Political News

బీటెక్ వర్సెస్ రెడ్డమ్మ… కడపలో కొత్త కొట్లాట

కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాపై జగన్ పట్టును తగ్గించేందుకు టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ వర్గాలు రచిస్తున్న ప్లాన్లతో.. కడపలో ఏ చిన్న ఘటన జరిగినా సంచలమే అవుతోంది. తాజాగా గురువారం… ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ …

Read More »

మంత్రి అయినా.. మూలాలు మ‌ర‌వ‌లేదు!

ఆయ‌న ఏపీ మంత్రి. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అమాత్యుడిగా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయంగా వివాద ర‌హి తుడు. ఆర్థికంగా ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక‌, మంత్రిగా ఆయ‌న చుట్టూ అంగ ర‌క్ష‌కులు, సిబ్బంది, ప్రొటోకాల్‌కు కొద‌వేలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌రా ఆయ‌న‌కు చ‌నువు ఉంది. పార్టీలోనూ కీల‌క నాయ‌కుడు. ఆయ‌న ఎక్క‌డ కూర్చున్నా.. ఏం చేస్తున్నా ఎవ‌రూ.. అడ‌గ‌రు. ఎందుకంటే ఆయ‌న ప‌డాల్సిన క‌ష్టం ఎప్పుడో ప‌డ్డారు. గ‌త …

Read More »

కూట‌మి స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేదు.. కానీ ..!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు అయిపోయింది. జ‌న‌వ‌రి 12వ తేదీకి కూట‌మి స‌ర్కారుకు ఏడు మాసాలు నిండాయి. ఏడు మాసాల కాలంలో అనేక ఇబ్బందులు.. స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు. వ‌ర‌ద‌లు, విప‌త్తులు, తిరుప‌తి తొక్కిస‌లాట‌, విశాఖ ఫార్మా మృతులు, తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. ఇలా.. కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు.. ఉచిత గ్యాస్ ప‌థ‌కా న్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛ‌న్ల‌ను పెంచారు. …

Read More »

వైసీపీ క‌న్నా ముందే ప్ర‌జ‌ల్లోకి టీడీపీ.. స‌రికొత్త స్ట్రాట‌జీ.. !

వైసీపీ క‌న్నా ముందుగానే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు.. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు కూడా రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై చంద్ర‌బాబు కూడా ప‌క్కా వ్యూహంతో ఉన్నారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచే స్వ‌ర్ణాంధ్ర‌ పేరుతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేలా ఒక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఆరు మాసాల్లో చేసిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. …

Read More »

కేరళలో జీవ సమాధి.. తవ్వి చూడగానే..

తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి చేసుకున్నారనే వార్తలు కలకలం రేపాయి. అతడి కుటుంబ సభ్యుల ప్రకటనతో ఈ విషయంపై అనుమానాలు చెలరేగాయి. గోపన్ స్వామి కుటుంబం ఇటీవల అతడు జీవ సమాధి చేసుకున్నాడని, సమాధి ప్రదేశాన్ని దేవాలయం సమీపంలో ఏర్పాటు చేశారని ప్రచారం చేసింది. అయితే ఈ సంఘటనపై స్థానికులు, అధికారులలో సందేహాలు మొదలయ్యాయి. గోపన్ స్వామి కుమారులు రాజేశన్, సనందన్ మాట్లాడుతూ, జీవ సమాధి …

Read More »

బాబు సంక్రాతి గిఫ్ట్…

సంక్రాతి పండక్కి కొత్త అల్లుళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలు సిసలైన అల్లుళ్లుగా మారిపోయారు. అల్లుళ్లను అపురూపంగా చూసుకునే మామ మాదిరిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పండగ వేడుకలు ముగిసిన మూడు రోజులకు అందుబాటులోకి రానున్న ఈ గిఫ్టుతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు ఓ రేంజిలో మారిపోతాయని చెప్పొచ్చు. ఈ నెల 18… …

Read More »

కేటీఆర్ విచారణలో కొత్త మలుపు: హరీశ్ రావు ఢిల్లీ ప్రయాణం?

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు సంబంధించి ఈడీ కీలక అడుగులు వేస్తుండగా, అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ పై ఫార్ములా ఈ …

Read More »

ఈడీ విచారణకు ముందు…కేటీఆర్ లెంగ్తీ ట్వీట్

ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ్బత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ఓ గంట ముందు కేటీఆర్ ఓ లెంగ్తీ ట్వీట్ ను పోస్ట్ చేసారు. అందులో కేటీఆర్ ఈ కేసు గుంరించిన వివరాలనే ప్రస్తావించడం గమనార్హం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న తాపత్రయంతోనే ఫార్ములా రేసులకు ప్లాన్ …

Read More »

7 స్టార్ హోట‌ల్‌ను త‌ల‌పిస్తున్న కాంగ్రెస్ కొత్త ఆఫీస్‌!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌.. ఢిల్లీలో కొత్త‌గా అతి పెద్ద కార్యాల‌యాన్ని నిర్మించింది. దీనిని తాజాగా బుధ‌వారం ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్రారంభించారు. `ఇందిరాగాంధీ భ‌వ‌న్‌` గా పేరు పెట్టిన ఈ భ‌వ‌న్‌ను 7 స్టార్ హోటల్‌ను త‌ల‌పించే రీతిలో నిర్మించ‌డం విశేషం. ఎటు చూసినా పాల‌రాయి.. చెయ్యి వేస్తే మాసిపోతుందేమోన‌న్నట్టు ఉండ‌డం విశేషం. ఇక‌, ఏఐ సాంకేతిక‌త‌తో భ‌వ‌నం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన‌ను …

Read More »

చంద్రబాబు బిగ్ రిలీఫ్

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై …

Read More »

టీడీపీలోకి మంచు మనోజ్? లోకేశ్ తో భేటీ!

మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు, పెద్దమనుషులు, కోర్టుల జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని ఎంబీయూ దగ్గర మనోజ్ ఫ్లెక్సీలు తీసివేయడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ క్రమంలోనే యూనివర్సిటీలోనికి మనోజ్, మౌనికలను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన మనోజ్ దంపతులు….మంత్రి నారా లోకేశ్ …

Read More »

ప్రియాంక బుగ్గలు, సీఎం జింక.. గివేం పోలికలు భాయ్?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కడికక్కడ వివాదాలు కొని తెచ్చే నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే… ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టెల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ తరఫున ఢిల్లీ సీఎం రేసులో బిధూరీ కూడా …

Read More »