Trends

మీమ్స్ పంట పండించిన ఆ కుర్రాడు ఇక లేడు

యూట్యూబ్‌లోకి వెళ్లి గ‌ద్వాల్ బిడ్డ అని టైప్ చేస్తే కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చి ప‌డ‌తాయి వీడియోలు. ఆ కుర్రాడి పేరేంటో తెలియ‌దు కానీ.. తెలుగు మీమ్స్ ఫాలో అయ్యేవాళ్ల‌కు అత‌ను బాగా ప‌రిచ‌యం. అత‌డి మీద ఎన్ని వంద‌ల‌ జోకులు పేలాయో.. ఎన్ని వేల మీమ్స్ వ‌చ్చాయో లెక్కే లేదు. ఇప్పుడా పిల్లాడు హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచెత్తింది. ఆస్త‌మా స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న ఈ పిల్లాడు మ‌ర‌ణించిన …

Read More »

బ‌డ్జెట్ ఎఫెక్ట్‌: ధ‌ర‌లు త‌గ్గేవి.. పెరిగేవి.. ఇవే!

కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువు లపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి. దీంతో మొబైల్ కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, లౌడ్ …

Read More »

సివిల్ టాపర్లు.. ఏపీ వైపు చూసే ఛాన్స్ లేదా?

పాలకుడు ఎవరైనా.. వారిని నడిపించేది మాత్రం అధికారులే. ప్రభుత్వానికి కళ్లు.. చెవులుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు సమర్థతే పాలకులకు మంచి పేరు తెచ్చేలా చేస్తుంది. పాలకుడు ఎంతటి సమర్థుడైనా.. అధికారుల చేత పని చేయించటంలో విఫలమైతే.. ప్రభుత్వ బండి సక్సెస్ ఫుల్ గా నడిచే అవకాశం ఉండదన్నది నిజం. దేశంలో అత్యున్నత అధికారులుగా సివిల్స్ కు ఎంపికైన వారిని పరిగణిస్తారు. వీరిలో టాప్ ర్యాంకర్ల వైపు రాష్ట్రాలు ఆశగా చూస్తాయి. …

Read More »

తొందరలో కొత్త డిజిటల్ ఐడీ

వివిధ గుర్తింపు పత్రాలను ఏకతాటిపై తీసుకురావటానికి వీలుగా తొందరలోనే కొత్తగా డిజిటల్ ఐడీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి అనేక కీలక పత్రాలకు ఒకే ఐడీతో అనుసంధానం చేయాలని కేంద్రం తాజాగా డిసైడ్ చేసింది. దీనికి డిజిటల్ ఐడీ రెడీ చేయటమే ఏకైక మార్గమని కూడా కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ ఒక …

Read More »

ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్రం మ‌రింత పెత్త‌నం

దేశంలో ప్ర‌జ‌లు వినియోగించే ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న పెత్త‌నాన్ని మ‌రింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్‌ల‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

గర్భిణీలకు SBI షాకింగ్ న్యూస్

మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.   అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను …

Read More »

కొవిడ్ టీకా తయారీ యోధులకు ‘పద్మ’ పురస్కారం

యావత్ ప్రపంచాన్ని మహమ్మారి పట్టేసిన వేళలో.. భవిష్యత్తు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాని సందర్భంలో.. తెలియని దారిలో మిణుకు మిణుకుమనే ఆశల లాంతరును పట్టుకొని వెతుక్కుంటూ వెళ్లిన వ్యాక్సిన్ తయారీ యోధులకు తాజా పద్మ పురస్కారాల్లో చోటు లభించింది. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా.. సుచిత్ర ఎల్లాలకు కేంద్రం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ శాస్త్రవేత్తల …

Read More »

5G: మన దేశంలో ఎప్పుడు?

ఇప్పుడు అందరూ 5జీ మాట్లాడుకుంటున్నారు. మిలీనియం ముందు వరకు ప్రజల జీవితాలకు ఏ మాత్రం పరిచయం లేని డిజిటల్ టెక్నాలజీ.. ‘2జీ’తో మొదలైంది. చూస్తుండగానే 3జీ రావడం.. అది కాస్తా పాపులర్ అవుతున్న వేళలోనే 4జీలోకి వచ్చేశాం. ఇప్పుడు చాలా దేశాల్లో 5జీ నడుస్తోంది. మన దేశంలోకి అప్పుడే 5జీ ఫోన్లు వచ్చేశాయి. చాలామంది వాడే ఫోన్లు 5జీ అయినా.. ఇప్పటికి దేశంలో అందుబాటులో ఉన్న 4జీతోనే సరిపెట్టుకునే పరిస్థితి. …

Read More »

కోహ్లీకి ఎందుకంత పట్టుదల?

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ఈ మధ్య ప్రతికూల కారణాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత సాధారణ ఫాంలో ఉన్నాడతను. పూర్తిగా ఫెయిల్ కావట్లేదు. అప్పుడప్పుడూ అర్ధశతకాలు కొడుతున్నాడు కానీ.. అతడి స్థాయికి ఇది సాధారణ ప్రదర్శనే. ఒకప్పుడు సెంచరీల మోత మోగించిన అతను.. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనికి తోడు అనూహ్య పరిణామాల మధ్య …

Read More »

అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది. అలాంటిది 23వ …

Read More »

ఊహించ‌ని వివాదంలో కోహ్లి

విరాట్ కోహ్లికి కెరీర్లో ఎన్న‌డూ లేనంత బ్యాడ్ టైం న‌డుస్తోంది. అంత‌ర్జాతీయ కెరీర్ ఆరంభ‌మైన ద‌గ్గ‌ర్నుంచి.. రెండేళ్ల ముందు వ‌ర‌కు చూస్తే పైకి ఎద‌గ‌డ‌మే త‌ప్ప కిందికి ప‌డ‌ట‌మే లేదు. ప్ర‌పంచంలోనే మేటి బ్యాట్స్‌మ‌న్‌గా పేరు తెచ్చుకోవ‌డంతో పాటు మూడు ఫార్మాట్ల‌లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని త‌న హ‌వాను న‌డిపించాడు. కానీ గ‌త రెండేళ్ల‌లో మొత్తం క‌థ మారిపోయింది. ఫామ్ ప‌డిపోయింది. రెండేళ్ల‌కు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచ‌రీ …

Read More »

మాల్యాకు లండన్ కోర్టు షాక్

ఆర్ధిక నేరగాళ్ళ బుద్ధి ఎక్కడున్న ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక దేశంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, మరో దేశంలో తీసుకున్న అప్పులను చెల్లించటం అంటు ఉండదని తాజాగా నిరూపణైంది. దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని పారిపోయిన విజయమాల్య వ్యవహారం ఒకటి తాజాగా వెలుగు చూసింది. మాల్యా ఆస్తుల విషయంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆయన వైఖరికి నిదర్శనంగా మారింది. విషయం ఏమిటంటే …

Read More »