Political News

సీమ‌ను ప‌వ‌న్ వ‌దులుకున్న‌ట్టేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో ప్ర‌జల్లో ఉంటున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వారాహి యాత్ర‌ను విజ‌య‌వంతంగా ముగించారు. ఇక ఇప్పుడు ఉత్త‌రాంధ్రపై దృష్టి పెట్టారు. ఉత్త‌రాంధ్ర‌లో త‌దుప‌రి వారాహి యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు. దీంతో రాయ‌ల‌సీమ‌పై ప‌వ‌న్ ఆశ‌లు వ‌దులుకున్నారని, అందుకే వారాహి యాత్ర కొన‌సాగింపున‌కు ఉత్త‌రాంధ్ర‌ను ఎంచుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. …

Read More »

సికింద్రాబాద్ బ‌రిలో ష‌ర్మిల‌.. కానీ ఆ పార్టీ నుంచి!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు దాడి పెంచిన ష‌ర్మిల కొంత‌కాలం నుంచి మౌనంగా ఉంటున్నారు. మ‌ధ్య‌లో నిరుద్యోగుల స‌మ‌స్య‌ల కోసం నిరాహార దీక్ష‌లు చేసిన ఆమె.. పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు. కానీ ఇప్పుడేమో ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఆమె వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అది కూడా త‌న సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ …

Read More »

కేఏ పాల్‌.. ఇక విశాఖ పాల్‌!

ప్ర‌జాశాంతి పార్టీ పెట్టి.. 2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేఏ పాల్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న హావాభావాల‌తో ఆయ‌న చేసిన సంద‌డి గుర్తే ఉండి ఉంటుంది. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత కొంత‌కాలం సైలెంట్ అయిపోయిన ఆయ‌న.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతూ, ఉప ఎన్నిక‌ల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ క‌నిపించారు. ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మ‌ళ్లీ కేఏ పాల్ యాక్టివ్ అవుతున్న‌ట్లున్నారు. తాజాగా ఆయ‌న …

Read More »

‘మార్గ‌ద‌ర్శి’ విష‌యంలో వైసీపీ అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదా?!

ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావుకు చెందిన మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌, చిట్‌ఫండ్ కంపెనీ విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అనుకున్న విధంగా ఏమీ జ‌ర‌గ‌లేదా? ఈ విష‌యంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి ప‌డుతున్నాయని పెద్ద‌లు బాధ‌ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయకులు. తాజాగా సుప్రీంకోర్టులోనూ.. స‌ర్కారు త‌ల‌పెట్టిన కార్యం నెర‌వేర‌లేదు. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కేసుల‌ను ఏపీ ప‌రిధిలోని హైకోర్టులో విచారించేలా ఆదేశించాల‌ని కోరుతూ.. ఏపీ ప్ర‌భుత్వం …

Read More »

అభివృద్ధి లేదు అని నిరూపిస్తే చెప్పుతో కొట్టించుకుంటా!

Posani

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కులం తన కులం ఒకటే అయినందుకు సిగ్గుపడుతున్నానని పోసాని కృష్ణ మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులతో సీఎం జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నాడని విమర్శించారు. మీ బిడ్డగా మీ మంచి కోసం చెబుతున్నా చంద్రబాబుతో ఉంటే.. ఆయన మాట వింటే మీరు సర్వ నాశనమైపోతారని అమరావతి రైతులను హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయాక ఒకరోజు తుళ్లూరు మీదుగా జగన్ కారులో వెళుతుంటే రైతులతో …

Read More »

రాహుల్‌కు ఊర‌ట‌.. రెండేళ్ల శిక్ష‌పై స్టే.. త‌ర్వాత ఏంటి?

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు, గాంధీల వార‌సుడు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. గుజ‌రాత్‌లోని స్థానిక సూర‌త్ కోర్టు ఆయ‌న‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. రెండేళ్ల‌పాటు.. ఆయ‌న‌ను విచారించేందుకు కూడా అనుమ‌తులు తీసుకోవాల‌ని(వేరే కేసుల్లో) కూడా సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు సంతోషం వెల్లివిరుస్తోంది. ఏం జ‌రిగింది? 2018లో జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారానికి వ‌చ్చిన …

Read More »

లోకేష్ చుట్టూ.. కాకాలు.. చంద్ర‌బాబు ఏం చేస్తున్నారు..!

టీడీపీలో టికెట్ ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్న నేప‌థ్యంలో పార్టీలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో పార్టీలో చేరు తున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందా? అనేది డౌటే. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల‌కు కూడా టికెట్లు అంద‌రికీ ఇస్తారా? అంటే.. డౌటే.. ఎందుకంటే.. వారి ప‌నితీరు, వారి గ్రాఫ్ వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. …

Read More »

కేసీఆర్‌కు మ‌రో అస్త్రాన్ని అందిస్తున్న మోడీ..వెరీ ఇంట్ర‌స్టింగ్‌..!

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను ఓడించి.. గ‌ద్దెనెక్కాల‌ని.. పాల‌న ప్రారంభించాల‌ని అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు కూడా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాయి. అయితే.. వీరిలో క‌ల‌యిక‌.. ఐక్య పోరాటాలు.. వంటివి ఎలా.. ఉన్నా.. కేసీఆర్‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌, రెండు సార్లు పాలించార‌న్న వాద‌న‌.. వంటివి ఈ పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. ఇదేస‌మ‌యంలో కేసీఆర్‌కు …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలకు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు

అభిమానాన్ని చాటుకోవటానికి ఒక పద్దతంటూ ఉంటుంది. దాన్ని వదిలేసి.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ చేసే చేష్టలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ కోవలోకే వస్తుంది బాపట్లలోని ఉదంతం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు.. పార్టీ నేతలు కలిసి చేపట్టిన కార్యక్రమం షాకింగ్ గా మారింది. పట్టపగలు.. నడిరోడ్డు మీద.. స్టేజ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగినా పట్టించుకోకుండా …

Read More »

ఏపీ అప్పుల తగ్గాయి.. బుగ్గన !!

Buggana Rajender Reddy

ఏపీలోని జగన్ సర్కారు చేస్తున్న అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటంతో.. ప్రధాన ప్రతిపక్షం చేసే విమర్శలకు అప్పుల విషయంలో కొత్త క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. తాజా వివరణలో ఆయన గణాంకాలతో సహా ఏపీ అప్పులు జగన్ ప్రభుత్వంలో ఎలా తగ్గాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఏపీ అప్పుల మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కాగ్ చెప్పిన …

Read More »

ఆర్‌-5 జోన్‌.. హైకోర్టు తీర్పు: వైసీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా..!

రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇంటి ప‌ట్టా ఇవ్వ‌డ‌మే కాకుండా.. వారికి ఇల్లు క‌ట్టించి ఇవ్వాల‌నేది వైసీపీ స‌ర్కారు సంక‌ల్పం. అయితే.. దీనికి ప్ర‌స్తుతం బ్రేకులు ప‌డ్డాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం కొంద‌రిదే కాద‌ని.. అంద‌రిదీ అని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ రైతుల నుంచి సేక‌రించిన భూమిని మంగ‌ళ‌గ‌రి(గుంటూరు), విజ‌య‌వాడ ప్రాంతాల్లోని పేద‌ల‌కు పంపిణీ చేసింది. అయితే.. ఈ విష‌యంపై క‌న్నెర్ర చేసిన రైతులు.. కోర్టుకు వెళ్లారు. …

Read More »

అసెంబ్లీ అంటేనే భయపడుతున్నారా ?

అసెంబ్లీ అంటేనే కేసీయార్ ఎంత భయపడుతున్నారనే విషయం బయటపడింది. అసెంబ్లీకి భయపడడం అంటే అసెంబ్లీకి అని కాదు అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఫేస్ చేయటానికని అర్ధం. ఎందుకంటే మామూలుగా అయితే వర్షాకాల సమావేశాలు కనీసం వారం రోజులైనా జరుగుతాయి. అలాంటిది తాజా సమావేశాలను మూడంటే కేవలం మూడే రోజులు జరపాలని డిసైడ్ చేశారు. గురువారం అసెంబ్లీ ప్రారంభమైనా చనిపోయిన ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలకు సంతాపం చెప్పటంతో సభను వాయిదా వేశారు. అంటే …

Read More »