క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు రానేవచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు మినీ ప్రపంచకప్ దుబాయిలో జరగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అందులో …
Read More »హైదరాబాద్ నుంచి ఇంకో లెజెండ్ తయారవుతున్నాడు
హైదరాబాద్ క్రికెట్ నుంచి ఒకప్పుడు ఎం.ఎల్.జయసింహా, మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు వచ్చారు. వాళ్లు భారత క్రికెట్లో సాధించిన ఘనతల గురించి చెప్పడానికి చాలా ఉంది. ముఖ్యంగా అజహర్, వీవీఎస్లది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్ల జాబితాలో చేర్చగల స్థాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడానికి ముందు వరకు అజహర్ ప్రతిష్ఠ అత్యున్నత స్థాయిలోఉండేది. ఫిక్సింగ్ ఆరోపణల్ని పక్కన పెడితే ఆటగాడిగా అజహర్ స్థాయి గొప్పది. …
Read More »ఆప్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న క్రికెటర్ రషీద్ కుటుంబం..!
ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. మొత్తం దేశం తాలిబన్ల హస్తగతమైంది. దీంతో.. ఆ దేశ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా.. ఈ ప్రమాదంలో తన కుటుంబం కూడా ఇరుక్కుపోయిందంటూ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల క్రితమే.. రషీద్ ఖాన్.. తన దేశం ప్రమాదంలో ఉందని.. రక్షించడండి అంటూ ప్రపంచ దేశాలను కోరాడు. ఆయన ట్వీట్ చేసిన ఐదు రోజులకే తాలిబన్లు అఫ్గాన్ …
Read More »సింధూకి ఐస్ క్రీమ్.. నీరజ్ కి చుర్మా..!
టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించి తిరిగి వస్తే.. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను అంటూ.. ప్రధాని మోదీ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మాటను ఆయన తాజాగా నిలపెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో తాజాగా ప్రధాని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన …
Read More »గుంటూరు దారుణ హత్యలో మరిన్ని విషయాలు బయటకు
ప్రేమ అంటూ వెంటపడతారు. ఆపై తమకు నచ్చినట్లు ఉండలేదంటూ దారుణంగా హత్య చేయటం ఈ మధ్యన ప్రేమోన్ముదులకు అలవాటుగా మారింది. తాజాగా అలాంటి దారుణ ఉదంతం ఏపీలోని గుంటూరు నడిరోడ్డు మీద చోటు చేసుకుంది. పంద్రాగస్టు వేళ.. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న రోడ్డు మీద రమ్య అనే యువతిని రెండు దెబ్బలు …
Read More »విజయ్ మాల్యా విల్లా వేలం.. చాలా చీప్ గా అమ్మేశారు!
విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి …
Read More »మోడల్స్ ను అలా చూపించొద్దు.. కేరళ గవర్నర్
మిగిలిన రాష్ట్రాలకు కాస్త భిన్నమైన రాష్ట్రంగా కేరళను చెప్పాలి. సంపూర్ణ అక్షరాస్యత ఉన్న ఆ రాష్ట్రంలో ఆడ మగ అన్న తేడా కాస్త ఎక్కువే. ముఖ్యంగా పెళ్లి వేళ.. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష ఎదురవుతుందని చెబుతారు. కట్నంగా భారీ ఎత్తున బంగారాన్ని తీసుకెళ్లే సంప్రదాయం ఎక్కువ. పెళ్లి కుమార్తెకు తక్కువలో తక్కువ అంటే అరకేజీకి పైనే బంగారు నగలతో ముస్తాబు కావటం చాలా చోట్ల కనిపిస్తుంది. తాజాగా …
Read More »డెల్టా ప్లస్ వేరియంట్.. ముంబయిలో తొలి మరణం..!
దేశంలో డెల్టా ప్లస్ వేరింయట్ విజృంభణ మొదలైందని అర్థమౌతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మొదలౌతున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా.. తాజాగా తొలి మరణం నమోదైంది. ముంబయిలో ఈ మరణం నమోదు కావడం గమనార్హం. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన మహిళకు రెండు డోసుల …
Read More »69ఏళ్ల తర్వాత టీమిండియా ఓపెనర్ల అరుదైన రికార్డ్..!
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు. లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి …
Read More »లవ్లీనాకు అస్సాం సీఎం బంపర్ ఆఫర్
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు, క్రీడాకారులు అదరగొట్టిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలు సాధించి దేశకీర్తిని ఇనుమడింపజేశారు. దీంతో, కష్టపడి దేశం కోసం పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో నగదు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలతో సన్మానించి సత్కరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళల బాక్సింగ్ …
Read More »వరల్డ్ నెంబర్ 2 స్థానం దక్కించుకున్న నీరజ్ చోప్రా..!
భారత జావలెన్ త్రోవర్, గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. జావెలిన్ లో.. ప్రపంచ నెంబర్ 2 స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు తొలి పతకం అందించాడు. ఏకంగా స్వర్ణం సాధించి భారతీయుల 100ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కాగా తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా తాజా వరల్డ్ ర్యాంకింగ్స్లో …
Read More »పెరిగిపోతున్న టెన్షన్
ఆగస్టు 16 దగ్గరకు వస్తున్న కొద్దీ చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే రేపు 16వ తేదీనుండి రాష్ట్రంలో హై స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడమే. మొదటి నుండి పరీక్షలు నిర్వహించడం, స్కూళ్ళు తెరవటంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే ప్రభుత్వం ఉత్సాహంపై కరోనా వైరస్ ఎప్పటికప్పుడు నీళ్ళు జల్లుతునే ఉంది. ప్రతిపక్షాల డిమాండ్లు, కోర్టులో కేసుల వల్ల చివరకు పరీక్షలు పెట్టకుండానే అందరినీ పాస్ …
Read More »