దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రూ.వంద కోట్ల ఈ స్కాం సంగతి ఎలా ఉన్నా.. దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కాంలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతో …
Read More »అమరావతికి శ్రావణం సెంటిమెంటు!
ఏపీ రాజధాని అమరావతికి శ్రావణం సెంటిమెంటు కలిసి రానుంది. కీలకమైన పనులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారులను ఒప్పించేందుకు.. ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు రాజధానిలో పనులు ప్రారంభించారు. గత ఐదేళ్ల కాలంలో రాజధాని పనులు చేపట్టకపోవడంతో ప్రధానమైన నవనగరాలు ప్రాంతం చిట్టి అడివిని తలపిస్తోంది. అదేవి ధంగా చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిలబడి పోతోంది. దీంతో అసలు అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందికర …
Read More »వినేశ్ ఫొగట్ పై వేటు..రంగంలోకి మోదీ
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ కు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె బంగారు పతకం తేవడం ఖాయమని యావత్ భారతావని ఎదురుచూస్తోంది. అయితే, అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఐఓసీ వేటు వేసింది. దీంతో, ఆమె ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వినేవ్ ఫొగాట్ వేటుపై భారత్ …
Read More »ఏపీ హోం మంత్రితో వివేకా కుమార్తె సునీత భేటీ
ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రి అనిత ఛాంబర్‌లో కలిసి కొద్దిసేపు చర్చించారు. వారి సంభాషణల్లో వివేకా దారుణ హత్యకు సంబంధించిన విషయాలే వినిపించా యి. డీజీపీ కార్యాలయంలో ఒకసారికలవాలంటూ సునీతకు హోం మంత్రి అనిత సూచించారు. తాను కూడా డీజీపీతో మాట్లాడానని అన్నారు. మొత్తంగా 20 నిమిషాలకు …
Read More »జగన్ వచ్చారు.. వార్నింగ్ ఇచ్చారు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రశ్నించకూడదన్న ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అందుకే అందరినీ భయ పెట్టి పాలన చేస్తు న్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే.. చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వం బంగాళా ఖాతంలో కూలిపోవడం ఖాయమనం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు భయపెట్టి పాలన సాగించాలని అనుకుంటున్నాడు. ఇదే చేస్తే.. ఇలాంటి పనులే కొనసాగిస్తే.. …
Read More »ఏపీ లో యూట్యూబ్ అకాడమీ: చంద్రబాబు ఏమన్నారంటే
ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. ప్రపంచ స్థాయి కంపెనీలు ఒక్కొక్కటిగా ఏపీకి వస్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబ్ సంస్థ.. ఏపీలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి చంద్రబాబే ఆహ్వానించారు. దీంతో ఆ సంస్థ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీ హెడ్ సంజయ్ గుప్తాలు దీనికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు …
Read More »పులివెందుల ఎమ్మెల్యే’కు భద్రత పెంచలేం..
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినత జగన్‌కు ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచలేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబం దించి జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనకు గతంలో 139 మందితో భద్రత ఉందని.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎలాంటి సమాచారం లేకుండానే వీరిలో సగం మందిని వెనక్కితీసుకుందని ఆయన పిటిషన్‌లో వివరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఒక రోజు …
Read More »కలెక్టర్ల సదస్సు.. చంద్రబాబు వ్యూహ-ప్రతివ్యూహాలు ఇవే..!
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. విషయాలు ఏమిటి అనేది పక్కన పెడితే దీని వెనక చంద్రబాబు చాలా వ్యూహ.. ప్రతి వ్యూహాలతో ముందుకు సాగారు అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న కలెక్టర్లను ఎస్పీలను తొలగించి కొత్తవారిని నియమించిన …
Read More »బంగ్లాదేశ్ ను ఇలా చేసిన ‘కోటా’ హిస్టరీ ఇదే
భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ కు తిరుగులేని అధినాయకురాలిగా మారిన షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటమే కాదు.. ప్రాణరక్షణలో భాగంగా భారత్ కు వచ్చేసిన పరిస్థితుల్ని చూస్తే.. ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఇంతటి భారీ ఆందోళనకు.. హింసకు కారణమైన రిజర్వేషన్ల చరిత్ర ఏంటి? ఎందుకిలా జరిగింది? …
Read More »పనిలేదు.. కానీ.. స్కోపుంది.. జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గడిచిన రెండు నెలల(జూన్ 4 – ఆగస్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే …
Read More »సూపర్ సిక్స్‌పై క్లారిటీ.. కూటమి సర్కారు రెడీ..!
ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ పిక్స్ పథకాలపై క్లారిటీ వచ్చేసిం ది. ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కలెక్టర్లకు ఆయన తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో చూచాయగా చెప్పిన మాటలను బట్టి ఈ నెల నుంచే కనీసం మూడు పథకాలను …
Read More »వీళ్లింతే.. ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…!
రాజకీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వారి మాట కూడా వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా తొడగొట్టి సవాళ్లు రువ్విన కొందరు నాయకులు.. మీసం మెలేసి సవాళ్లు చేసిన మరికొందరు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజనీ సహా ఎమ్మెల్యేలు వల్లభనేని …
Read More »