కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్… తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మవంచన చేసుకుని… దేశ ప్రజలను వంచించారన్నారు. బడ్జెట్ అంతా గోల్మాల్ గోవిందం అని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిశ, దశ, నిర్దేశం లేని పనికిమాలిన.. పసలేని బడ్జెట్ అని విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్లో మాటల గారడీ తప్ప ఏమీ లేదని, ఇది చాలా …
Read More »బెంగాల్లో పొలిటికల్ మంట.. గవర్నర్ vs సీఎం మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ మధ్య వివాదం రోడ్డున పడింది. మమతకు, ధన్కర్కు తొలి నుంచి పడటం లేదు. ఇద్దరూ తరచూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటారు. మమతను ఓడించాలని.. గత ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొడతామని మమత అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఇలా .. ఒకరిపై ఒకరు కేంద్రం పెట్టిన మంటతో భోగి మంటలా రగిలిపోతున్నారు. ఈ …
Read More »వైసీపీకి ఇక సెలవు- సీఎం జగన్ సొంత జిల్లాలో ఫ్లెక్సీలు..
అక్కడ ఎటు చూసినా.. వైసీపీకి ఇక సెలవు– అనే ఫ్లెక్సీలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నాయి. అందునా.. అది ఏదో.. ప్రతిపక్ష నాయకుడి సొంత జిల్లానో.. నియోజకవర్గమో.. కాదు.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ సొంత జిల్లా!! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. కడప జిల్లాను విడదీసి ఇటీవల రెండు జిల్లాలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజంపేట కేంద్రంగా అన్నమమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన రాయచోటి కేంద్రంగా …
Read More »మణిపూర్‌లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది
మామూలుగా మిత్రపక్షాలకు బీజేపీ హ్యాండిస్తుంటుంది. కానీ మణిపూర్‌లో మాత్రం మిత్రపక్షమే బీజేపీకి హ్యాండిచ్చింది. 60 సీట్లున్న మణిపూర్‌లో చాలా కాలంగా బీజేపీ+నేషనల్ పీపుల్స్ పార్టీతో పాటు మరికొన్ని చిన్నాచితక పార్టీలు మిత్రపక్షాలుగా ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు మాత్రమే కేటాయించాలని మిత్రపక్షం డిసైడ్ చేసింది. మిత్రపక్షం నిర్ణయంతో బీజేపీతో విభేదించింది. 40:20 రేషియో లో కాకుండా 30:30 రేషియోలో పోటీచేయాలని కమలనాథులు పట్టుబట్టారు. …
Read More »2023లో అధికారంపై రేవంత్ ధీమా..!
ఇంతకాలం ఓపిక పట్టారు.. ఇంకో 18 నెలలు ఆగండి.. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ప్రజల కష్టాలు, బాధలు పట్టకుండా పాలిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలను తరిమికొట్టే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ను జైలుకు పంపడం ఖాయం.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు చెబుతున్నారు. ఆయన వెళ్లిన ప్రతి చోటా ఇదే అంశాన్ని …
Read More »ఉష.. ఉలుకూపలుకు లేదు
ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్ ప్రభావంతో తొలిసారిగా వైసీపీ నుంచి పోటీ చేసిన నాయకులు గెలిచారు. అంతవరకూ ప్రజలకు వాళ్ల గురించి పెద్దగా తెలీకపోయినా జగన్ ఇమేజ్‌తో విజయాన్ని అందుకున్నారు. మరోవైపు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలోనే టీడీపీ ఘనమైన చరిత్ర ఉన్న కల్యాణదుర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికవడం అదే …
Read More »జగన్.. ఇంకెప్పుడు?
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆదరణతో జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ సంచలనంగా మారారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమల్లో జగన్ మునిగిపోయారు. మూడేళ్లగా పాలనపైనే ప్రత్యేక ధ్యాస పెట్టారు. నవరత్నాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి ఏదో రకంగా డబ్బులు జమ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం …
Read More »పార్లమెంట్ లో మళ్లీ మంటలు తప్పవా ?
పార్లమెంటులో మళ్ళీ మంటలు తప్పేట్లు లేదు. అప్పుడెప్పుడో పార్లమెంటు సమావేశాల ముందు కరెక్టుగా పెగాసస్ స్పై వేర్ మంటలు మండిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అనే స్పైవేర్ ద్వారా ట్యాప్ చేసిందనే ‘ది వైర్’ కథనం పార్లమెంటును ఒక ఊపు ఊపేసింది. మొత్తం ప్రతిపక్షాలన్నీ నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దాంతో పార్లమెంటు సమావేశాలు రచ్చ రచ్చయిపోయాయి. పెగాసస్ స్పైవేర్ …
Read More »రోజాకు ఝలక్ తప్పదా..?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజాకు ఈ సారికూడా ఝలక్ తప్పదనే అంటున్నారు పరిశీలకు లు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకుని చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న రోజా.. 2014లో పార్టీ కోసం.. ఎంతో కష్టపడ్డారు. అసెంబ్లీలో అప్పటి సర్కారుపైనా.. సీఎం చంద్రబాబుపైనా నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ఏడాది పాటు సస్పెండ్ కు కూడా గురయ్యారు. ఇలా పార్టీకోసం.. ఏమైనా …
Read More »కేసీఆర్ `పార్లమెంటు వ్యూహం` కేంద్రంపై గర్జనేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందంటూ.. కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్నారు. తనే స్వయంగా ధర్నాలు చేయడం.. తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించడం .. వంటివి తెలిసిందే. అయితే.. ఇప్పుడు కేంద్రంపై మరింత యుద్ధం చేసేందుకు కేసీఆర్‌కు ఛాన్స్ వచ్చింది. అదే.. సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ …
Read More »రాజకీయాల్లోకి ఎన్టీఆర్.. కానీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు. ఇదంతా …
Read More »వైసీపీకి ఆర్ఆర్ఆర్ డెడ్‌లైన్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ తాజాగా మరోసారి ఆ పార్టీకి.. ఆ పార్టీ పెద్దలకు డెడ్‌లైన్ విధించారు. ‘‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. తనపై వేటు వేయించాలని ఉవ్విళ్లూరుతున్నా.. కేంద్రం దానికి సుముఖంగా లేదనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అ యినప్పటికీ.. వైసీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates