Trends

టీమిండియాపై ‘తోక’ జాడించిన కివీస్

చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్ ను విజయం ఊరిస్తూనే వచ్చి ఉసూరుమనిపించింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రాచిన్ రవీంద్ర అద్భుతంగా పోరాడి తమ జట్టును డ్రాతో గట్టెక్కించాడు. రాచిన్ రవీంద్ర భారత స్పిన్నర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారత విజయానికి అడ్డుగోడగా నిలిచాడు. దాదాపు 16 ఓవర్లపాటు క్రీజులో ఉన్న రవీంద్ర 91 బంతులను …

Read More »

ఈ రోజు కెప్టెన్.. రేపు జట్టులోనే ఉండడేమో

ఆదివారం మధ్యాహ్నం నుంచి ట్విట్టర్లో అజింక్య రహానె పేరు ప్రముఖంగా ట్రెండ్ అవుతోంది. అలా అని అతనేమీ గొప్ప ఇన్నింగ్స్ ఆడేయలేదు. తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న స్థితిలో 36 పరుగులే చేసి ఔటయ్యాడు అజింక్య. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అశ్విన్ పోరాడబట్టి భారత్ 345 పరుగులు చేయగలిగింది. ఐతే రెండో ఇన్నింగ్స్‌లో 32 …

Read More »

క్రిప్టో కరెన్సీ కంపెనీల గుడ్ బై ?

క్రిప్టో కరెన్సీ ఇపుడు యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇదే. క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సురక్షితం కాదని ప్రభుత్వాలతో పాటు ఆర్థిక నిపుణులు ఎంతో మొత్తుకుంటున్నారు. అయినా పెట్టుబడులు పెట్టే స్తోమత ఉన్న ఎవరెంత చెప్పినా ఏ మాత్రం లెక్కచేయటం లేదు. నూరుశాతం రిస్కుందని తెలిసి కూడా పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటో అదృష్టం తలుపుతడితే రాత్రికి …

Read More »

ప్రపంచంలో టాప్ త్రీ సంపన్న కుటుంబాలివేనట

ప్రపంచ సంపన్నుల పేర్లు చెప్పమంటే చటుక్కున చెప్పేస్తాం. అలాంటిది ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఏవి? అన్న ప్రశ్నను వేస్తే మాత్రం సమాధానం కోసం తడుముకోక తప్పదు. ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. టెస్లా వ్యవస్థాపకుడు ఏలాన్ మాస్క్.. అంటూ పేర్లు చెబుతాం. అయితే.. వీరంతా కూడా ఒక్క తరంలోనే ఇంతటి సంపదను క్రియేట్ చేశారు. కానీ.. కొన్ని కుటుంబాలు మాత్రం తరతరాలుగా వ్యాపారాల్లో మునిగి …

Read More »

అంబానీ ఇంటికి కడియం చెట్లు..

ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఒకరైన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో ఆయన నివసించే ఇల్లు ఎంతలాఉంటుందో తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఆ ఇంటి గురించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వచ్చాయి. తాజాగా గుజరాత్ లోని జాంనగర్ లో మరో ఇంటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సువిశాలంగా ఉండనున్న ఈ ఇంటికి ఆకర్షనీయంగా …

Read More »

ఏషియా రిచ్చెస్ట్ గా అదానీ

కొట్టడమంటే చేత్తోనో లేకపోతే కర్ర తీసుకునో కొట్టడం కాదు. సంపదలో ముఖేష్ ను అదానీ మించి పోయారని అర్ధం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మొదటసారి నిలిచారు. ఇప్పటివరకు ఈ ప్లేస్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉండేవారు. దాదాపు పదేళ్లుగా నెంబర్ వన్ రిచ్చెస్ట్ గా ఉన్న ముఖేష్ ప్లేసును తాజాగా అదానీ కొట్టేసినట్లు బ్లూమ్ బర్గ్ తాజా నివేదికలో …

Read More »

శభాష్: టాయిలెట్లు కడిగిన ఏపీ ఐఏఎస్ లు

మీరు చదివింది నిజమే. చాలా మందికి ఏ పని చెప్పినా చేసేస్తామంటారు. అలాంటి వాళ్లు సైతం తమ ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేయమని చెబితే మాత్రం ముఖం మరోలా మారిపోతుంది. సొంతింట్లో వారు వాడే టాయిలెట్లను క్లీన్ చేసుకోవటానికి ఆసక్తి చూపని ఎంతోమందికి భిన్నంగా.. తమ ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ప్రజా శ్రేయస్సు కోసం.. పిల్లల్లో స్ఫూర్తిని నింపటంతో పాటు.. కొత్త అలవాటును నేర్పించేందుకు తామే స్వయంగా …

Read More »

రిటైర్మెంట్‌పై ధోని కొత్త మాట‌

మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి ఈ ఏడాది జులై 7న 40 ఏళ్లు నిండాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యానికి అత‌ను 41వ ప‌డికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడు. అత‌ను ఇంత‌కుముందులా బ్యాటింగ్‌లో జోరు చూపించ‌లేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల కింద‌టే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరం కావ‌డం వ‌ల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో అత‌ను ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌నే అనుకుంటున్నారంతా. గ‌త ఏడాది …

Read More »

మహిళకు అసభ్యకర మెసేజ్ లు.. కెప్టెన్సీకి గుడ్ బై

అత్యుత్తమ స్థానాలకు చేరుకోవటం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవటం అంతే కష్టం. ఎంతో శ్రమించి చేరుకున్న స్థానాన్ని చేజేతురాలా చెడగొట్టుకునే ఉదంతానికి నిదర్శనంగా నిలుస్తారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టిమ్ పైన్. ‘సెక్ట్సింగ్’ స్కాండల్ ఆరోపణలు అతడు తన కెప్టెన్సీని వదులుకున్నారు. సంచలన ఆరోపణలు వెలుగు చూసిన అనంతరం.. తానుకెప్టెన్ గా కొనసాగలేనని పేర్కొంటూ కీలక పదవిని వదిలేశారు. 2018లో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు …

Read More »

బిచ్చ‌గాడి అంతిమ యాత్ర.. ఎమ్మెల్యేల నుంచి పెద్దోళ్ల వ‌ర‌కు!

ఏవైనా బంధువులో మిత్రులో ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన‌వారో.. తుదిశ్వాస విడిస్తే.. నిర్వ‌హించే అంతిమ యాత్ర‌కు బంధువ‌ర్గం.. అభిమానులు.. పోటెత్త‌డం ఖాయం. అయితే.. ఒక బిచ్చ‌గాడు చ‌నిపోతే.. అది కూడా రోడ్డుప‌క్క‌న ప్రాణం విడిస్తే.. ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా? క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌రు. ఏమునిసిపాలిటీ వాళ్లో వ‌చ్చి.. తీసుకుపోయి.. శ్మ‌శానంలో అప్ప‌గిస్తారు. చేతులు దులుపుకొంటారు! అంత‌కుమించి జ‌రిగేది ఏమీ ఉండ‌దు. కానీ.. అంద‌రి బిచ్చ‌గాళ్ల‌లో ఈ బిచ్చ‌గాడు వేర‌యా! అన్న‌ట్టుగా ఉంది …

Read More »

రావణుడికి విమానం.. లంక ప్రభుత్వ పరిశోధనకు భారత్ సాయం!

రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో …

Read More »

అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలా ?

గంజాయి అమ్మకాలకు అమ్మకందారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్ధ అమెజాన్ ద్వారా వ్యాపారస్తులు తమ వినియోగదారులకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. మామూలుగా అమెజాన్ లో నిత్యావసరాలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను అమ్ముతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులరైన అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా గుర్తించారు. అమెజాన్ లో డ్రై స్టీవియా అనే పేరుతో గంజాయి …

Read More »