Political News

ఢిల్లీకి చంద్ర‌బాబు.. కేంద్ర పెద్ద‌ల‌తో స‌మావేశం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి, రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు …

Read More »

తలసాని హ్యాట్రిక్ కొడతారా ?

ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు. ప్రధానమైన మద్దతుదారుల్లో …

Read More »

యువ‌గ‌ళం ఆషామాషీ కాదు బ్రో

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటున్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి క‌నిపించేవి కొన్ని …

Read More »

కోడెల కుమారుడికి.. చంద్ర‌బాబు వ‌ర్త‌మానం..

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్‌ను ఆశించిన టీడీపీ యువ నాయ‌కుడు, డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌(ఈయ‌న మాజీ స్పీక‌ర్ దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు)ను చంద్ర‌బాబు బుజ్జ‌గిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని శివ‌రామ‌కృష్ణ నిర్ణ‌యించుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న‌ను త‌ప్పిస్తూ..చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈయ‌న స్థానంలో మాజీ మంత్రి, ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు టికెట్ దాదాపు ఖ‌రారైంది. దీంతో కోడెల …

Read More »

రేవంత్ పై విరుచుకుపడిన బండి..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధికారపక్షంపై విరుచుకుపడే ఆయన.. ఈసారి అందుకు భిన్నంగా రేవంత్ పై ఎక్కువగా గురి పెట్టటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగే వ్యాఖ్యలు చేసే ఆయన.. తాజాగా రేవంత్ పై తన గురి పెట్టారు. రేవంత్ లా పార్టీలు మారటంతనకు చేతకాదన్నారు. “ఓటుకు నోటు కేసులో …

Read More »

క‌దల‌నున్న ‘వారాహి’.. ప‌వ‌న్ ప్లాన్ ఇదే

ఏపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న‌ జనసేన అధినేత పవన్కల్యాణ్  వారాహి యాత్రకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి వారాహిని లైన్‌లో పెట్టనున్నారు. రెండో వారం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ వారాహి వాహ‌నంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం …

Read More »

రెండేళ్ల‌లోనే ఏపీని స‌న్‌రైజ్ రాష్ట్రంగా మారుస్తా: చంద్ర‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లోనే సన్ రైజ్ ఏపీగా మారుస్తాన‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. జూన్ 2.. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజని, గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు …

Read More »

ఈ క‌వ్వింపుల‌తో వైసీపీకి ఒరిగేదేంటి? నెటిజ‌న్ల టాక్‌!

టీడీపీ అంటేనే వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుందా? చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌లు అంటే.. వైసీపీ నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారా? త‌మ ప్ర‌భుత్వ‌ లోపాల‌ను.. త‌మ నాయ‌కుల అవినీతిని ఎండ‌గ‌డుతున్న తీరుతో వారు బెంబేలెత్తుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. రాళ్లు విసిరేలా.. యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. చివ‌ర‌కు.. ఇటీవ‌ల …

Read More »

కేసీఆర్ ను జగన్ మోసం చేశారా?

సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే వైసీపీ రెబల్ లోక్ సభ సభ్యులు రఘురామ క్రిష్ణరాజు తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నంతనే సీన్లోకి వచ్చేసే ఎంపీ రఘు రామ.. ఢిల్లీ మద్యం కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారిన నేపథ్యంలో.. ఆయన సంచలన వ్యాఖ్యలు …

Read More »

అదిరిపోయే కాన్సెప్టుతో మ‌రో కార్య‌క్ర‌మం.. చంద్ర‌బాబు విజ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్ష‌ణం తీరిక లేకుండా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌రో అదిరిపోయే కాన్సెప్టుతో ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు ఈకార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నా రు. అనంతరం సుమారు 150 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ఏయే …

Read More »

మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారా?

ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే …

Read More »

పోటా పోటీ ద‌శాబ్ది.. వేడెక్కిన తెలంగాణ‌!

తెలంగాణ‌లో ఏం జ‌రిగినా.. రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. మ‌రో ఐదు మాసాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు తాజాగా ప్రారంభ‌మైన ద‌శాబ్ది వేడుక‌లు కూడా రాజ‌కీయాల కు వేదిక‌గా మారాయి. ఒక‌వైపు అధికార పార్టీ బీఆర్ ఎస్‌.. భారీ ఎత్తున ఈ వేడుక‌ల‌కు ప్లాన్ చేసింది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌కు రెడీ అయింది. మేం రాష్ట్రాన్ని తెచ్చాం.. అని బీఆర్ ఎస్ నేత‌లు చెబుతుంటే.. …

Read More »