Political News

కేసీయార్ను కలుపుకునేదెవరు ?

మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటంటే తాను ఎన్డీయే, ఇండియా కూటమి రెండింటికీ సమాన దూరమన్నారు. తాను ఏ కూటమిలోను చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ అసలు కేసీయార్ ను ఎవరు చేర్చుకుంటున్నారు ? పై రెండు కూటములు కేసీయార్ ను ఎప్పుడో దూరం పెట్టేశాయి. పై రెండు కూటములు తనను దూరంగా పెట్టిన విషయాన్ని కేసీయార్ ఉల్టాగా …

Read More »

కోడికత్తి కేసు విశాఖకు ఎందుకు ?

సుమారు ఐదేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ విశాఖపట్నంకు మారింది. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులోనే కేసు విచారణ జరుగుతోంది. కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్నది అనుకుంటున్న సమయంలో సడెన్ గా కేసు విచారణ పరిధిని విజయవాడ నుండి వైజాగ్ కు ఎందుకు మారుస్తున్నారో అర్ధంకావటం లేదు. కేసు విచారణ నత్తనడకగా సాగుతోందనే అనుకోవాలి. ఎందుకంటే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద …

Read More »

అంబటి రాంబాబు … లైన్ తప్పారా?

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. పదేపదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళు, విడాకుల వ్యవహారాన్ని మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు, విడాకులన్నది పూర్తిగా పవన్ వ్యక్తిగత విషయం. దానిద్వారా లాభమైనా, నష్టమైనా భరించాల్సింది పవనే కానీ అంబటి కాదు. మరెందుకు అంబటి పదేపదే పవన్ పెళ్ళిళ్ళ విషయాన్ని ఎటాక్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. తాజాగా రిలీజైన పవన్ సినిమాలో ఏదో …

Read More »

కేసీయారే అస్త్రాలను అందిస్తున్నారా ?

ఎవరైనా తమను వాయించమని తమ ప్రత్యర్ధులకు తమంతట తాముగా ఆయుధాలను అందిస్తారా ? తెలంగాణలో కేసీఆర్ వ్యవహారం అలాగే ఉంది చూస్తుంటే. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నాలుగు విడతల్లో రుణమాఫీని పూర్తిచేయనున్నట్లు కూడా ప్రకటించారు. అప్పట్లో ప్రభుత్వం అంచనా …

Read More »

కొత్త స్టైల్లో బాబు ప్రసంగం… సింహంలా బతుకుతా !

‘సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా’.. అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు తాజాగా నందికొట్కూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నందికొట్కూరు సెంట‌ర్‌లో ఆయ‌న వాహ‌నంపై నుంచి మాట్లాడుతూ.. కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎవ‌రూ వేలు పెట్టి చూపించే ప‌రిస్థితి లేద‌ని.. త‌నపై ఎవ‌రూ కేసులు పెట్టే ప‌రిస్థితి కూడా లేద‌ని …

Read More »

ఆ లేడీ ఎంపీ.. కంత్రీనా?.. 28 కోట్లు కొట్టేశారా?

ఆమె మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్. పైగా.. న‌టి. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార పార్టీ రాజ‌కీయ నాయ‌కురాలు. అయితే.. ఇప్పుడు ఆమె పేరు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదేదో.. మంచి చేసినందుకు.. ఆద‌ర్శంగా నిలిచినందుకు కాదు.. ఏకంగా 28 కోట్ల రూపాయ‌లను ప్ర‌జ‌ల నుంచి దోచేసినందుక‌ట‌!! న‌మ్మ‌డానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. నిజ‌మేన‌ని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆమెపై కేసు కూడా న‌మోదు చేశారు. ఎవ‌రు? ఎందుకు?ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ …

Read More »

చంద్ర‌బాబు మ‌ద్యం హామీ.. ఎవ‌రూ ఊహించి ఉండ‌రు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు.. మ‌రోపేరుగా పార్టీ నాయ‌కులు పేర్కొంటారు. అలాంటి చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న హామీ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం సీమ డిక్ల‌రేష‌న్ అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు.. క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రోడ్ షో నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం బాబుల నుంచి చంద్ర‌బాబుకు ఊహించ‌ని ప్ర‌శ్న వ‌చ్చింది. టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. మద్యం ధ‌ర‌లు త‌గ్గిస్తారా? అంటూ.. కొంద‌రు …

Read More »

బాబు చెప్పినా.. విన‌ని అక్కాత‌మ్ముడు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించ‌డం కోసం అధినేత చంద్ర‌బాబు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. కానీ నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో మాత్రం బాబు చెప్పిన మాట‌ల‌ను ఆ అక్కాత‌మ్ముడు ఏ మాత్రం లెక్క‌చేయ‌డం లేద‌ని తెలిసిందే. వాళ్లే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, ఆమె త‌మ్ముడు భూమా జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి. రాజ‌కీయంగా త‌మ ఉనికిని కాపాడుకోవ‌డం పార్టీ అధినేత ఆదేశాల‌ను వీళ్లు బేఖాత‌ర్ …

Read More »

మాజీ ఎంపీ రాయపాటికి ఈడీ షాక్

టీడీపీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తాజాగా ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ లతోపాటు ఆయన నివాసంలో కూడా ఈడీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరులో మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ తో పాటు పాత గుంటూరులోని రాయపాటి నివాసంలో ఈడి అధికారులు హఠాత్తుగా సోదాలకు దిగారు. రాయపాటికి …

Read More »

చెవిరెడ్డి ఎక్క‌డ‌? త‌న‌యుణ్ని దించి పెద్ద ప్లానే వేశారా?

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి మంచి ప‌ట్టుంది. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చంద్ర‌గిరి నుంచి రెండు సార్లు గెలిచారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం త‌న త‌న‌యుడు మోహిత్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్య‌ర్థి నిల‌బెడుతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో మోహిత్ రెడ్డి ప్ర‌చారాన్ని మొద‌లెట్టారు. చెవిరెడ్డి భార్య ల‌క్ష్మీ, పెద్ద కొడుకు మోహిత్ రెడ్డి, చిన్న త‌న‌యుడు హ‌ర్షిత్ రెడ్డి జ‌నం మ‌ధ్య‌లో ఉంటూ …

Read More »

ఉద్యోగులను జగన్ మంచిచేసుకుంటున్నారా ?

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ఉద్యోగులను మంచి చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకనే ఉద్యోగుల డిమాండ్లను తీర్చటంలో ప్రభుత్వం ఆసక్తిని చూపిస్తోంది. ఉద్యోగసంఘాల నేతలతో మంత్రులు పదేపదే భేటీ అవుతున్నారు. సమస్యలను వినటానికి గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదంతా దేనికంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ఎన్నికల్లో గెలవటానికి ఉద్యోగుల సహకారం అవసరమే లేదని ప్రభుత్వం మొదటినుండి అభిప్రాయపడుతోంది. అయితే …

Read More »

కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న ఆ మిస్టేక్

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే అప్పుడెప్పుడో ఇఛ్చిన రైతు రుణమాఫీ ఇంకా మాపీ కాకపోవటమే. రైతు రుణమాఫీ సంపూర్ణం కాకుండా మళ్ళీ ఎన్నికలకు వెళితే ఫలితం ఎలాగుంటుందో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. 2018 ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతు నాలుగు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ అవ్వాలంటే రు. 27,835 కోట్లు …

Read More »