Political News

యూపీ ఫలితాలను టర్న్ చేయనున్న బీజేపీ!

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. ఏడు విడతల పోలింగ్ లో ఇప్పటికి ఐదు విడతలు అయిపోయాయి. గురువారం ఆరో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో జరిగిపోయిన పోలింగ్ సరళిపై అనేక విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. వీటి ప్రకారం బీజేపీ-ఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపోటములపై బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే దళితుల్లో కీలకమైన జాతవ్ ల ఓట్లు ఎక్కువగా బీఎస్పీకే పడ్డాయని …

Read More »

వామ్మో.. పవన్ మీద మరీ ఇంత ఏడుపా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఏడుపు మామూలుగా లేదు. తాము.. తమ చేతిలో ఉన్న అధికారానికి మిగిలిన వారి మాదిరి కుక్కిన పేనులా ఉండిపోవాలే తప్పించి.. ఆత్మాభిమానంతో కూడిన పొగరుతో తల ఎగరవేయడం అస్సలు నచ్చట్లేదు. తోపుల్లాంటి వారి తోకనే కట్ చేసేశాం.. నువ్వెంత? అన్నది ఇప్పుడు వారి భావనలా మారింది. అందుకేనేమో.. భీమ్లా నాయక్ మూవీ విడుదల వేళ.. చేసిన చేష్టలు చాలవన్నట్లు.. సినిమా విడుదలై.. భారీ ఎత్తున …

Read More »

ఏపీలో సంక్షేమ పథకాలపై సర్వేలో ఏం తేలింది?

ప‌థ‌కాలు ఏవ‌యినా స‌రే పేర్ల విష‌య‌మై ర‌గ‌డ నెల‌కొంటోంది.గ‌తంలో కూడా పేర్ల విష‌య‌మై వివాదం వ‌చ్చింది.కేంద్ర ప్రాయోజిక ప‌థ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కాలుగా చెప్పుకుంటోంద‌ని బీజేపీ ఆరోపించింది.ఆధారాల‌తో స‌హా నిరూపించింది కూడా! ప్ర‌ధాని ఫొటో కూడా లేకుండా కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ భావ్యం అని ప్ర‌శ్నించింది కూడా! తాజాగా చాలా రోజుల త‌రువాత ఓ వివాదం రేగింది.ప‌థ‌కాల అమ‌లుపై రేగిన ఈ వివాదం నేప‌థ్యం …

Read More »

మరుగుదొడ్లకు టార్గెట్టా.. జగన్‌పై కొత్త ట్రోల్స్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడ్డ మాట వాస్తవం. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు ఎంత ఎదురుదాడి చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితి జనాలకు అర్థమైపోతోంది. అభివృద్ధి కుంటు పడి, ఆదాయం పడిపోయి ప్రభుత్వాన్ని నడపడమే కష్టమైపోతోంది. నెపాన్నికేవలం కరోనా మీద నెట్టడానికి కూడా వీల్లేదు. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాలు వెతుకుతోంది ప్రభుత్వం. ఇందులో …

Read More »

తెలంగాణలో ఏం చేస్తావు పీకే?

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మామూలోడు కాదు. ఆయన ఎంట్రీ ఎక్కడ ఇచ్చినా.. అక్కడ ఆయన కోసం విజయం హారతిపళ్లెం పట్టుకొని మరీ సిద్దంగా ఉంటుందని చెబుతుంటారు. అందుకు తగ్గట్లే.. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే.. ఇది నిజమనించక మానదు. తాను అడుగు పెట్టిన ఏ రాష్ట్రమైనా సరే.. ఆ రాష్ట్రంలో తాను సలహాలు ఇచ్చే పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లేలా ప్లానింగ్ చేస్తుంటారు.అలాంటి ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని …

Read More »

లోకేశ్ మంచి జోరు మీదున్నాడే !

చిన‌బాబు కాన్ఫిడెన్స్ గా ఉన్నంత మాత్రానపార్టీ లో ఉన్న వారంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నార‌ని అనుకోలేంకానీ ఆ రోజు అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పిదాలేఇవాళ వైసీపీ కూడా చేస్తుండ‌డం ఒక్క‌టే టీడీపీకి క‌లిసివ‌చ్చేవిష‌యం అని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట! ఆంధ్రావ‌నిలో వైసీపీని ఢీ కొన‌డం అంత సులువేం కాదు.అభివృద్ధి ప‌నులు చేప‌ట్టక‌పోయినా, సంబంధిత బిల్లులు పెండింగ్ లో ఉన్నా కూడా సంక్షేమం పై మాత్రం వైసీపీ స‌ర్కారు ప్రేమ పెంచుకుంటుందే …

Read More »

`ఆయ‌న వేలే.. ఆయ‌న క‌న్నే..` టీడీపీ పొలిటిక‌ల్ వ్యూహం

రాజ‌కీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేసేవారు ఉండ‌నే ఉంటారు. అందునా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి కాక‌లు తీరిన నాయ‌కు డు.. ఊరికేనే ఉంటారా.. చెప్పండి. త‌న‌దైన శైలిలో ఆయ‌న దూకుడు చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ స‌ర్కారును వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ద్దె దింపే దిశ‌గా టీడీపీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న వేలితో ఆయ‌న క‌న్నునో పొడుచుకునేలా టీడీపీ ప్ర‌ణాళిక‌లు …

Read More »

రేవంత్‌.. బండి సంజ‌య్ ని చూసి నేర్చుకో..!

Revanth Reddy

ఆ ఇద్ద‌రూ స‌మాన హోదా క‌ల‌వారే. పార్ల‌మెంటుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌వారే. ఆయా జాతీయ పార్టీల‌కు తెలంగాణ శాఖ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చూస్తున్న‌వారే. ఒక ర‌కంగా ఇద్ద‌రూ స‌మఉజ్జీలే. కాకుంటే ఒక‌రు రాజ‌కీయాల్లో ఢ‌క్కామొక్కీలు తిని ఎంతో అనుభ‌వాన్ని సంపాదిస్తే.. మ‌రొక‌రు వైకుంఠ‌పాళిలో నిచ్చెన్లు ఎక్కుతూ పైకి వ‌చ్చిన వారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇద్ద‌రూ హోదా ప‌రంగా స‌మానులే. ఒక‌రు మ‌ల్కాజిగిరి నుంచి.. …

Read More »

వివేకా హ‌త్య‌లో జగన్ కూరుకుపోయారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. వివేకా హత్యపై తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అనేది స్పష్టంగా అర్ధం అవుతోందని చంద్రబాబు అన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సిబిఐ విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న త‌న‌పై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో …

Read More »

స‌ర్వం సాయిరెడ్డే.. వైసీపీలో అన్ని విభాగాల‌కు ఆయ‌నే బాస్‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్ప‌టికే కొన్ని జిల్లాల‌ను శాసిస్తున్న కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయి రెడ్డి ఇక‌పై స‌ర్వం తానే అయి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. పార్టీకి సంబంధించిన కీల‌క బాధ్య‌త‌లు అన్నింటినీ ఆయ‌నే చూసుకునేలా.. సీఎం జ‌గ‌న్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇక‌పై పార్టీలో అన్నీ తానే అయి.. సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ …

Read More »

గవర్నర్ కు కేసీయార్ కు మధ్య ఏం జరుగుతోంది?

వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య ఏమాత్రం పడటంలేదు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలే నిదర్శనం. ఈ జాబితాలోకి తెలంగాణా కూడా చేరుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చి 7వ తేదీనుండి మొదలవ్వబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలవ్వటం ఆనవాయితి. కానీ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనావాయితీని పాటించాల్సిన …

Read More »

తెలంగాణ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌పై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోమారు అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. రాజ‌కీయ నాయ‌కులైనా… అధికారులైనా టార్గెట్ చేయాల‌నుకోవ‌డం ఆల‌స్యం విరుచుకుప‌డే రేవంత్ తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌పై మండిప‌డ్డారు. బీహార్‌లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకుని తిరుగుతారని వ్యాఖ్యానించిన‌ రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి బీహార్ బ్యాచ్‌ను దింపారని కామెంట్ చేశారు. బీహార్ బ్యాచ్ వచ్చి తెలంగాణ‌ రాష్ట్రాన్ని ఏలుతున్నారని …

Read More »