బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలతో సెల్ఫీ వీడియో ఒకటి పోస్టుచేశారు. తనలాంటి వాణ్ణి ఏ పార్టీ కూడా భరించదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. బీజేపీని వీడే ప్రశ్నే లేదని ఆయన వివరణ ఇచ్చారు. దీనికి ముందు ఏం జరిగిందంటే.. రాజాసింగ్ త్వరలోనే తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. దీనికి సంబంధించి.. చర్చలు కూడా పూర్తయ్యాయని.. చంద్రబాబు కూడా దీనికి …
Read More »ఆఫ్‌ది రికార్డు.. : ఎమ్మెల్యేల ఘోష!
వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ ఘోష పెడుతున్నారు. తమ మాటకు విలువ లేకుండా పోయిందని తల్లడిల్లుతు న్నారు. తాము ఇలా అయిపోవడానికి ఆయనే కారణం అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. పైకి పేరు చెప్పేందుకు కొందరు సాహసం చేయకపోయినా.. తమను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక సలహాదారుపై వారు విరుచుకుపడుతున్నారు. “మేమేదో.. మాకు తెలుసు. మధ్యలో ఆయన పెత్తనం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల …
Read More »చింతకాయల విజయ్ కి అనకాపల్లి టికెట్ ?
ఉత్తరాంధ్రపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సీమ, కోస్తాంధ్ర కంటే కూడా ఉత్తరాంధ్రలో పార్టీ బలం పెరిగిందని చంద్రబాబు సహా పార్టీ అగ్రనేతలంతా అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల వేట కూడా మొదలైంది. ప్రతీ నియోజకవర్గమూ ముఖ్యమేనని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో అనకాపల్లి లోక్ సభా …
Read More »జగన్‌కు షాకిచ్చిన బాలినేని
ఏపీ సీఎం జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ఆయన బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప …
Read More »వైసీపీది ఇంత పెద్ద స్కెచ్ వేసిందా? నిజమేనా..!
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నాయకులకు.. పార్టీలకు మధ్య సంబంధాలు.. నాయకుల దూకుడు, పార్టీల వ్యూహాలు.. వెరసి.. ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు.. అనే కామెంట్లు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే..తాజాగా వైసీపీ సర్కారు విషయంలో.. ఓ కీలక విషయంపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓటర్లను తికమకపెట్టి.. తమకు అనుకూలంగా పరిస్థితిని కల్పించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా స్కెచ్ వేసిందనేది ఈ వార్తల సారాంశం. అయితే.. ఇది సాధ్యమేనా? అనేది చర్చ. విషయం …
Read More »తాడేపల్లి టాక్: అవినాశ్ రెడ్డి అవుట్.. దుష్యంత్ రెడ్డి ఇన్?
బాబాయ్ మర్డర్ కేసులో పీకల్లోతున కూరుకుపోయిన అవినాశ్ రెడ్డి అందులోంచి బయటపడడం కష్టమేనని సీఎం జగన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఇలాంటి ఇష్యూస్‌లో సాయం చేసేది లేదన్న సమాధానం రావడంతోపాటు.. తమ్ముడిని కాపాడుకోవడం కంటే కడప లోక్ సభ సీటు కాపాడుకోవడంపై దృష్టిపెట్టమని సెంటర్ నుంచి సజెషన్ రావడంతో ఇప్పుడు జగన్ రెడ్డి ఆ పనిలో పడ్డారు. దీంతో పీకల్లోతున కూరుకుపోయిన బ్రదర్ అవినాశ్ రెడ్డిని ఆ …
Read More »రెండు పార్టీల్లోనూ కొత్త ముఖాలకు ఛాన్స్…?
ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఇప్పటికే అధినేత జగన్ సిట్టింగుల జాతకాలను బట్టే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత.. మళ్లీ కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన మాట మార్చుకుని.. అందరికీ అవకాశం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మరో వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్త వారికి అవకాశం …
Read More »రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారా… నిజమేనా.. ఎందుకలా..
కరుడుగట్టిన హిందూత్వవాది, ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్ పార్టీ మారుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన కాషాయ కండువ పక్కన పడేసి తన అనుచరులతో సహా సైకిలెక్కుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో ఉండి ప్రయోజనం లేదని అనుకుంటున్నట్లు సమాచారం. పైగా కమలం పార్టీలో కూడా తగిన గ రవం లేదని అంటున్నారు. కాసానిలో చర్చ నిజానికి రాజాసింగ్ తొలుత పక్క చొక్కా తొడుక్కున్నారు.2009లో …
Read More »జేసీ బ్రదర్స్ గ్రాఫ్ పెరిగినట్టేనా…?
అనంతపురం జిల్లా నుంచి అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే.. ఎవరి పేరు చెప్పగానే.. రాజకీయంగా చర్చ వస్తుందో.. ఎవరి పేరు ఆసక్తికర వ్యాఖ్యలకు సవాళ్లకు ప్రతిసవాళ్లకు కేరాఫో.. వారే జేసీ బ్రద ర్స్. అనంతపురం రాజకీయాల్లో వీరు చాలా ప్రత్యేకం. గత ఏడాది చేసిన ప్రయోగం వికటించింది. జేసీ దివాకర్, ప్రభాకర్రెడ్డిలు ఇద్దరూ తప్పుకొని తమ వారసులకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇది రాంగ్ స్టెప్‌గా మారిపోయింది. 40 …
Read More »కేసీఆర్ నిర్ణయం… సీమ రాజకీయాలు మార్చేస్తుందా..?
ఏపీలో అడుగు పెట్టే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన తర్వాత.. తొలి అడుగు మహారాష్ట్రలో వేసి.. భారీ బహిరంగం సభ పెట్టారు. తర్వాత.. అందరూ అనుకున్నది మలి అడుగు కేసీఆర్ ఏపీలోనే వేస్తారని! కానీ.. కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. అంటే.. ఏపీని వదిలేసుకున్నట్టు కాదు. …
Read More »గుంటూరు నేతలపై బాబు గరం గరం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి కఠినంగా ఉండాలని తీర్మానించారు. అందుకే పార్టీ నేతల దగ్గర మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. సరిగ్గా పనిచేయని నేతలను నిలదీస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు విడిగా పిలిచి మాట్లాడుతూ పనిచేయని వారికి క్లాస్ తీసుకుంటున్నారు. దారికి రాకపోతే ఇంక అంతేనని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో తిరిగారు. పెదకూరపాడు, సత్తెనపల్లి , తాడికొండ …
Read More »కేసీఆర్ దిల్లీ టూర్.. వారం రోజులు మకాం అక్కడే
తెలంగాణ సీఎం కేసీఆర్ మే మొదటి వారమంతా దిల్లీలోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని వివిధ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం కాబోతున్నారు. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ దేశంలోని ఏఏ రాష్ట్రాలలో పోటీ చేయబోతోంది.. ఏఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతోంది వంటి అన్ని విషయాలలో ఈ పర్యటనతో కొంత స్పష్టత రానుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేసిన …
Read More »