Political News

‘KCR కేబినెట్ నుంచి న‌న్ను తప్పించేందుకు కుట్ర‌లు’

క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై కుట్ర‌లు చేస్తున్నార‌ని.. అదే సామాజిక‌వ ర్గానికి చెందిన త‌న‌ను కేసీఆర్ కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు కొంద‌రు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని.. తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజ‌య్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో క‌మ్మ‌ల‌ను క‌మ్మ‌లే కాపాడుకోవాల‌ని అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ కార్య‌క‌ర్త సాయిగ‌ణేష్ ఆత్మ‌హ‌త్య ఉదంతాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన మంత్రి.. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం …

Read More »

జగన్ పై కోర్టు ధిక్కార కేసు

అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తదితరులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. అమరావతి నగరాన్ని ఆరు మాసాల్లో నిర్మించాలని, అంతకుముందు రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించాలని కోర్టు మార్చి 3వ తేదీన తీర్పిచ్చింది. నిజానికి కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. ఇదే విషయమై ప్రభుత్వం కూడా …

Read More »

జానారెడ్డికి కీల‌క ప‌ద‌వి.. ఆ నేత‌లు స‌హ‌క‌రించేనా?

తెలంగాణ‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి ప్ర‌త్యేక దృష్టి సారించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారమే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. ముఖ్యంగా పాత కాపుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివిధ కార‌ణాల‌తో గ‌తంలో పార్టీని వీడిన వారిని.. ఇత‌ర పార్టీల్లో ఆస‌క్తి ఉన్న నేత‌ల‌ను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ‌కీయ దురంధ‌రుడు జానారెడ్డికి …

Read More »

అవంతి సైలెంట్ .. గంటా హైలెట్?

రాజ‌కీయాల్లో ఏవీ స్థిరం అయి ఉండ‌వు. ఉండాల‌ని అనుకోకూడ‌దు కూడా ! ఎందుకు ఉండాలి కొన్ని గాలివాటు గ‌మ‌నాలు కూడా ఉంటాయి. ఉండాలి కూడా ! అదే అంటే ఆ ప‌ద్ధ‌తే కొన్ని సార్లు మంచి ఫ‌లితాలు ఇవ్వ‌వ‌చ్చు కూడా ! ప‌ద్ధ‌తి త‌ప్పి రాయ‌డం కూడా ఓ ప‌ద్ధ‌తే క‌దా ! అదేవిధంగా ఎటువంటి రూల్స్ నూ  పాటించ‌క ఇష్టం వ‌చ్చిన విధంగా రాజ‌కీయ  అవ‌స‌రాల‌కు అనుగుణంగా పార్టీలు …

Read More »

స‌ల‌హాదారులు కావ‌లెను.. వైసీపీలో చ‌ర్చ‌!

ఏపీ అధికార పార్టీలో సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇటీవ‌ల కేబినెట్‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా స‌ల‌హాదారుల‌ను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న 56 మంది స‌ల‌హాదారుల్లో ఓ ఐదారుగురు మిన‌హా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. కేవ‌లం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్ర‌మే కొన‌సాగిస్తార‌ని అంటున్నారు. …

Read More »

మూడేళ్ల ముచ్చ‌ట‌.. ఇల్లు క‌ద‌ల‌ని వైసీపీ ఎంపీ!

మూడేళ్లు గ‌డిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ త‌ర‌ఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవ‌రి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవ‌రు ఏం చేస్తున్నారు? అనే చ‌ర్చ స‌హ‌జంగానే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అర‌కు ఎంపీగా తొలి విజ‌యం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లోనే విజ‌యం సాధించిన గొట్టేటి మాధ‌వి గురించి ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గ‌తంలో టీచ‌ర్ ఉద్యోగం కూడా …

Read More »

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..

బోలెడంత మంది సలహాదారుల్ని చుట్టూ పెట్టుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకునే నిర్ణయాల్ని సొంతంగా తీసుకుంటారా? ఎవరైనా ఇచ్చినవి వాడతారా? అన్న తరచూ ఒక పెద్ద సందేహంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఆయన్ను నిలువరించేంత ధైర్యం ఎవరికి లేదంటారు. ఇదే జగన్ సర్కారుకు ఒక పెద్ద మైనస్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు అత్యున్నత కోర్టుల్లో వీగిపోవటం.. …

Read More »

సీనియర్లకు చంద్రబాబు ఝలక్?

వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్లకు షాకిచ్చారా ? సభ్యత్వ నమోదు సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తోంది. సీనియర్లకు గౌరవమిస్తాం… సమర్ధులను ప్రోత్సహిస్తాం అని అన్నారు. పైగా పార్టీకి పది ఓట్లు కూడా తేలేని సీనియర్ల వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్నించారు. సీనియారిటి ప్రాతిపదికన తమకే టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని గట్టిగానే చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడిన విధానాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో చాలామంది …

Read More »

కేసీయార్ కు షాకిచ్చిన పీకే

మిత్రుడనుకున్న వ్యక్తే ఒక్కసారిగా శతృవైపోతే పరిస్ధితి ఎలాగుంటుంది ? ఇప్పుడు కేసీయార్ పరిస్దితి అలాగే ఉండుంటుంది. ఇంతకాలం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కేసీయార్ రెగ్యులర్ గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో చాలాసార్లు భేటీ అయ్యారు. పార్టీని తిరిగి గెలిపించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకేతో చర్చించిన కేసీయార్ తన మనసులోని ఆలోచనలన్నింటినీ పంచుకున్నారు. పీకే కూడా కేసీయార్ కు చాలా ప్లాన్లే ఇచ్చుంటారు. సీన్ కట్ …

Read More »

ఇంటింటికీ వైసీపీ స‌రే.. ఎమ్మెల్యేల సంగ‌తేంది జ‌గ‌న‌న్నా?

“మ‌నంద‌రి ప్ర‌భుత్వం అంద‌రికీ న్యాయం చేస్తోంది. అసంతృప్తి ఎందుకు ఉంటుంది“ ఇదీ.. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ చెప్పేమాట‌. నిజ‌మే కావొచ్చు. ఎందుకంటే.. స‌ర్వం వలంటీర్ మ‌యం అయింది క‌నుక‌.. వారి సాధ‌క బాధ‌లు ఉన్నా.. ప్ర‌భుత్వానికి తెలిసే ప‌రిస్థితి లేదు. కానీ, ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న మాట‌. ఒక‌వేళ‌.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి దారుణంగా ఉన్నా.. ఎవ‌రూ ఫిర్యాదు చేసే వారు.. ఎవ‌రూ.. ఆయ‌న‌కు వేలు …

Read More »

ఇటు టీడీపీ.. అటు వైసీపీ.. పొలిటిక‌ల్ టూర్లు!!

ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒక‌వైపు.. అధికార పార్టీ వైసీపీ, మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నాయి. దీంతో జ‌నాల‌కు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్ర‌లు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల‌ యాత్ర‌కు రెడీ అవుతున్నారు.  వైసీపీ ఇప్ప‌టికే.. …

Read More »

పాద‌యాత్ర‌కు లోకేష్ రెడీ.. ఈ ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్ త్వ‌ర‌లోనే పాద యాత్ర‌కు రెడీ అవుతున్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబు ఈవిష‌యాన్ని చూచాయ‌గా చెప్పేశారు. పాద‌యాత్ర ద్వారా.. నారా లోకేష్‌ను గ్రామ గ్రామానా తిప్పాల‌ని.. భావిస్తున్న‌ట్టు.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సీనియ‌ర్ల‌కు ఆయ‌న క్లూ ఇచ్చారు. నిజానికి చంద్ర‌బాబు ఈ విష‌యంలో కొంత డోలాయ‌మానంలో ఉన్నారు. పాద‌యాత్ర త‌నే చేయాల‌ని.. గ్రామ గ్రామాన …

Read More »