రాజకీయాల్లో నాయకులు అనుసరించని వ్యూహాలంటూ ఉండవు. సమయానికి తగిన విధంగా నాయకులు తమ వ్యూహాల కత్తులకు పదును పెడతారు. అందునా.. ఎన్నికలంటే మరింత ఎక్కువగా వ్యూహాలకు తెరదీ స్తారు. ఈ వ్యూహాలు అవి.. ఇవి.. అనే తేడా ఉండదు. సమయానికితగిన విధంగా ఏదైనా ఉండొచ్చు. గెలుపు గుర్రం ఎక్కడమే పరమావధి, ప్రత్యర్థిని చిత్తు చేయడమే మూల మంత్రం. ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు.. హుజరాబాద్ నుంచి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి. …
Read More »కేటీఆర్ భేటీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా?
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓటమి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయకులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా బేటీకి అందరూ రావాలని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను తప్పిస్తే.. మిగిలిన వారిలో మరో ముగ్గరు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మల్లారెడ్డి(మేడ్చల్), …
Read More »పవన్‌ను బీజేపీ మోసం చేసిందా?!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో చేతులు కలిపి ముందుకు వెళ్లిన బీజేపీ.. పొత్తు ధర్మాన్ని విస్మరించిందా? పవన్‌కు భారీ షాకే ఇచ్చిందా? నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడతా! అన్న చందంగా వ్యవహరించి.. మొత్తానికే మోసం చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. బీజేపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎనిమిది ఇచ్చేందుకు …
Read More »తెలంగాణపై కాంగ్రెస్ ముద్ర.. 40 ఏళ్లలో గెలవని స్థానాల్లోనూ!!
తెలగాణపై కాంగ్రెస్ ముద్ర స్పష్టంగా కనిపించింది. కేవలం అధికారంలోకి రావడమే కాదు.. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఒకింత ఎక్కువగానే కాంగ్రెస్ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకుం ది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొనే పరిస్థితి నుంచి తెలంగాణ అధికారాన్ని కైవసం చేసుకునే పరిస్థితి వడివడిగా అడుగులు వేసింది. మొత్తం 119 స్థానాల్లో మేజిక్ ఫిగర్ 60 దాటుకుని.. మరో 4అదనంగా తన బ్యాగ్‌లో వేసుకుంది. మొత్తానికి సుస్థిరమైన ప్రభుత్వమే …
Read More »బీఆర్ఎస్ కొంపను కవితే ముంచారా ?
చదవటానికి కాస్త పరుషంగా అనిపించినా ఇదే వాస్తవం. ఈమాటను ఎవరో చెప్పటం కాదు స్వయంగా కారుపార్టీ నేతలే ఇపుడు చెప్పుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కల్వకుంట్ల కవిత కూడా కీలకపాత్ర పోషించిందనే చర్చ పార్టీ నేతల్లో బాగా జరుగుతోంది. కేసులు, అరెస్టు నుండి కూతురు కవితను రక్షించుకునేందుకు కేసీయార్ చేసిన ప్రయత్నాలే చివరకు పార్టీ కొంపముంచాయని నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారట. నిజానికి బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే …
Read More »డబుల్ జెయింట్ కిల్లరేనా ?
మామూలుగా అతిపెద్ద ప్రత్యర్ధిని ఓడించిన అభ్యర్ధిని జెయింట్ కిల్లర్ అని అనటం అందరికీ తెలిసిందే. అదే ఒకేసారి ఇద్దరు అతిపెద్ద ప్రత్యర్ధులను చిత్తుచేసిన అభ్యర్ధిని ఏమనాలి ? డబుల్ జెయింట్ కిల్లర్ అని పిలవాలేమో. ఇదంతా ఎవరి విషయంలో అంటే కామారెడ్డి నియోజకవర్గంలోని వెంకటరమణారెడ్డి విషయంలోనే. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం మొదటినుండి జనాల దృష్టిని ఆకర్షిస్తునే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ పోటీచేయటమే కారణం. ఎప్పుడైతే కేసీయార్ పోటీలోకి …
Read More »మిజోరాం రిజల్ట్: ముఖ్యమంత్రి కానున్న మాజీ ఐఏఎస్
ఆయన వయసు 72 ఏళ్లు. నిజానికి రిటైర్మెంట్ వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా ఆయన ఐఏఎస్‌గా చేసి రిటైరయ్యారు. అయినా.. ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన నేతృత్వంలోని పార్టీనే ఎన్నుకున్నారు. దీనికి కారణం.. శషభిషలు లేకుండా.. వెనుక ముందు.. స్వలాభం కోసం చూసుకోకుండా.. రాష్ట్ర సమస్యలపై నిక్కచ్చిగా వ్యవహరించారు. మోడీ మిత్రుడే అయినా.. రాష్ట్రం విషయం వచ్చే సరికి కాలు దువ్వారు. నువ్వెంత? అన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రయోజనాలు, …
Read More »పొంగులేటి చాలెంజ్ నిలుపుకున్నారా ?
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసులరెడ్డి తన చాలెంజ్ ను నిలుపుకున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు రెండు నెలల క్రితమే కేసీయార్ ను ఉద్దేశించి పొంగులేటి ఒక చాలెంజ్ చేశారు. అదేమిటంటే ఖమ్మం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ను గెలవనివ్వనని. తాజాగా వెల్లడైన పలితాల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐలే గెలిచాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం భద్రాచలంలో మాత్రం …
Read More »ఈటల తప్పుచేశారా ?
బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తప్పుచేశారనే అనిపిస్తోంది. రెండోచోట్ల పోటీచేయటమే ఆ తప్పు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీయార్ సొంత నియోజకవర్గమైన గజ్వేలులో కూడా పోటీచేశారు. హుజూరాబాద్ లో గెలుపు మీద నమ్మకంతోనే గజ్వేలులో కేసీయార్ పై తొడకొట్టారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో గజ్వేలులో కేసీయార్ ను టెన్షన్ కు గురిచేయటమే అయ్యుండచ్చు. గెలుపు మీద ఆశలు కన్నా గజ్వేలు వదిలేసి ఇతర నియోజకవర్గాల్లో …
Read More »కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్.. ఎవరంటే!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక ఎవరున్నారు? ప్రత్యక్షంగా రేవంత్ కనిపిస్తున్నా.. తెరవెనుక ఉన్నది సునీల్ కనుగోలు. ఆయన వ్యూహంతోనే హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ అనధికార రిటైర్మెంట్?
మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసింది. ఆ పార్టీ స్పష్టమైన ఆదిక్యం సంపాదించడంతో టీఆర్ఎస్ కథ ముగిసింది. ఇరు పార్టీలకు సమాన సీట్లు వస్తే ఎంఐఎం మద్దతుతో.. ఎమ్మెల్యేల కొనుగోలుతో టీఆర్ఎసే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు కూడా ఫలించలేదు. టిఆర్ఎస్ చాలా దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారానికి అవసరమైన సీట్లు సొంతంగా సాధించింది. చాలా ముందుగానే ఫలితం …
Read More »ఈ నెలలోనే యువగళం ముగింపు!
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొన్ని సమస్యల కారణంగా.. వాయిదా పడి.. మళ్లీ గత నెల 27 నుంచి తిరిగి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కొనసాగుతోంది. అయితే..ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఇచ్చాపురంలో పూర్తికావాలి. సుమారు 4 వేలకిలోమీటర్ల లక్ష్యం సాధించాలి. ఇదే విషయాన్ని యాత్ర ప్రారంభంలో చెప్పుకొచ్చారు. దీని ప్రకారమే యాత్ర కూడా వడివడిగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates