Political News

మొదలవుతున్న ఆపరేషన్ ‘ఘర్ వాపసీ’

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలవబోతోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను బయటకు రప్పించేందుకు ప్రయత్నాలతో స్పీడ్ పెంచింది. ఘర్ వాపసీ కార్యక్రమం రెండు విధాలుగా ఉండబోతోంది. మొదటిదేమో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్ననేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటం. విషయం ఏదైనా, పేరేదైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేఎన్నికల్లో అధికారంలోకి …

Read More »

ఏపీలో ముంద‌స్తు.. బీజేపీ గ్రీన్ సిగ్న‌ల్‌? 

ఏపీపై బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటి? అసలు ఏపీని ఏ విధంగా వాళ్ళు డీల్ చేయాలి అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి అసలు బిజెపి పెద్దలు ఏపీలో పావులు కద‌పాలని గాని ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి తమకు అనుకూలంగా ఉండడం వైసిపి నుంచి కావలసినవన్నీ జరుగుతుండటం బీజేపీకి క‌లిసివ‌స్తున్నాయి. ఈ …

Read More »

తీహార్ జైల్లో పెట్టినా గెలుపు నాదే

టీడీపీ మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు వైసీపీ నేత‌ల‌తో చేతులు క‌లిపి.. కుట్ర పన్ని కేసులు పెట్టారని టీడీపీ నేత‌, భూమా కుటుంబానికి స‌న్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై నిప్పులు చెరిగారు. సుబ్బారెడ్డి చున్నీ లాగారని ఆమె అన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే …

Read More »

కౌంటర్లతో వైరల్ అవుతున్న తేజ

ఎల్లుండి విడుదల కాబోతున్న దగ్గుబాటి అభిరాం డెబ్యూ అహింసకు అంతా రెడీగా ఉంది. సామాన్య ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం దర్శకుడు తేజ ఏదైనా మేజిక్ చేయకపోతారాని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్ల కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉన్న తేజ సినిమాలో కంటెంట్ కంటే తన కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వివాదాస్పద ప్రశ్నలకు హైలైట్ …

Read More »

ఏపీలో జూన్ 1 మ‌రో బాదుడు.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో బాదుడు కార్య‌క్ర‌మానికి రంగం రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధ‌ర‌ల‌ను పెంచేసింది. ఈ పెంచిన ధ‌ర‌లు జూన్ 1 నుంచి అమ‌లులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో స్థిరాస్తుల మార్కెట్‌ విలు­వలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్‌ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్‌ ఏరియాల్లో మార్కె­ట్‌ విలువలను సవరించనున్నారు. …

Read More »

 చంద్ర‌బాబు ఉండ‌వ‌ల్లి నివాసం జ‌ప్తు.. కోర్టు ఏమందంటే!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్ట‌పై ఉన్న చంద్ర‌బాబు అద్దె నివాసాన్ని ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం జ‌ప్తు చేస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని లింగ‌మ‌నేని ఎస్టేట్స్ కోర్టులో స‌వాల్ చేసింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న  వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు …

Read More »

 వైసీపీలోకి కేశినేని:  కీల‌క ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చుట్టు ఇప్పుడు రాజ‌కీయం చ‌క్క‌ర్లు కొడుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌మండ్రిలో  మ‌హానాడు నిర్వ‌హించిన త‌ర్వాత‌ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని ప్రశంసలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో …

Read More »

టీడీపీ మేనిఫెస్టో జ‌న‌సేన‌కు ఇష్ట‌మేనా?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెబుతున్నటువంటి జనసేన పరిస్థితి ఏంటి? అసలు జనసేన వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆసక్తిగా మారిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వస్తావని జనసేన చెబుతూ వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా పొత్తులు పెట్టుకుంటామని పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తామ‌ని,  వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని కూడా జనసేన అధినేత పవన్ …

Read More »

ముంద‌స్తుపై వైసీపీ నేత‌ల టాక్ ఇదే!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు …

Read More »

అవినాష్‌రెడ్డి విష‌యంలో భారీ ట్విస్ట్

రాజ‌కీయాల్లో జ‌రిగే కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవి న‌మ్మేందుకు కూడా అతిశ‌యంగానే అనిపిస్తాయి. కానీ, ఏం చేస్తాం.. న‌మ్మితీరాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హత్య వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి వ్య‌వ‌హారంలో తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ అయితే.. ఇచ్చింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. ప్ర‌తి శ‌నివారం.. సీబీఐ …

Read More »

ఈటల చుట్టూ మంటలు

మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మంటలు మండటం ఖాయం. ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యవహారం అలాగే తయారైంది. ఓ మాదిరి నేలతంతా ఇపుడు ఈటల వ్యవహారశైలిపై మండిపోతున్నారు.  మీడియాతో మాట్లాడుతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరకపోవచ్చని చెప్పారు. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బీజేపీలో చేరటానికి ఏవో ఇబ్బందులు ఉన్నట్లుగా ఈటల అనుమానం వ్యక్తంచేశారు. ఇంతటితో ఊరుకోకుండా వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో చేరవచ్చని కూడా చెప్పారు. ఇక్కడే …

Read More »

కవితతో ఈడీ ఆడుకుంటోందా?

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో  పాత్రపై  కల్వకుంట్ల కవితను ఈడీ ఆడుకుంటున్నట్లే ఉంది. ఒకసారి కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పేరు మాయమైపోతుంది. మొత్తం చార్జిషీట్లో కవిత పేరు ఎక్కడా కనబడదు. దాంతో చార్జిషీట్లో నుండి పేరును ఈడీ తీసేసింది కాబట్టి కవితకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు వరుసగా మూడురోజులు విచారణకు రమ్మని కవితపై ఈడీ బాగా ఒత్తిడితెచ్చింది. విచారణలో ముప్పుతిప్పులు పెట్టింది. …

Read More »