Political News

ఇటలీ వాళ్లు లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తున్నారంటే..

ఇప్పుడైతే క‌రోనా క‌ల్లోలం వార్త‌ల‌న్నీ అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి కానీ.. నెల కింద‌ట అయితే అంద‌రూ ఇట‌లీ గురించే చ‌ర్చించుకున్నారు. మ‌న ద‌గ్గ‌ర దేశ‌వ్యాప్తంగా రోజుకు 30-40 కేసులు, ఒక‌టీ అరా మ‌‌ర‌ణాలు న‌మోద‌వుతున్న త‌రుణంలో ఆ దేశంలో రోజుకు వేల సంఖ్య‌లో కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఒక ద‌శ‌లో రోజుకు 800 మందికి పైగా మ‌ర‌ణించారు ఇట‌లీలో. ఇప్పుడైతే అమెరికా దానికి రెట్టింపు మ‌ర‌ణాల స్థాయికి వెళ్లిపోయింది …

Read More »

క‌రోనాపై జ‌గ‌న్ తాజా ఆణిముత్యాలు

క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయో తెలిసిందే. ఆ వైర‌స్ గురించి మొద‌ట్నుంచి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. క‌రోనా విష‌యంలో జ‌నాలు బెంబేలెత్తిపోకుండా ఉండ‌టానికి ధైర్య‌వ‌చ‌నాలు చెప్ప‌డం మంచిదే కానీ.. వైర‌స్ గురించి మ‌రీ తేలిక చేసి మాట్లాడ‌టంతోనే వ‌చ్చింది స‌మ‌స్య‌. వ‌రుస‌గా ప్రెస్ మీట్ల‌లో జ‌గ‌న్ మీడియాకు దొరికేస్తుండ‌టం.. ఆయ‌న అవ‌గాహ‌న లేమి అంతా …

Read More »

జగన్ కామెంట్… కరోనాతో కలిసి సహజీవనం తప్పదేమో

ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోతుంటే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కాస్తంత నింపాదిగానే కనిపించారన్న మాట వినిపించింది. అసలు కరోనా అంత డేంజరేమీ కాదన్నట్లుగా వ్యవహరించిన జగన్ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయని ఇతర పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి తరుణంలో కరోనా విస్తరణ, భవిష్యత్తులో ఆ వైరస్ తో …

Read More »

రచ్చరచ్చ చేసిన రంజిత్ రెడ్డి

ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో పరిశీలిస్తూనే మరోవైపు క్షణక్షణం తెలంగాణలో పరిస్థితులను సమీక్షిస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ నుంచి కరోనా తరిమేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని సమర్థతను చాటుకుంటే భవిష్యత్తులో ఇన్వెస్టర్లు తమ వైపు చూస్తారన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర ప్రణాళిక రచిస్తున్నారు. అయితే, అనుకోని విధంగా ఆయన ఆలోచనకు ఆయన పార్టీ నేతే …

Read More »

జగన్ కోరికలకు షా బ్రేకులు?

2019 సార్వత్రిక ఎన్నికలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 151 సీట్ల భారీ మెజారిటీతో ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టారు. దీనికితోడు, కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు…పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణ ప్రభుత్వంతో స్నేహం కొనసాగిస్తూ జగన్ ఏపీలో పాలనను కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ప్రధాని మోడీ, బీజేపీ పెద్దలు సైతం జగన్ కు సపోర్ట్ చేశారు. ఇదే ఊపులో జగన్ తనకు కావాల్సిన …

Read More »

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ వ‌ర‌కు లాక్‌డౌన్‌?

తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జ‌గ్గారెడ్డి విశ్లేషించారు. కరోన …

Read More »

అక్షయ్‌పై నెగెటివ్ కామెంట్.. హరీష్‌ శంకర్‌కు మండిపోయింది

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే. మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ …

Read More »

సీత‌క్క కొత్త ఛాలెంజ్..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌ల ఫ‌లితంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం జాడ వెతుక్కునే ప‌రిస్థితి ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొంద‌రు మాత్ర‌మే పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఒక‌రు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే ఎమ్మెల్యే సీత‌క్క తీరు గ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి …

Read More »

ఏపిలో విచిత్రం.. వేతనాలకు డబ్బుల్లేవ్, పథకాలకు కొదవ లేదు

అసలే లోటు బడ్జెట్. ఆపై కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేదు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? పైసా పైసాకూ వెతుక్కునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాంతక వైరస్ కరోనా ఎంట్రీతో ఏపీతో పాటు మొత్తం దేశమంతా లాక్ డౌన్. ఉన్న రాబడి భారీగా తగ్గితే… అంతోఇంతో ఆదుకుంటుందనుకున్న కేంద్రానికి రాబడి తగ్గిపోయింది. ఫలితంగా సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఓ రేంజిలో పెరిగిపోయింది. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితి. …

Read More »

కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు

అక్కడ కేంద్రంలో.. పక్కన తెలంగాణలో కరోనా వ్యాప్తి దిశగా ప్రభుత్వాలు సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వానికి సహకారం అందిస్తుండగా.. తెలంగాణలో అపోజిషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంటుగా ఉంటున్నాయి. ఈ రెండు చోట్లా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కష్ట కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి దీనికి …

Read More »

ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు …

Read More »

లాక్‌డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కొత్త మాట

ఏప్రిల్ 14 త‌ర్వాత తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగించ‌డం ప‌క్కా అని ముందే జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. ఈ దిశ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ముందుగానే సంకేతాలు ఇచ్చేశారు. కేంద్రం లాక్ డౌన్‌ను 14 త‌ర్వాత పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డానికి ముందే ఆయ‌న తెలంగాణ‌లో పొడిగింపు గురించి ప్ర‌క‌ట‌న చేసేశారు. మ‌రి మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ప‌రిస్థితేంటి.. తెలంగాణ‌లో ఏమైనా స‌డ‌లింపులుంటాయా.. అక్క‌డితో లాక్ డౌన్‌కు తెర‌ప‌డుతుందా అన్న ఉత్కంఠ …

Read More »