Political News

ఇండియా విచ్ఛిన్నం.. నిన్న నితీష్‌.. నేడు ప‌వార్‌!

ఇండియా.. విప‌క్షాల‌న్నీ ఏక‌మై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దెదింపేందుకు ఏర్పాటు చేసుకున్న పెద్ద కూట‌మి. మొత్తంగా 26 ప్ర‌తిప‌క్ష పార్టీలు చేతులు క‌లిపి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో పోరాడాల‌ని అవ‌స‌ర‌మైతే.. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను ఏర్పాటు చేసుకుని.. ఒక్కొక్క లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి విప‌క్షాల అభ్య‌ర్థుల‌ను ఒక్కొక్క‌రినే పోటీకి పెడ‌దామ‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఇప్ప‌టికే రెండు చోట్ల స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. ప్లాన్ రెడీ అవుతోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో …

Read More »

కేసీఆర్ ఎన్నిక‌ల వ‌రాలు.. కేబినెట్‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు మాసాల గ‌డువే ఉండ‌డం.. అన్ని పార్టీలూ.. కూడా అధికారంపై క‌న్నేయ‌డంతో తెలంగాణ అధికార పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్నివ‌ర్గాల వారినీ త‌న‌వైపు తిప్పుకొనేలా.. కోట్ల కు కోట్ల రూపాయ‌ల ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు.అదే స‌మ‌యంలో కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయ‌డం.. ఉద్యోగుల‌కు పీఆర్సీ ప్ర‌క‌టించ‌డం.. స‌హా.. అనేక సంచ‌ల‌న చ‌ర్య‌ల‌కు నాంది ప‌లుకుతున్నారు. ఈ ప‌రంప‌రలో తాజాగా కేసీఆర్‌.. త‌న కేబినెట్లో …

Read More »

అయ్య ‘బాబో’య్‌.. ఎవ‌రినీ న‌మ్మ‌ట్లేదుగా!

టీడీపీ నాయ‌కులు ఏ ఇద్ద‌రుక‌లిసినా.. ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబునా.. మజాకానా? అని వారు చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అయింది. మ‌రో 8-9 మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌నే క‌సితో చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపు గుర్రాల‌కు మాత్రమే టికెట్లు ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌దే …

Read More »

మార్చిలోపే.. రాజ‌కీయ సినిమాలు…!

ఏపీలో రాజ‌కీయ సినిమాలు రెడీ అవుతున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మ‌లుపు తిప్పేలా.. రాజ‌కీయ పార్టీల విష‌యంలో ప్ర‌జ‌ల‌ను కీల‌కమైన దిశ‌కు న‌డిపించేలా ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలు రూపుదిద్దు కుంటున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ నేరుగా.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను ద‌త్త‌త తీసుకుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఈయ‌న కూడా .. సొంత‌గా యూట్యూబ్ చానెల్ స్థాపించి త‌ర‌చుగా.. వాటిలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో …

Read More »

టీడీపీలోకి మంచు మ‌నోజ్ ఫ్యామిలీ.. అసెంబ్లీకి పోటీ కూడా!?

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా కీల‌క ప‌రిణాలు చోటు చేసుకుంటున్నాయి. డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు చిన్న‌కుమారుడు, తెలుగు సినీ హీరో మంచు మ‌నోజ్‌.. ఆయ‌న స‌తీమ‌ణి భూమా మౌనికారెడ్డిలు త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ కూడా అయిపోయింద‌ని.. చంద్ర‌బాబు అప్పా యింట్‌మెంటు కోసం వేచి చూస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మంచు మ‌నోజ్‌.. కొన్నాళ్ల కింద‌ట టీడీపీకే …

Read More »

శాసించిన చోటే అర్థించే స్థాయికి.. ఎంత‌ ఖ‌ర్మ‌!

ఔను.. తెలంగాణ‌లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఒక‌ప్పుడు శాసించిన నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాల్లో క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి అర్ధించే స్థాయికి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండు రోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు భిన్న‌మైన రీతిలో జ‌రుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ కోసం.. కామ్రెడ్లు ఎదురు చూస్తున్నారు. మ‌రో మూడు నాలుగు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో త‌మ ప‌రిస్థితిని తేల్చాల‌ని వారు కోరుతున్నారు. టికెట్ల విష‌యానికి వ‌స్తే.. …

Read More »

వైసీపీ న‌వ‌ర‌త్నాలకు.. బీజేపీ న‌వ ప్ర‌శ్న‌లు..

ఏపీ వైసీపీ సర్కారు అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల‌కు మంచి డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డికెళ్లినా.. సీఎం జ‌గ‌న్, మంత్రులు, పార్టీ నాయ‌కులు ఈ న‌వ‌ర‌త్నాల గురించే చెబుతుంటారు. ఇప్పుడు ఇలానే.. 9 ప్ర‌శ్న‌ల‌తో బీజేపీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. చార్జిషీట్ పేరుతో బీజేపీ ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు 9 ప్ర‌శ్న‌లు సంధించింది.వీటికి స‌మాధానం చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసింది. స‌మాధానం చెప్ప‌క‌పోతే.. వాటిని ఒప్పుకొన్న‌ట్టేన‌ని ష‌ర‌తు పెట్ట‌డం గ‌మ‌నార్హం. బీజేపీ …

Read More »

అంబ‌టి రాయుడికి అమ‌రావ‌తి ఎఫెక్ట్‌..

గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబ‌టి తిరుప‌తి రాయుడికి రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల నుంచి సెగ‌తగిలింది. తానురాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యంతీసుకుంటాన‌ని ఆదిలో చెప్పిన ఆయ‌న ఈ క్ర‌మంలో ప‌లు గ్రామాల్లోనూ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో వైసీపీ పాల‌న‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు కూడా కురిపించారు. అనంత‌రం.. ఎందుకో.. తాను ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకిరావ‌డం లేద‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆయ‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా ఎలా ఉన్నా.. తాజాగా ఆయ‌న …

Read More »

కమలం నుండి హస్తంలోకేనా ?

తెలంగాణా షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమలం పార్టీలో నుండి కొందరు సీనియర్లు హస్తం పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అలాంటి నేతలను గుర్తించి ఈటల రాజేందర్ భేటీ అవుతున్నా ఎక్కువ రోజులు ఆ నేతలు బీజేపీలో ఉండేట్లు కనబడటంలేదు. ఒకవైపు బీజేపీ డీలా పడిపోతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద నేతల్లో క్రేజు పెరుగుతోంది. అందుకనే ఒకపుడు బీజేపీలో నుండి బీఆర్ఎస్ లో చేరాలని ఆలోచించిన నేతల్లో …

Read More »

బాబు సొంత జిల్లాలో.. మ‌ళ్లీ టీడీపీలోకి ఆ మాజీ ఎమ్మెల్యే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఏడాది లోపే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. దీంతో ప్ర‌ధాన పార్టీల‌తో పాటు నాయ‌కులు కూడా త‌మ‌దైన వ్యూహ, ప్ర‌తివ్యూహాల్లో మునిగిపోయారు. మ‌రోవైపు వివిధ కార‌ణాల‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న నాయ‌కులు కూడా తిరిగి పార్టీల్లోకి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో క‌నిపిస్తోంది. చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మ‌నోహ‌ర్‌.. తిరిగి పార్టీలో యాక్టివ్ …

Read More »

టార్గెట్‌.. సీమ చంద్ర‌బాబు స్కెచ్ ఇదే..!

టార్గెట్ రాయ‌ల‌సీమ.. నినాదంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌ల‌మైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నార‌నే మాట‌ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా.. పార్టీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి ఉత్త‌రాంధ్ర‌, కోస్తాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క‌మైన సీమ‌పైత‌న వ్యూహాల‌ను రెడీ చేసుకున్నార‌ని అంటున్నారు. ఆగ‌స్టు 1 నుంచి నాలుగు రోజుల పాటు చంద్ర‌బాబు సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. …

Read More »

వైసీపీకి జేసీ బ్ర‌ద‌ర్స్ దూర‌మైంది అందుకేనా..?

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని విష‌యాలు గ‌మ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడో జ‌రిగిన సంగ‌తుల తాలూకు నిజానిజాలు.. విష‌యవాస‌న‌లు.. ఎప్పుడో కానీ.. వెలుగు చూడ‌వు. ఇప్పుడు అలాంటి ఒక కీల‌క విష‌యం వెలుగు చూసింది. రాజ‌కీయాల్లో ఆస‌క్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన ఫైర్ బ్రాండ్ నాయ‌కులు జేసీ బ్ర‌దర్స్‌. ఉమ్మ డి అనంత‌పురం జిల్లాకు చెందిన వీరు.. దాదాపు 50 ఏళ్లుగా రాజ‌కీయ‌ల్లో ఉన్నారు. ఆది నుంచి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న …

Read More »