తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. విషయంలో ఎప్పటికప్పుడు.. ఆశ్చర్యకర సంఘటన లు జరుగుతూనే ఉన్నాయి. ఆమె మరణించి.. ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలు జయ చుట్టూనే గిరిగిర లాడుతున్నాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల జయ సంపదను.. సొంతం చేసుకు నేందుకు పలువురు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెకు నేనే కుమార్తెనంటూ.. ఇప్పటికే పలువురు తెరమీదికి వచ్చారు. వీరిలో ఒకరు ఏకంగా ఆధారాలు సమర్పిస్తే.. …
Read More »టీఆర్‌ఎస్ లో హరీష్ రావుకు గడ్డుకాలం!
హుజూరాబాద్.. ఈ ఎన్నిక టీఆర్ఎస్‌కు గట్టి షాకే ఇచ్చింది. తెలంగాణా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా ఆకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను ఈ ఎన్నిక నేలపైకి దింపిందంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ భవిష్యత్తుపైనే ప్రశ్నలు లేవనెత్తిన ఎన్నిక ఇది. ఇక టీఆర్ఎస్ తరువాత అంతటి మాస్ నాయకుడిగా గుర్తింపు ఉన్న హరీష్ రావు కూడా ఈ ఎన్నికల తరువాత గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించేందుకు రెండు సార్లు బరిలోకి …
Read More »ప్రపంచ ప్రజాదరణ నేతగా మోడీ.. ఆరోస్థానంలో బైడెన్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ జాబితాలో ఆరో స్థానానికి పరిమితమయ్యా రు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని తెలిపా రు. ప్రస్తుతం ఈ జాబితా, సర్వేపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. మరీ ముఖ్యంగా.. జోబైడెన్ …
Read More »పాదయాత్రపై.. ఎందుకీ యాగీ.. ఏం జరిగింది?
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతో ఇక్కడి రైతులు.. మహిళలు.. రెండు సంవత్స రాలకు పైగానే ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన.. ఇక్కడి ప్రజలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ వాదాన్ని.. నినాదాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే పేరుతో మహాపాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం 7వ రోజుకు చేరుకున్న ఈ పాదయాత్ర కు అకస్మాత్తుగా.. పోలీసుల నుంచి …
Read More »రైతుల కడుపు కొట్టి.. విజయ గర్జన అంటారా?
అసలే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమితో ఢీలా పడిపోయిన సీఎం కేసీఆర్‌ను ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టుకుంది. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా.. కేసీఆర్ ఎన్ని ప్లాన్‌లు వేసినా ఫలితం లేకుండా పోయింది. హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఈటలకు అండగా నిలిచారు. ఈ ఓటమి నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు కేసీఆర్‌కు మరో తలనొప్పి మొదలైంది. ఆయనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర …
Read More »అదానీపై అంత ప్రేమేంటి జగన్?
ఆంధ్ర్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం తప్పట్లేదు. పాలన పరంగా ఎన్నో నిర్ణయాలు వివాదస్పదం అయ్యాయి. అసలే అప్పుల్లో మునిగిపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. కొన్ని ఒప్పందాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొలుపుతోంది. ఒకప్పుడు మిగులు విద్యుత్‌తో గొప్ప స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు విద్యుత్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ప్రజలు విద్యుత్ కోతలకు …
Read More »నేనేంటో ఇక చూపిస్తా.. మరో ఉద్యమానికి కోమటిరెడ్డి శ్రీకారం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కాక రేపుతున్నారు. ఆ పార్టీకి ఆయన కంట్లో నలుసుగా తయారయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కోమటిరెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించారు. అయితే ఆ స్థానాన్ని అధిష్టానం రేవంత్ రెడ్డితో భర్తీ చేసింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి ఎడమొఖం పెడ ముఖంగా ఉన్నారు. ఆయన ఊరికే ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ పార్టీ నిర్ణయాలు తప్పుబడుతూ వస్తున్నారు. కోమటిరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ …
Read More »రంగంలోకి పెద్దిరెడ్డి.. ఇక బాబుకు కంగారే!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల యుద్ధం మొదలైంది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలతో పాటు వివిధ కారాణాల వల్ల కొన్ని చోట్ల నిలిచిపోయిన నగర పాలక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాలకు ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. అందులో కుప్పంతో పాటు నెల్లురు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు. …
Read More »మోడీ మాస్టర్ ప్లాన్.. రాష్ట్రాలపై ఒత్తిడి
రాజకీయ నాయకులు ఏం చేసినా బయటకు కనిపించేది ఒకటి ఉంటే.. దాని వెనక మరో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు ఏం చేసినా.. అధి తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న నిర్ణయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే? తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న ఓ నిర్ణయం కూడా ఇలాగే ఉంది మరి. దీపావళిని పురస్కరించుకుని దేశ ప్రజలకు కానుక ఇస్తున్నట్లు ప్రకటించిన …
Read More »ఈ మంత్రులు మారాల్సిందే.. వైసీపీలో చర్చ..!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న కొందరు చేస్తున్న వ్యవహారం.. ప్రబుత్వానికి తలనొప్పి గా మారిందా? వీరంతా సీనియర్లు కావడం.. చేస్తున్న పనులు విమర్శలకు దారితీయడం.. తాజాగా మరోసారి మంత్రులపై చర్చకు దారితీసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. కరోనా తర్వాత.. ఆర్థిక పరిస్థితి కూడా భారంగా మారింది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఆలస్యం వంటివి ప్రభుత్వానికి …
Read More »ఆమంచికి ఆ సీటు దక్కేనా?
గత ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ అనూహ్య పరాజయం పాలైన ఆమంచి కృష్ణమోహన్ దశ తిరగబోతుందా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు గతంలోనే ఆయనకు జగన్ అభయం ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో త్వరలో కీలక పదవులు భర్తీ చేయనున్నారు. శాసన మండలిలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »వైసీపీ-టీడీపీ విషయంలో బీజేపీ వ్యూహమిదేనా ?
ఇటు క్షేత్రస్ధాయిలోను అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీతో వ్యూహాత్మకంగా సమదూరం పాటించాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ దెబ్బ తిన్న దగ్గర నుండి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం. గడచిన రెండున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నేతలు ఆకాశమే హద్దుగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates