ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. యువతను నిర్వీర్యం చేసేందుకే వాలంటీర్ల పోస్టులను జగన్ క్రియేట్ చేశారని రఘురామ మండిపడ్డారు . వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు …
Read More »రోజా గారూ.. మీకిది తగునా?
‘‘సంస్కారం గురించి పవన్ మాట్లాడటం.. సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుంది’’.. ఇదీ ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణి తాజాగా చేసిన కామెంట్. ఈ కామెంట్ ఎవరైనా చిన్న స్థాయి రాజకీయ నాయకుడు అన్నాడంటే సన్నీ లియోన్ గురించి అవగాహన లేక అన్నాడులే అని లైట్ తీసుకోవచ్చు. కానీ రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో …
Read More »పాస్ ఉంటేనే పవన్ దర్శనమా ?
ఇకపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరైనా కలవాలంటే కచ్చితంగా పాస్ ఉండాల్సిందే. పవన్‌ను కలవాలంటే అందరికీ అని కాదు పార్టీలోని నేతలకు మాత్రమే. ఎందుకంటే పవన్‌ను కలవాలని అనుకుంటున్న ముఖ్యనేతలకు అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోందట. దాంతో నేతలు పవన్‌ను కలవటం గగనమైపోతోంది. అందుకనే కొత్తగా పాస్ విధానాన్ని తెచ్చారు. తణుకులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కూడా వీరమహిళలకు ఇలాంటి పాస్ లను ముందుగానే జారీచేశారు. …
Read More »ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకటించలేదు.. ఇలా అయితే ఎలా?
పార్టీ అధినేతపైనా.. పార్టీపైనా.. ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. నాయకులు.. చివరకు కోరుకునేది పార్టీలో ఇసుమంత పదవులు.. మరిన్ని టికెట్లు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఈ విషయంలో అతీతులు కారు. రాజకీయాల్లోకి వచ్చింది స్వచ్ఛంద సేవకు కాదని.. టంగుటూరి సమయం లోనే నాయకులు చెప్పుకొన్నారు. ఇప్పుడు మనం దీనిని ఆశించలేం..ఆశించే పరిస్థితి కూడా లేదు. సో.. ఏ పార్టీలో అయితే టికెట్లు.. పదవులు ఇప్పుడు …
Read More »అన్నా, చెల్లెల్ని వెంటాడుతున్న సుఖేష్
సుఖేష్ చంద్రశేఖరన్..పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. రెగ్యులర్ గా మీడియాను ఫాలో అయ్యేవాళ్ళకి సుఖేష్ పేరు వినబడగానే ఇట్టే గుర్తుకు వచ్చేస్తుంది పెద్ద క్రిమినల్ అని. ఎంతటి వాళ్ళనైనా ఇట్టే బుట్టలో వేసుకునేంత అసామాన్య తెలివి తేటలున్న జాదూగాడని. ఇలాంటి క్రిమినల్ విధి వక్రీకరించి ఇపుడు ఢిల్లీలోని జైలులో ఉన్నాడు. ఇలాంటి క్రిమినల్ ఇపుడు అన్నా, చెల్లెలు వెంటపడ్డాడు. చెల్లులును ఎప్పటినుండో వెంటాడుతున్న సుఖేష్ కొత్తగా అన్నను కూడా చేర్చాడంతే. …
Read More »జగన్ కాదు.. జగ్గు భాయ్: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారివైసీపీ అధినేత, సీఎం జగన్‌పై నేరుగానే విరుచుకుపడ్డారు. వారాహి 2.0 విజయ యాత్ర ను కొనసాగిస్తున్నపవన్.. తాజాగా శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్మును దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తుఫానులు, వరదలు.. ఉత్పాతాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం …
Read More »క్షమాపణలతో నిరీక్షణ ఫలించేనా పవనన్నా?!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజయయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో సాగింది ఈ సందర్భంగా ఆయన పార్టీ కీలక నాయకుడు.. విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు. అది కూడా బహిరంగంగానే కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. దీనికి పవనే వివరణ ఇచ్చారు. తాను క్షమాపణలు చెప్పాలని అనుకున్నానని. అదికూడాబహిరంగంగానే చెప్పాలని నిర్ణయించుకుని చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఎవరూ ఊహించని విధంగా తణుకులో వారాహి యాత్ర …
Read More »కాంగ్రెస్ లోకి మండవ ?
నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ నేత మండవ వెంకటేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మండవకు అత్యంత సన్నిహితుడు, శిష్యసమానుడైన మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి మండవ కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చాలా సీనియర్ గా ఉన్న మండవ వాస్తవానికి కేసీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. అటువంటి మండవను కేసీఆర్ …
Read More »‘ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం వద్దు’
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్లతో ఏం పని అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని, ఈ డేటా అంతా హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు …
Read More »చంద్రబాబు సీఎం అవుతారా… పగలబడి నవ్విన మంత్రి బొత్స!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై తరచుగా విమర్శలు గుప్పించే వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రిబొత్స సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అవుతారా? నిజమా! అని వ్యాఖ్యానిస్తూనే ఆయన పగలబడినవ్వారు. చంద్రబాబు, ఆయన పరివారం.. ఆయనను మోసే వారు కూడా అందరూ కలలు కనొచ్చని అలా అని అవి నిజం కావని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శకం ముగిసిపోయిందని.. ఇప్పుడు ఎవరికీ ఆయన గుర్తు లేడని.. …
Read More »చంద్రబాబు అనే చంద్రముఖి.. పవన్‌ను ఆవహించింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా ఎక్కడా తగ్గడం లేదు. వలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. తెరమీదికి వచ్చిన రోజా.. అప్పటి నుంచి వరుసగా పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ నిజమైన హీరోనేనా? అని రోజా ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ నిజమైన హీరో అయితే.. ఆయన ఒంటరిగా 175 సీట్లలోనూ …
Read More »విచారణ సరే, కోర్టుకు రండి..
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ, సీఎం జగన్ స్వయంగా తన సోదరుడు అని చెప్పుకొన్న అవినాష్‌రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొదట్లో ఆయనను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత కాలంలో దస్తగిరి సహా ఇతర నిందితులను …
Read More »