Political News

క‌ర్ణాట‌క గెల‌వ‌డం.. మోడీకి ఎందుకు ఇంపార్టెంట్‌?

గ‌త ఏడాది గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత ప‌నిచేసింది. వ‌రుస‌గా మ‌రోసారి బీజేపీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. అక్క‌డ మోడీ హ‌వానే ఎక్కువ‌గా న‌డిచింది. పేరు, ఊరు కూడా.. ఆయ‌న‌వే క‌నిపించాయి. వినిపించాయి. ఆ త‌ర్వాత‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి కీల‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. అది పెద్ద‌గా లెక్క‌లోకి రాలేదు. ఇక్క‌డ కాంగ్రెస్ ఒకింత బొటాబొటిగానే అధికారం ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు గుజ‌రాత్‌తో స‌రితూగ‌గ‌ల …

Read More »

పవన్ స్టేట్మెంట్.. జనసైనికుల్లో మిక్స్‌డ్ రెస్పాన్స్

మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేశాడు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని సంకేతాలు ఇస్తూ.. తాను సీఎం పదవికి పోటీలో లేనని స్పష్టత ఇచ్చాడు. చాలా స్పష్టతతో, నిజాయితీగా పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ చేసిన ప్రకటన పట్ల తెలుగుదేశం మద్దతు దారులు సానుకూలంగా స్పందించారు. వైసీపీ వాళ్లు …

Read More »

ఎంపీ ర‌ఘురామ‌కు సీఐడీ టార్చ‌ర్‌పై హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ను ఏపీ సీఐడీ పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని.. త‌న‌ను కొట్టార‌ని.. అరికాళ్లు వాచిపోయేలా త‌న‌ను చిత‌క‌బాదార‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా ర‌ఘురామ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, …

Read More »

పోలీసు కాళ్ల మ‌ధ్య న‌లిగిన నేత‌: ఎక్క‌డో కాదు.. ఏపీలోనే!!

ఏపీలో పోలీసులు ఎంత అకృత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ఎంత దార‌ణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోవ‌డ‌మే తెలుసు. కానీ.. ఇప్పుడు తాజాగా తెర‌మీద‌కి వ‌చ్చిన ఓ ఫొటో ఏపీలో ప్ర‌జాస్వామ్యం, నిబంధ‌న‌లు ఏవిధంగా పోలీసుల బూటు కాళ్ల కింద న‌లుగుతున్నాయో.. స్ప‌ష్టంగా చెబుతోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. తాజాగా సీఎం జ‌గ‌న్ నెల్లూరు జిల్లా కావ‌లిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను క‌లుసుకుని. స్థానిక స‌మ‌స్య‌లు విన్న‌వించుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయ‌కుడిని …

Read More »

బాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్లే.. జగన్ ప్రచారం

కీలక వ్యాఖ్య ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్న ఆయన.. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. దత్తపుత్రుడు వస్తున్నారన్నారు. చంద్రబాబు స్క్రిప్టును డైలాగులుగా మార్చి ప్యాకేజీ స్టార్ ఒకవైపు.. బాబు.. దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా అంటే తందానా అంటుందన్నారు. డీబీటీ ద్వారా …

Read More »

ఎంఐఎం లాంటిదే జ‌న‌సేన కూడా: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న పార్టీని హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంతో పోల్చుకున్నారు. జ‌న‌సేన కూడా ఎంఐఎం వంటిదేన‌ని చెప్పారు. ” ఎంఐఎం పార్టీ 7 స్థానాలకే పరిమితమైనా దాని ప్రాధాన్యత అలాగే ఉంది. మన బలం ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి. పొత్తులను తక్కువగా …

Read More »

చుక్క‌ల భూముల చిక్కుల‌కు చెక్ : సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే

ఏపీలో బ్రిటీష‌ర్ల కాలం నుంచి స‌మ‌స్య‌గా ఉన్న‌చుక్క‌ల భూముల స‌మ‌స్య‌కు ఏపీ ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. చుక్క‌ల భూముల రైతుల‌కు స‌ర్వ‌హ‌క్కులు క‌ల్పిస్తూ.. తాజాగా వారికి ప‌ట్టాలు అందించింది. నెల్లూరు జిల్లా కావలిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం జగన్‌ చుక్కల భూముల రైతులకు ప‌ట్టాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామ‌ని సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ లోని 22(a) నుంచి చుక్కల …

Read More »

ఇద్దరు ఎమ్మెల్యేలు, రెండు మండలాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్‌వార్‌ మొదలయ్యింది. శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి …

Read More »

జ‌గ‌న్‌కు భారీ షాక్.. జీవో 1ని కొట్టేసిన హైకోర్టు

Y S Jagan

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సీఎం జ‌గ‌న్ ఈ ఏడాది ప్రారంభంలో జ‌న‌వ‌రి 2వ తారీకు తీసుకువ‌చ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఈ జీవో ను జారీ చేశారు. దీనిపై ప‌ద్ద ఎత్తున తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీడీపీ, జ‌న‌సేనల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్ధం కూడా ఎదురైంది. …

Read More »

బీఆర్ఎస్‌కు ‘కుమార సంభ‌వం..’ సాధ్య‌మేనా?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అందివ‌చ్చిన పార్టీల‌తో క‌లిసి.. హ‌స్తిన‌లో అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికిగాను ప్ర‌ధానంగా.. క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ను త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా చేసుకుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. జేడీఎస్ కీల‌క నాయ‌కుడు.. కుమార‌స్వామిని అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్‌. అలా.. అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న కుమార‌స్వామి.. ఇప్పుడు బీఆర్ఎస్‌ …

Read More »

మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది

లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)ను అడ్డు పెట్టుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆడించినంత కాలం ఆడించారు నరేంద్రమోడీ. మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది. ఢిల్లీ రాష్ట్రంపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పేసింది. ఎల్జీ హోదాలో ప్రభుత్వాన్ని పక్కనపెట్టేసి పాలనలో, జనాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. పలనా వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని ధర్మాసనం స్పష్టంగా …

Read More »

జ‌గ‌న్ కోసం ‘యాగం’.. ఒక్కొక్క ఆయ‌లంపై 30 ల‌క్ష‌ల భారం?

ఏపీ సీఎం జ‌గ‌న్ .. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో విజ‌య‌వాడ వేదిక‌గా.. శుక్ర‌వారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్‌ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. …

Read More »