వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగలనుందా? ఆయనతోపాటు.. వైసీపీ తరఫున ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే చెప్పాలి. కూటమి సర్కారు తాజాగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరింది. అసెంబ్లీ సమావేశాలకు …
Read More »వికారాబాద్ విధ్వంసం: కలెక్టర్‌ను కొట్టిన మహిళ
తెలంగాణలోని వికారాబాద్‌లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ …
Read More »డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్
కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్ ఛేంజర్ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఏపీ పోలీసులు …
Read More »చాగంటి జగన్‌కు నో చెప్పారు తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంది. ఎట్టకేలకు వాటిని ప్రకటిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల కోసం కష్టపడ్డ చాలామందికి పదవులు దక్కాయి. ఈ జాబితాలో కొన్ని ఊహించని పేర్లు కూడా ఉన్నాయి. అలా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించి, ఆమోదం పొందిన పేరు.. చాగంటి కోటేశ్వరరావుదే. ప్రవచనాల ద్వారా ఆయన కోట్లాదిమందికి చేరువ అయ్యారు. …
Read More »జగన్‌ది అవివేకం.. అజ్ఞానం: షర్మిల
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడాన్ని ఆమె నిశితంగా ప్రశ్నించారు. “అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందన్నారు. తాజాగా ప్రారంభమైన …
Read More »రాష్ట్రాన్ని ముంచేశారు: బడ్జెట్ ప్రసంగంలో వైసీపీపై నిప్పులు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ సర్కారు నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పులకు పొంతన లేకుండా పోయిందన్నారు. పరిమితికి మించి చేసిన అప్పులు కారణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందన్నారు. …
Read More »బడ్జెట్‌పై బాబు ముద్ర: అన్ని రంగాలకూ.. నిధులు
ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ ప్రవేశ పెట్టిన స్వల్పకాలిక బడ్జెట్(డిసెంబరు-మార్చి)లో అన్ని రంగాల కూ ప్రాధాన్యం కల్పించారు. వాస్తవానికి స్వల్ప కాలిక బడ్జెట్‌లో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలకు అనేక ఆశలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు ముద్ర కోసం వేచి చూస్తారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ …
Read More »2029 నాటికి పేదలకు 25 లక్షల ఇళ్లు
ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి పేదలందరికీ …
Read More »ఏపీ బడ్జెట్ హైలైట్స్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా ఉంది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఓ వైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ …
Read More »2.90 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి …
Read More »అసెంబ్లీలో బడ్జెట్ కు దూరంగా వైసీపీ సభ్యులు
ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు వెళ్లబోవడం లేదని, సభ జరిగినన్ని రోజులు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిర్ణయంలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. అయితే, కేవలం తమ ప్రశ్నలు ఉన్నపుడు మాత్రమే …
Read More »టీటీడీ కోటేశ్వరరావు.. సామాజిక సేవలను గుర్తించిన బాబు
రాజమహేంద్రవరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో సభ్యుడిగా నియమితులైన అక్కిన ముని కోటేశ్వరరావు తిరుమల సేవకు అర్హత సాధించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని ఎవరు ఉహించలేదు. చర్చల్లోకి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికి కోటేశ్వరరావు పేరు పెద్దగా హైలెట్ కాలేదు. అయితే ఆయన ఈ బాద్యత అందుకోవడానికి పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన కారణం. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు పర్సనల్ లైఫ్ …
Read More »