చేవెళ్ళ చెల్లెమ్మగా ఎంతో పాపులరైన సబితా ఇంద్రారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమనే ప్రచారం పెరిగిపోతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించగానే చెల్లెలుకు కేసీయార్ మంత్రిపదవి కూడా ఇచ్చేశారు. ఇపుడు సమస్య ఏమిటంటే మంత్రి అనుచరులు, మద్దతుదారులకే మొత్తం కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయని బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మంత్రిపేరు చెప్పుకుని భూకబ్జాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయట. దాంతో తనతో పాటు తన …
Read More »రాహుల్ తప్పు అంగీకరించటం లేదా ?
రాహుల్ గాంధీ ఇంకా తన తప్పును అంగీకరించటంలేదు. కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటిలో చదువుతున్న భారత సంతతి విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాహుల్ పై అనర్హత వేటు లాంటి అనేక అంశాలు చర్చకొచ్చాయి. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానమిస్తు తనపై అనర్హత వేటుపడుతుందని తాను ఏమాత్రం ఊహించలేదన్నారు. పరువునష్టం కేసులో దేశంమొత్తంమీద తనకే ఎక్కువ శిక్ష పడినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు. …
Read More »అప్రూవర్ వల్ల ప్రముఖుల్లో పెరిగిపోతున్న టెన్షన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటివరకు స్కామ్ నిందితుల్లో ఒకడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. స్కామ్ లో చాలామంది ప్రముఖులున్నారు. వీరిలో కొందరు ఢిల్లీకి చెందిన వారైతే మరికొందరు దక్షణాదికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో కూడా ముఖ్యలు తెలంగాణాలో కల్వకుంట్ల కవిత, ఆమె తరపు వాళ్ళు. అలాగే ఏపీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే …
Read More »ఇది పరోక్షంగా ఉమాకు మైనస్ అవుతోంది
ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా.. గెలుపు గుర్రం నాదే అనే భారీ అంచనాలు.. ఏ నాయకుడికైనా ఉండాల్సిందే. అలా ఉండడం కూడా తప్పుకాదు. అయితే.. దానినే నమ్ముకుని అలానే ఉండిపోతే.. అది సాకారం అవు తుందా? ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కదా.. అని నిర్లిప్తంగా ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు .. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కేవలం 25 …
Read More »మునిగిపోతున్న ముగ్గుర్ని సేవ్ చేసిన ఎమ్మెల్యే
అనుకోని ఆపద ఎదురవుతుంది. సాయం కోసం అర్థిస్తుంటారు. కానీ.. ఎవరూ స్పందించరు. అలాంటి సమయంలో హీరో ఎంట్రీ ఇస్తారు. సాహసోపేతమైన చర్యలతో ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. ఇలాంటివి సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటాం. రీల్ లో కనిపించే సాహసాలు రియల్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అందునా.. ఇలాంటి సాహసాలు చేసేవారు సాదాసీదా సామాన్యులే తప్పించి.. ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు పెద్దగా కనిపించరు. కానీ.. ఆ లోటును తీర్చారు బీజేపీ ఎమ్మెల్యే …
Read More »ఆ జిల్లాల్లో వైసీపీ కుమ్ములాటలు..
రాష్ట్రంలోని విభజిత 26 జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది చూస్తే 13 జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇంత గందరగోళంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నేతలు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తలపడుతూనే ఉన్నారు. దీనికి తోడు ఎస్సీల విభజన, ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను వేరే వారికి ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. …
Read More »బాలినేని తలనొప్పిగా తయారయ్యారా ?
పార్టీకి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి పెద్ద తలనొప్పిగా తయారైనట్లే ఉన్నారు. చీటికి మాటికి అలగటం, జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ తనపైన ఉందని పదిమందికి చాటుకోవటమే బాలినేని టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. అందుకనే ఏదో కారణంతో పార్టీపైన అలుగుతున్నారు. దీనివల్ల బాలినేని వచ్చే లాభం ఏమిటో తెలీదు కానీ పార్టీకి మాత్రం చిక్కాగ్గా ఉంది. బాలినేని అలగటం నేతలను పంపించి బుజ్జగించటం లేకపోతే చివరకు తానే రంగంలోకి దిగాల్సి రావటం …
Read More »అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలట
కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది. ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని …
Read More »సిక్కుల పై జగన్ ఫోకస్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా.. మతాల వారీగా విడిపోతున్న ఓటు బ్యాంకుకు ఇప్పుడు మరో చేరిక వచ్చింది. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కులాలను మరింతగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సిక్కు మతస్తులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆయా వర్గాల వారితో భేటీ నిర్వహించడం సంచలనంగా మారింది. అంతేకాదు.. వారిపై వరాల జల్లు కురిపించారు. దీంతో సిక్కుల …
Read More »కడపలో ఆ సీటు టీడీపీదే..
ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. యువగలం పాదయాత్ర ఏడాది జనవరి 27వ తారీఖున ప్రారంభమైన తర్వాత కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కడప జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా రాజంపేటలో ఆయనకు ప్రజలు భ్రమరథం పెట్టారు. నిజానికి 2014 ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి తరఫున …
Read More »ఈటలను అధిష్టానం బుజ్జగిస్తోందా ?
ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. పార్టీ చేరికల కమిటి ఛైర్మన్ గా ఈటల ఒక విధంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. ఈయన నాయకత్వంలో ఇతర పార్టీల్లోనుండి చెప్పుకోదగ్గనేతలెవరూ బీజేపీలో చేరలేదు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి వస్తారని అనుకుంటే చివరకు వాళ్ళు కూడా రావటంలేదు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ఈటల ఎంతప్రయత్నించినా ఉపయోగం …
Read More »బాబు బాధ్యత నెరవేర్చారు.. మరి తమ్ముళ్ల మాటేంటి?
టిడిపిని గెలిపించేటటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాల మీద నుంచి దాదాపు దిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా సీనియర్లు యువ నాయకులు వారసులు అందరూ కూడా మీరు ఏదో ఒకటి చేయండి సార్ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఏదో ఒకటి గట్టి హామీ ఇవ్వండి సార్ మేము ప్రజలను కలుసుకుంటాం అని రొద పెట్టారు. అంతేకాదు వైసీపీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల …
Read More »