 7పతకాలు గెలిచిన మహిళ..!
టోక్యో ఒలంపిక్స్ లో ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్ కియోన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మర్‌గా ఆమె నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా మెక్కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఆమెతోపాటు కేలీ మెక్కియోన్, చెల్సీ హాడ్జెస్, కేట్ క్యాంప్బెల్లతో కూడిన ఆస్ట్రేలియా టీమ్ …
Read More »ఒలంపిక్స్.. కాంస్యం సాధించిన సింధు..!
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి మరో పతకం దక్కింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పతకం సాధించింది తెలుగు తేజం పీవీ సింధు. చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో జరిగిన పోరులో గెలిచి కాంస్యం దక్కించుకుంది. 21-13, 21-15 తేడాతో సింధు అద్భుత విజయం సాధించింది. శనివారం, సింధు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ చైనీస్ తైపీకి చెందిన తాయ్ త్జుతో తలపడింది, ఆమె శనివారం 18-21, 12-21తో …
Read More »కొంప ముంచేస్తున్న పోర్న్ సైట్లు
సమాజంలో చెడుధోరణలు పెరిగిపోవటానికి పోర్న్ సైట్లు కూడా కీలకంగా మారుతోందా ? అవుననే అర్ధమవుతోంది తాజాగా బయటపడిన ఓ సర్వే నివేదిక ద్వారా. స్మార్ట్ ఫోన్లు కలిగిన వారిలో దాదాపు 89 శాతం పోర్న్ సైట్లు రెగ్యులర్ గా చూస్తున్నట్లు సర్వేలో తేలింది. దేశంలోని ఒక్కో స్మార్ట్ ఫోన్ సగటున నెలకు 9.5 గీగా బైట్స్ ఉపయోగిస్తుంటే అందులో మూడొంతుల డేటా కేవలం పోర్న్ చూడటానికే ఉపయోగిస్తున్నారని ఓ పోర్న్ …
Read More »తెలంగాణలోనూ కరోనా డెల్టా ప్లస్ కేసులు..!
కరోనా మహమ్మారి మన దేశంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ మధ్యకాలంలో కరోనా కేసులు కాస్త తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ పెరగడం మొదలైంది. తాజాగా.. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కాగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యంత ప్రమాదకారిగా హెచ్చరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించిన కేసులు నమోదవ్వడం గమనార్హం. ఈ డెల్టా ప్లస్ కేసులు ఈ నెల …
Read More »ఒలంపిక్స్.. కండోమ్ వాడింది.. పతకం గెలిచింది..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. టోక్యో ఒలంపిక్స్ పేరే వినపడుతోంది. ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుంది.. ఎవరెవరికు దేశానికి పతకాలతో తిరిగివస్తారంటూ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ లో ఆటతోపాటు.. చాలా విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ కోచ్.. అథ్లెట్ కి ప్రపోజ్ చేయడం వైరల్ గా మారితే.. నిన్న.. ఓ కోచ్.. ఆటకి ముందు ప్లేయర్ చెంప …
Read More »కృష్ణపూజ చేయాలట.. మహిళా ఐపీఎస్ వీఆర్ఎస్
ప్రభుత్వ ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునే సదుపాయం ఉంది. వాళ్లకు ఉద్యోగం చేయడం కుదరని సమయంలో.. స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతారు. ఇప్పటి వరకు ఇలా పదవీ విరమణ పొందినవారిని మీరు చాలా మందే చూసి ఉంటారు. అయితే.. తాజాగా ఓ మహిళా ఐపీఎస్ వీర్ఎస్ తీసుకోగా.. అలా తీసుకోవడానికి గల కారణం విని అందరూ షాకయ్యారు. హర్యానకు చెందిన ఈ మహిళా అధికారిణి.. ఇన్నాళ్లు ప్రజాసేవలో ఉన్నాను.. ఇకపై దేవుడి …
Read More »ఒలింపిక్స్‌లో ఇండియా క్లైమాక్స్ అదిరిపోతుందా?
ఒలింపిక్స్ వస్తే పతకం కోసం రోజూ ఎదురు చూడటం భారత క్రీడాభిమానులకు అలవాటే. కొన్ని రోజులు గడిచాక కానీ భారత్ పతకాల పట్టిక ఎక్కదు. ఐదేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో అయితే నిరీక్షణ సుదీర్ఘంగా సాగింది. ఒలింపిక్స్ ఆరంభమైన పది రోజులకు కానీ పతకం దక్కలేదు. అప్పుడు ఒకే రోజు రెండు పతకాలు దక్కాయి. దానికి ముందు, తర్వాత పతకాలే లేవు. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐతే …
Read More »ఒలంపిక్స్ లో దూసుకెళుతున్న పీవీ సింధు..!
టోక్యో ఒలంపిక్స్ లో భారత షట్లర్ పీవీ సింధు.. దూసుకెళుతోంది. వరస విజయాలతో తన పరంపర కొనసాగిస్తోంది. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్ తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచి ఆధిపత్యం చూపించారు. 21-15,21-13తో బ్లిక్ ఫెల్ట్ పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ 5సార్లు తలపడ్డారు. నాలుగుసార్లు పీవీ సింధునే గెలిచారు. వరుసగా మూడు విజయాలతో పీవీ …
Read More »వరల్డ్ రికార్డ్.. అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రెస్ ఇవి..!
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు.. ఫెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడతారు. ఈ ఫ్రెంచ్ ప్రైస్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 నుంచి రూ.250 ఉంటుందేమో.. కానీ.. ఈ ఫ్రెంచ్ ప్రైస్ ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే.. దీని ధర అక్షరాలా రూ.14,800. నమ్మసక్యంగా లేకపోయినా నిజం. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ప్రైస్ ఇవి. ఇవి న్యూయార్క్ రెస్టారెంట్ లో ఉన్నాయి. …
Read More »కేంద్రం ప్రకటన.. ఆగస్టులోనే చిన్నారులకు వ్యాక్సిన్..!
కరోనా మహమ్మారి మనదేశంలో ఎంతలా విలయతాండవం చేసిందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ.. వివిధ రకాల కరోనా వేరియంట్లు అతలాకుతలం చేసేశాయి. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ కూడా సిద్ధంగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే దారని ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు కేవలం 18ఏళ్లు …
Read More »మరో టీమిండియా క్రికెటర్ కి కరోనా.. మ్యాచ్ వాయిదా
మరో టీమిండియా క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల రిషబ్ పంత్ కి కరోనా పాజిటివ్ రాగా.. హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాడు. తాజాగా.. కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. శ్రీలంకతో జరుగుతున్న టీ20 వాయిదా పడింది. ఈ రోజు రాత్రి 8గంటలకు శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా… టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కు కరోనా పాజిటివ్ …
Read More »