Political News

కొండ‌లు తొవ్వేసి.. నీతులు చెబుతున్న జ‌గ‌న్: ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో పంచ్ లు విసిరే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా మ‌రోసారి అదే శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండు రోజుల కింద‌ట సీఎం జ‌గ‌న్.. విశాఖ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల‌ను నిషేధిస్తున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఆయ‌న ప‌ర్య‌వర‌ణం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోక‌పోతే.. భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెప్పారు. స‌ముద్రం నుంచి చెట్ల నుంచి వ‌చ్చే ఆక్సిజ‌న్‌తోనే …

Read More »

ఇలా చేసి ఏం సాధిస్తారు జగనన్నా?

రాజ‌కీయంగా ప‌ట్టు సాధించాల‌ని.. ఏ పార్టీ అధినేత‌కైనా ఉంటుంది. అయితే.. దీనికి సంబంధించి అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా.. అంతా నాకే ద‌క్కాలి.. అన్ని సీట్ల‌లోనూ నేనే విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి రావాల‌ని.. ల‌క్ష్యంగా.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల‌ను.. ట్రీట్ చేస్తున్న తీరు మాత్రం వివాదాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గ‌తంలోనూ..రాష్ట్రంలో రాజ‌కీయ వైరాలు.. ప్ర‌త్య‌ర్థుల‌ను నిలువ‌రించ‌డం..అనేది కొత్త‌కాదు. ఇప్పుడే.. టీడీపీ పుట్టింది కూడా లేదు. …

Read More »

ఏపీ సంస్కృతి.. మెల్లగా తెలంగాణ‌కు పాకిందే!

ఏపీలో ఇటీవ‌ల ఒక సంస్కృతి వెలుగు చూసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొనే స‌భ‌లు స‌మావేశాల‌కు ప్ర‌జ‌లు రావ‌డం లేదు. కార‌ణం ఏదైనా కావొచ్చు. ఎక్కువ స‌మ‌యం నిరీక్షించాల్సి రావ‌డం.. లేదా.. స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం.. లేదా.. ఆరోజు ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మైన పనులు ఉండ‌డం వంటివి ఇలా..ఏవైనా కావొచ్చు. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొనే స‌భ‌కు జ‌నం త‌గ్గిపోతున్నారు. దీంతో ఏపీలో డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను అధికారులు ఇలాంటి స‌భ‌ల‌కు త‌ర‌లిస్తున్నారు. …

Read More »

కేసీఆర్ న‌యా నిజాం: న‌డ్డా కామెంట్స్‌

తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై మండిపడ్డారు. కాకతీయులు ఏలిన వరంగల్‌ గడ్డకు నమస్కారాలు …

Read More »

క‌న్న‌బాబుకు విన్న‌వించేది ఏంటంటే!

ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. ఫైర్ కాక‌పోయినా.. ఆ రేంజ్‌లో ఆయ‌న జ‌న‌సేన‌పైనా.. ప‌వ‌న్‌పైనా.. టీడీపీపైనా.. విరుచుకుప‌డ్డారు. వైసీపీ వాయిస్‌ను బ‌లంగానే వినిపించారు. అయితే.. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను రెండో సారి విస్త‌రించిన కేబినెట్ నుంచి త‌ప్పించారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న క‌నిపించ‌డం మానేశారు. ఆయ‌నే మాజీ మంత్రి కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న …

Read More »

ఏయే వ‌ర్గాల్లో జ‌నసేన ఫాలోయింగ్ ఎంత‌?

కాలం మారుతోంది.. రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. ప్ర‌జ‌ల ఇష్టాయిష్టాలు కూడా మారుతున్నాయి. అయితే.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని ప‌య‌నిస్తున్న‌పార్టీలు మాత్రం త‌గ్గుతున్నాయి. ఇప్పుడు.. ఈ చ‌ర్చ ఎం దుకు  వ‌చ్చిందంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ  వ్య‌తిరేక ఓట్ల‌ను చీలిపోకుండా చూస్తానంటూ.. వ్యాఖ్యానిస్తు న్న ప‌వ‌న్ విష‌యంలోనే! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల విష‌యం.. పార్ట‌లో ఆస‌క్తిగా మారింది.  ఏ ప్రాతిప‌దిక‌న టికెట్లు ఇస్తారు? అనేది చ‌ర్చ‌గా మారింది. ఎందుకంటే.. వైసీపీ వ్య‌తిరేక …

Read More »

ఎవ‌రిచ్చారో తెలీదు.. వైసీపీకి 96 కోట్ల విరాళాలు

ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాల(గుర్తు తెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు తెలిపింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 …

Read More »

అస‌లు ప‌వ‌న్‌లో గెలుపు వ్యూహం ఉందా!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. క‌ల‌లు గంటున్న పార్టీల్లో జ‌న‌సేన కూడా ముందు వ‌రుస‌లోనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తామ‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేస్తాన‌ని.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వ్యూహాన్ని మాత్రం అమ‌లు చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. ఉదాహ‌ర‌ణ కు రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో జ‌న‌సేన త‌ర‌ఫున ఎంత మంది …

Read More »

జ‌గ‌న్ పేరెత్త‌కుండా.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే.. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని… ప్రతిసందర్భంలోను తాను మరింత ధృడంగా తయారయ్యానని అన్నారు. పల్లెటూరు జీవితం నుంచి సుప్రీం కోర్టు దాకా తన …

Read More »

మోడీ హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేదుగా

దేశంలో ఒక‌వైపు ధ‌ర‌లు మండిపోతున్నాయి. నిరుద్యోగం తాండ‌విస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ మత ఘ‌ర్స‌ణ‌లు.. నిత్యం ఏదో ఒక వివాదం దేశాన్ని ప‌ట్టికుదుపుతోంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు.. నిత్యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయ‌న పాల‌న‌ను ఛీత్క‌రిస్తున్నాయి. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను గ‌ద్దె దింపి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌లు పార్టీల నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ప్ర‌తిప‌క్షాల వ్యూహాలు ఇలా ఉంటే.. మ‌రోవైపు ప్ర‌జ‌లు మాత్రం.. మోడీకే జై …

Read More »

పిలిచిన‌ప్పుడు రండి: జ‌గ‌న్‌కు హైకోర్టు ఆదేశం

Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అక్ర‌మాస్తుల కేసులో.. తెలంగాణ హైకోర్టు  ఊరట ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచార ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తన బదులు తన తరఫు …

Read More »

రాహుల్ ని కార్నర్ చేస్తూ కెరీర్ వెతుక్కుంటున్నారా?

Rahul Gandhi

దేశ అతి ప్రాచీన పార్టీ.. కాంగ్రెస్‌లో రాహుల్ ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ్రూప్‌-23 మంది నాయ‌కులు ఏ మాట అయితే.. మాట్లాడారో.. ఇప్పుడు కీల‌క నాయ‌కుడు.. కేంద్ర మాజీ మంత్రి.. ఆజాద్ కూడా అదే చెప్పారు. రాహుల్ వ్య‌వ‌హారంతో విసుగు చెందే తాను రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేకాదు.. రాహుల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోట‌రీనే ఆయ‌న …

Read More »