Trends

స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ రాసలీలలు.. వీడియో వైరల్

బాధ్యతాయువతమైన పదవిలో ఉన్న ఓ డీఎస్పీ.. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా… కానిస్టేబుల్ తో కలిసి.. స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆఢాడు. కాగా.. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( …

Read More »

నా భర్తను ఆఫీసుకు రమ్మని చెప్పండి.. భార్య లేఖ వైరల్

కరోనా మహమ్మారి కారణంగా పని విధానం మొత్తం మారిపోయింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేస్తానని కోరితే.. ఓకే చెప్పేది ఐటీ కంపెనీల్లో మాత్రమే. అది కూడా కొన్ని కంపెనీలకే ఈ సదుపాయం ఉండేది. అలాంటిది కరోనా దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్నిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది.. కలలో కూడా సాధ్యం కాదనుకున్న మీడియాలోనూ ఇంటి నుంచి …

Read More »

పతనం మొదలైంది.. రషీద్ ఖాన్ రాజీనామా

అఫ్ఘానిస్థాన్ దేశం తాలిబన్ల చేతికి చిక్కగానే అతడి ప్రజల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం తాలిబన్ల పాలన రుచిచూడటం.. గత రెండు దశాబ్దాల అంతర్యుద్ధ సమయంలో తాలిబన్ల అరాచకాలపై బాగా అవగాహన ఉండటంతో అక్కడి జనాలు పూర్తిగా నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ఆ క్రమంలోనే దేశం విడిచి వెళ్లిపోవడానికి విఫలయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గానిస్థాన్ క్రీడల పరిస్థితి దారుణంగా మారబోతోందన్న అంచనాలు మొదలైపోయాయి. ఇప్పటికే మహిళలు ఏ …

Read More »

ట్రైన్ ఆలస్యం..రైల్వే శాఖకు షాకిచ్చిన ప్యాసింజర్..!

మనం ఎక్కాల్సిన రైలు అప్పుడప్పుడు రావాల్సిన సమయం కన్నా.. లేటుగా రావడం చాలా మంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే.. రైలు ఆలస్యమైతే ఏం చేస్తాం..? అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. అయితే.. ఓ ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల తనకు జరిగిన నష్టాన్ని.. వడ్డీతో సహా రాబట్టుకునేలా చేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు …

Read More »

ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు

పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే …

Read More »

ఇద్దరితో ప్రేమ.. లాటరీ తీసి ఒకరితో పెళ్లి..!

ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ …

Read More »

#ThankYouRahane ట్రెండింగ్

ఇది సోష‌ల్ మీడియా కాలం. ఈ మాధ్య‌మంలో చ‌ర్చ‌లు ప్ర‌ధానంగా సినిమా, క్రికెట్ చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ రెండు రంగాల్లో స‌క్సెస్ సాధించిన వాళ్ల‌ను ఒక్క‌సారిగా ఆకాశానికి ఎత్తేస్తారు. ఫెయిలైన వాళ్ల‌ను పాతాళానికి తొక్కేస్తారు. రెండు వైపులా ప‌దునుండే సోష‌ల్ మీడియాతో ఉన్న త‌ల‌నొప్పే ఇది. ఇంగ్గాండ్‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న టెస్టు సిరీస్‌లో బాగా ఆడిన వాళ్ల‌కు ఇస్తున్న ఎలివేష‌న్లు మామూలుగా లేవు. అదే స‌మ‌యంలో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న …

Read More »

చెప్పి మరీ కొట్టారు.. వీళ్లకు వేయాలి వీరతాడు

‘‘ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తాం’’.. పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందు భారత అథ్లెట్ల బృందం ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇది. ఐతే ఇప్పటిదాకా భారత్ పాల్గొన్న అన్ని పారాలింపిక్స్‌లో కలిపి సాధించిన పతకాలు 12 మాత్రమే. అలాంటిది ఈ ఒక్కసారే 15 పతకాలు.. అందులోనూ 5 స్వర్ణాలు గెలుస్తాం అంటుంటే టూమచ్ అనే అనిపించింది చాలామందికి. ఒలింపిక్స్, పారాలింపిక్స్ ముంగిట అథ్లెట్లు ఇలా ఘనంగా ప్రకటనలు చేయడం.. తీరా …

Read More »

మరో రికార్డుకు దగ్గర్లో ముకేశ్ అంబానీ

అంతకంతకూ దూసుకెళుతూ ముందుకెళుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయన వ్యక్తిగత ఆస్తులు 10వేల కోట్ల డాలర్లకు దగ్గరకు రానున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.7.30లక్షల కోట్ల సంపదనకు ఆయన చేరువయ్యారు. మరికాస్త ముందుకెళితే చాలు.. ప్రపంచంలో అతి తక్కువ మందికి సాధ్యమయ్యే పని ఆయనకు సొంతం కానుంది. ఈ హోదాను సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా అంబానీ నిలవనున్నారు. తాజాగా విడుదల చేసిన బ్లూంబర్గ్ …

Read More »

కరోనాని జయించినా.. ఈ సమస్య తప్పట్లేదు..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారు. కొందరికి కరోనా సోకినా.. ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నామని ఆనందపడేలోపే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా …

Read More »

ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అవనీ..!

టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మహిళా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదరగొట్టారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సోమవారం షూటింగ్ …

Read More »

మరో కొత్త కరోనా వేరియంట్.. మూ(mu)..!

కరోనా మహమ్మారి కి అంతం లేకుండా పోతోంది. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. c.1.2 గా పిలిచే ఓ వేరియంట్ ఇటీవల వెలుగులోకి రాగా.. తాజాగా మరో కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా.. ‘మా’(mu) వేరియంట్ ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఈ వేరియంట్ బయటపడినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా గుర్తించినట్లు ప్రపంచ …

Read More »