ఆ మహిళలు ఇద్దరూ టీడీపీ నాయకురాళ్లే. కానీ, ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. మీడియాలో కనిపించాలని కూడా అనుకోలేదు. దీంతో వారిపేర్లు..ఊర్లు పెద్దగా తెలియదు. కానీ.. తాజాగా ఆ ఇద్దరు మహిళల వ్యవహారం రాజకీయంగానే కాకుండా.. తెగువ పరంగా కూడా చర్చకు వస్తున్నాయి. వారి గురించి జోరుగా ఆన్లైన్ సెర్చ్ కూడా సాగుతోంది. వీరిలో చంద్రబాబు కోసం ఒక మహిళ, టీడీపీ కోసం మహిళ.. తెగువ ప్రదర్శించారు. ఈ పడతుల …
Read More »బాబు వార్నింగ్.. వైసీపీ కుటుంబాల జోలికెళ్లారో!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు …
Read More »కేసీఆర్ రంగ ప్రవేశం ఎప్పుడంటే
తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే వేడి వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ నేతలకు, విపక్ష బీఆర్ ఎస్ నాయకులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. మరో ప్రతిపక్షం బీజేపీ కూడా.. హాట్ హాట్‌గానే రాజకీయాలు సాగిస్తోంది. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, హైడ్రా వ్యవహారం, రైతులకు హామీలు, గ్యారెంటీల అమలు వంటివి రాజకీయంగా ఇప్పటికే కాక రేపుతు న్నాయి. అయితే.. ఇప్పుడు మరో వ్యవహారం …
Read More »సమపాళ్లలో సంతృప్తి.. బాబు పదవులతో అందరూ హ్యాపీ!
తాజాగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. తొలి దశలో 21 పదవులను కేటాయించిన సీఎం చంద్రబా బు.. మలి విడతలో 51 వరకు పదవులను వివిధ సామాజిక వర్గాలకు చెందిన కూటమి నాయకులకు పంపిణీ చేసింది. గతం కన్నా ఈ దఫా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడంతోపాటు.. ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన వారికి ప్రాదాన్యం ఇవ్వడం వంటివి సమపాళ్లలో చేసిన నియామకాలుగా భావిస్తున్నారు. దీనిలో ప్రధానంగా వైసీపీ …
Read More »పదవి పోయినా పట్టు పోలే.. చెవిరెడ్డా.. మజాకా?!
ఆయన వైసీపీ ఫైర్‌బ్రాండ్. చంద్రగిరి నుంచి వరుస విజయాలు కూడా అందుకున్నారు. వైసీపీ అధినేత జగన్ అన్నా.. వైఎస్ కుటుంబం అన్నా చెవి కోసుకుంటారు. ప్రాణం కూడా పెడతారు. ఆయనే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. అయితే.. ఈ దఫా జరిగిన ఎన్నిక ల్లో ఆయన ఒంగోలు నుంచి ఎంపీగా, ఆయన కుమారుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. ఇద్దరూ కూడా.. కూటమి దూకుడు నేపథ్యంలో పరాజయం పాలయ్యారు. మరోవైపు.. …
Read More »చంద్రబాబు ఐడియా సక్సెస్: పర్యాటకం కొత్తపుంతలు!
ఏపీలో సర్కారు మారింది. ప్రభుత్వ విధానాలతోపాటు.. ఆలోచనలు కూడా మారాయి. సంపద సృష్టి.. ఆదాయ వనరుల పెంపు దిశగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతోందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఏపీ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. వినూత్న ప్రయోగాన్ని ఆవిష్కరించింది. అదే సీ ప్లేన్ టూరిజం అంటే.. నదులలో ప్రయాణించే విమానంతో రాష్ట్రంలో పర్యాటకానికి బూస్ట్ ఇచ్చే కార్యక్రమం. …
Read More »డిప్యూటీ సీఎంతో డీజీపీ భేటీ.. విషయం సీరియస్సేనా?
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మాత్రమే కలుసుకుంటారు. వారితోనే నిరంతరం టచ్‌లో ఉంటారు. ఇక, హోం మంత్రిగా ఎవరున్నా.. శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రు ల చేతుల్లోనే ఉంటున్న నేపథ్యంలో డీజీపీలకు హోం మంత్రులకు మధ్య పెద్దగా యాక్సస్ ఉండడం లేదు. దీంతో ముఖ్యమంత్రి తోనే పోలీస్ బాస్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉంటున్నాయి. అది ఏపీ అయినా.. తెలంగాణ …
Read More »బోరుగడ్డ అనిల్.. దిండు దుప్పటి ఇచ్చి మరీ పడుకోబెట్టారు
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఏ రేంజ్ లో హైలెట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ అండతో హద్దులు దాటిన వారిలో బోరుగడ్డ టాప్ లిస్టులో ఉన్నాడని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగానే కోరుకున్నారు. అతను మాట్లాడిన మాటలకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా ఆశించారు. అయితే, ప్రస్తుతం ఊహించని సీన్స్ దర్శనమిస్తున్నాయి. అనీల్ కస్టడీలో ఉన్న …
Read More »చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా 59 మంది నామినేటెడ్ సభ్యులను నియమించింది. ఈ జాబితాలో ప్రభుత్వం సామాజిక సమీకరణాల దృష్టితో పాటు విధేయతకు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో రాష్ట్ర సలహాదారులు, ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు, డెవలప్మెంట్ కార్పొరేషన్లు, అర్బన్ …
Read More »వైసీపీకి కన్నబాబు గుడ్ బై.. పొలిటికల్ రచ్చ!
కాపు నాయకుడు, మాజీ జర్నలిస్టు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? త్వరలోనే ఆయన జాతీయ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ చీఫ్ తో ఆయన చర్చలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ హయాంలో రాజకీయంగా దూకుడు పెంచిన కన్నబాబుకు జగన్ మంత్రి …
Read More »బడ్జెట్‌పైనే గురి.. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇదీ!
ఏపీలో కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వంటివి కీలకంగా మారాయి. దీనికితోడు వైసీపీ హయాంలో చేసిన అప్పులు, పారిశ్రామిక వేత్తలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా చేసిన వేధింపులు వంటివాటిని దూరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటికీ …
Read More »విడదల రజనీ ఇన్.. ఎమ్మెల్సీ ఔట్?
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు ఇటీవల కాలంలో బయటకు వచ్చిన విషయం తెలి సిందే. పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, సి. రామచంద్రయ్య వంటి వారు ఎన్నికలకు ముందు, తర్వాత.. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక, ఈ పరంపరలో మరో పేరు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఆయనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్. ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు …
Read More »