ప్రతి నియోజకవర్గం నుంచి సరైన ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఫెయిలైనట్లే అనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలతో భేటీ అవ్వాలని జగన్ ఆలోచించారు. నియోజకవర్గంలో జనాభిప్రాయం ఎలాగుంది ? ప్రభుత్వం పనితీరు ఎలాగుంది ? పార్టీలో సమస్యలు ఏమిటి ? వాటికి కారణాలు+పరిష్కారాలను కనుక్కునేందుకు జగన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా కుప్పం, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో భేటీ …
Read More »టార్గెట్ ఈటల.. సస్పెన్షన్- అరెస్టు- విడుదల!!
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా తాజా పరిణామాలు జోరందుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సోమవారం డుమ్మా కొట్టిన రాజేందర్.. మంగళవారం హాజరయ్యారు. అయితే.. ఆయన ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూసిన అధికారపార్టీ నేతలు.. ఆయన సభలో కనిపించగానే.. స్పీకర్‌కు ఆయనపై నోటీసులు ఇచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని ‘మరమనిషి’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనిపై చర్చ చేపట్టాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ …
Read More »నరసరావుపేట టికెట్ ఫైనల్ అయినట్లేనా ?
తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అక్కడక్కడ చంద్రబాబునాయుడు ప్రకటించేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థి ఎంపిక దాదాపు ఖాయమైనా వివిధ కారణాల వల్ల బహిరంగంగా ప్రకటించటం లేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. ఇప్పటికే రాజంపేట, కడప పార్లమెంటు అభ్యర్థులతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విషయానికి వస్తే నరసరావుపేట లోక్ …
Read More »జగన్‌కు షాకిచ్చేలా.. చంద్రబాబు నిర్ణయం
టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల పొట్ట నింపేందుకు తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లపై.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ క్యాంటీన్లను తొలగిస్తున్నారు. వీటిని నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై భారీ ఎత్తున కేసులు కూడా నమోదు చేశారు. ఇక, భోజనం చేస్తున్న వృద్ధులు, పెద్దలపైనా లాఠీలతో విరుచుకుపడిన సంఘటనలు అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం.. ఎన్నికల్లో ఈ అన్నాక్యాంటీన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే. సాక్షాత్తూ.. టీడీపీ …
Read More »రాష్ట్రానికి ప్రత్యేక గీతం, జెండా కూడా: రేవంత్
తెలంగాణ వచ్చాక ‘జయజయహే తెలంగాణ’ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఆదిశగా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాల్వాయి …
Read More »మోడీకి అధికార మదం నెత్తికెక్కింది: కేసీఆర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోడీకి అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీకి ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదని తెలిపారు. రాష్ట్రాల విషయంలో మోడీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎవరూ.. మాట్లాడకూడదు. ఏదీ …
Read More »జగన్ పై విరుచుకుపడిన తెలంగాణ ఫైర్ లేడీ
ఏపీ సీఎం జగన్‌పై.. కాంగ్రెస్ తెలంగాణ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి.. రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఒక మూర్ఖుడు! అంటూ.. నిప్పులు చెరిగారు. “ఆయనకు పాలన రాదు.. ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఆయనకు ఎందుకు ఓట్లేశామా.. అంటూ.. ప్రజలు నిత్యం బాధపడుతున్నారు. ఏపీలో నాకు చాలా మంది తెలుసు. వాళ్లను ఎప్పుడు పలకరించినా.. జగన్ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు“ …
Read More »కొడాలిని గెలిపిస్తోందెవరు? ఆత్మ విమర్శ చేసుకోండి తమ్ముళ్లూ!
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు… ఎన్టీఆర్ నడయాడిన నియోజకవర్గం .. ఆయనే స్వయంగా విజయం సాధించిన నియోజకవర్గం.. అలాంటి నియోజకవర్గంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ చిన్నబోతోంది! వరుస పరాజయాలు మూటగట్టుకుని.. అవమాన భారాన్ని భరిస్తోంది. మరి దీనికి కారణం ఏంటి? నిజంగానే ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారా? లేక.. టీడీపీలోని కొందరు కోవర్టులే.. పార్టీకి అశనిపాతంగా మారి.. ఓడిపోయేలా చేసి.. అవమానాన్ని తలకెత్తుతున్నారా? ఇదీ.. …
Read More »షర్మిల ఫ్రస్ట్రేషన్.. వెనుక రీజన్ ఏంటి?
తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టిన షర్మిల.. పార్టీతో ప్రజల కు రాజన్న రాజ్యం తెస్తుందో తెలియదు కానీ.. ‘ఫ్రస్టేషన్ రాజ్యం’ మాత్రం తెచ్చేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆమె.. ఒకింత అదుపు తప్పి కామెంట్లు కుమ్మరిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఎప్పుడో.. పేరు చెప్పకుండానే.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి.. ‘మరదలు’ అని కామెంట్ చేశారు. అయితే.. అప్పట్లో దీనిపై ఫోకస్ చేయని.. …
Read More »అప్పటి ఏపీ సీఎం.. మోడీని ఆడించారు : చంద్రబాబుపై కేసీఆర్
ఏపీ మాజీ సీఎం.. చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. ఆయన పేరు ఎత్తకుండానే.. ‘ఏపీ అప్పటి సీఎం’ అంటూ.. చంద్రబాబుపై వ్యాఖ్యలు సంధించారు. ఆయన వల్లే.. తెలంగాణ పూర్తిగా నష్టపోయిందన్నారు. పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని, అయితే.. తమ మాటలను గత 8 ఏళ్లుగా కేంద్రం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. …
Read More »ఏదోరకంగా ఇరికించటమే టార్గెట్టా ?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఏదోరకంగా ఇరికించటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. పైగా వరసగా మూడుసార్లు బీజేపీని దెబ్బకొట్టి ఆప్ అధికారంలోకి రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతునే ఉంది. తాజాగా లోఫ్లోర్ బస్సుల …
Read More »రాజగోపాల్ ది సెల్ఫ్ గోలేనా ?
కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న తనను గెలిపించాలని కోరుతు రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో మాజీ ఎంఎల్ఏకి చేదు అనుభవం ఎదురవుతోంది. మర్రిగూడెం, నాంపల్లి గ్రామాల్లో జనాలు రాజగోపాల్ ను ప్రచారానికి తమ …
Read More »