దశాబ్దాల పాటు ప్రపంచ ప్రజల్ని వణికించిన హెచ్ ఐవీ – ఎయిడ్స్ మహమ్మారి పీచమణిచే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే. కొన్నేళ్ల పాటు ఈ వ్యాధికి చికిత్స ఏమీ లేని పరిస్థితుల్లో వేలాది మంది కన్నుమూయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారిని రక్షించేందుకు వీలుగా శాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. చికిత్స లేని హెచ్ ఐవీ ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా ఇంజెక్షన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. …
Read More »జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులకు 5స్టార్ హోటల్ బిర్యానీ!
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనకు సంబంధించి నిందితులకు సకల మర్యాదలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పటి దిశ రేప్ ఘటనలో నిందితులకు చర్లపల్లి జైలులో మొదటి రోజు మటన్ బిర్యానీ పెట్టిన ఉదంతం మరిచిపోకముందే..(అప్పట్లో ఆ విషయం తీవ్ర వివాదానికి దారితీసింది) తాజాగా ఇప్పుడు మరోసారి.. రేప్ కేసు నిందితులకు స్టార్ బిర్యానీ అందిన ఘటన తీవ్రస్తాయిలో కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ …
Read More »సెలబ్రిటీలకూ షాకిచ్చిన కేంద్రం
వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. సరోగేట్ యాడ్స్ అంటే ఏమిటి ? ఏమిటంటే ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటిపేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించేలాగ అడ్వర్టైజ్మెంట్లను చూపించటం. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన …
Read More »ఇకనుండి 12 గంటలు పనిచేయాల్సిందేనా ?
కొత్త కార్మిక చట్టం అమల్లోకి వస్తే ఇకనుండి పనిగంటలు 12 గంటలుగా మారబోతోంది. ప్రస్తుతం ఎక్కడైనా పనిగంటలంటే 8 గంటలు మాత్రమే. ఎక్కడైనా ఉద్యోగులు, కార్మికులు సానుకూలంగా ఉంటే మరో గంటపాటు పెరుగుతుంది. కానీ కేంద్రప్రభుత్వం పాతచట్టం స్ధానంలో కొత్తచట్టాన్ని తయారుచేసింది. ఈ చట్టాన్ని జూలై 1వ తేదీనుండి అమల్లోకి తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రం ప్రయత్నాలు గనుక సక్సెస్ అయితే పనిగంటలతో పాటు అనేక చట్టాలు మారిపోవటం ఖాయం. …
Read More »గ్రేటెస్ట్ ఉమన్ క్రికెటర్.. గుడ్ బై
ఒక్కసారి ఐపీఎల్లో అడుగు పెట్టి ఒక్క మ్యాచ్‌లో అదరగొడితే చాలు.. క్రికెటర్ల మీద కోట్లు కురుస్తాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటితే ఇక వారి కెరీర్ మామూలుగా ఉండదు. పురుషుల స్థాయిలో కాకపోయినా.. మహిళా క్రికెటర్లకు కూడా ఇప్పుడు బాగానే ఆదాయం వస్తోంది. వాళ్లు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. బీసీసీఐ పరిధిలోకి వచ్చాక వాళ్ల దశ తిరిగిపోయింది. కానీ ఒక పాతికేళ్ల వెనక్కి వెళ్తే.. మ్యాచ్‌లకు వెళ్లడానికి టీఏ …
Read More »ఏపీలో మరో దారుణం.. బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం
ఏపీలో మహిళలు, బాలికలపై దురాఘతాలు కాస్త తగ్గుముఖం పట్టయానుకుంటున్న సమయంలో.. కాకినాడ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ప్రైవేటు హాస్టల్ ప్రిన్సిపాల్ విజయకుమార్ అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. కరోనా నివారణ మందు పేరిట మత్తు మందు ఇచ్చి దారుణానికి తెగబడినట్లు బాలిక తెలిపింది. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమెకు …
Read More »ఇండియాకు బంపర్ ఆఫర్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశానికి బంపరాఫర్ అందింది. రష్యా నుండి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న చాలా దేశాలు చమురు కొనుగోలును నిలిపేశాయి. రష్యా నుండి చమురు, సహజ వాయువును దాదాపు 20 దేశాలు కొంటున్నాయి. యుద్ధం కారణంగా ఎందుకు నిలిపేశాయంటే చమురు, సహజవాయువు ద్వారా వచ్చిన నిధులను రష్యా యుద్ధంలో ఖర్చు చేస్తోందట. యుద్ధంలో అన్ని దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. అందుకనే రష్యాకు నిధులు …
Read More »హీరో రాజా.. పాస్టర్ రాజా ఎందుకయ్యాడు?
2000-2010 మధ్య తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలు చేశాడు రాజా. ముఖ్యంగా ఆనంద్, వెన్నెల, ఒక ఊరిలో లాంటి చిత్రాలు అతడికి మంచి పేరే తెచ్చిపెట్టాయి. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతడి దారి మారిపోయింది. ముందుగా రాజకీయాల్లో అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తర్వాతేమో ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వెళ్లిపోయి క్రిస్టియానిటీని స్వీకరించాడు. పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు పూర్తిగా …
Read More »దేశంలో పెరిగిపోతున్న ఫోర్త్ వేవ్ ఆందోళన
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని క్షేత్ర స్ధాయిలోని పరిణామాలు చూస్తుంటే కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ ఆందోళన పెరిగిపోతోంది. దేశం మొత్తం మీద శనివారం 3962 కేసులు నమోదైతే, ఆదివారం నాడు 4270 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదవ్వటమే కాకుండా 15 మంది చనిపోయారు. మార్చి 11వ తేదీ తర్వాత ఇన్ని వేల కేసులు నమోదవ్వటం మళ్ళీ ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, దేశ రాజధాని అయిన …
Read More »ఆర్యసమాజ్ పెళ్ళిళ్ళు చట్టబద్ధం కాదా
ఒకే ఒక్క తీర్పుతో సుప్రీంకోర్టు లక్షలాదిమంది దంపతులను అయోమయంలో పడేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్యసమాజ్ లో జరిగే పెళ్ళిలు చట్టబద్దం కావని తీర్పు చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఆర్యసమాజ్ లో జరుగుతున్న వివాహాలపై కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా తీర్పిచ్చింది. తాజా తీర్పుతో లక్షలాదిమంది దంపతుల బంధం అయోమయంలో పడిపోయింది. ప్రేమ వివాహాలకు, కులాంతర, మతాంతర …
Read More »అవును.. ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు
ఈ ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని మహిళల్ని చూసినంతనే క్రికెట్ ప్రేమికులు ఎక్కడో చూసినట్లుందే అనుకోవటం ఖాయం. అవును.. ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు. స్టార్ మహిళా క్రికెటర్లుగా పేరున్న కేథరీన్ బ్రట్.. నటాలీ స్కివర్ లు తమ రోటీన్ డ్రెస్ కు భిన్నంగా.. ఇంత అందంగా ముస్తాబు కావడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. గతంలో ప్రేమన్నా.. పెళ్లి అన్నా అమ్మాయి.. అబ్బాయి మధ్యన సాగేది. …
Read More »ఫిక్సయిపోయారు.. ఐపీఎల్ ఫైనల్ ఫిక్సింగ్ అని
ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అని ఓ వర్గం క్రికెట్ అభిమానులు బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని మ్యాచ్ ఫిక్సయిందని ఆరోపణలు చేస్తుంటారు. ఐతే ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ ఉండేవే కావట్టి అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్లో చివరి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓడిపోవడాన్ని చాలామంది అనుమానంగా చూశారు. …
Read More »