భారత్ భూభాగాన్ని కబ్జా చేయాలని ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు డ్రాగన్ దేశం చైనా 24 గంటలు 365 రోజులూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పై రెండు దేశాలు వివిధ సందర్భాల్లో వేలాది కిలోమీటర్లను ఆక్రమించేశాయి. పీవోకే అంటే పాక్ ఆక్యుపెయిడ్ కాశ్మీర్ రూపంలో సుమారు 2500 కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ తన కబ్జాలో దశాబ్దాలుగా అట్టే పెట్టేసుకున్నది. పై రెండు దేశాల దురాక్రమణలు అందరికీ తెలిసిందే. అయితే …
Read More »విరాళాలు సరే మద్దతేది ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ తల్లి పార్టీకి లక్ష రూపాయల విరాళమిచ్చారు. అలాగే మరో లక్షన్నర రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆర్ధికంగా ఆదుకోవటం నిజంగా మంచిపనే. ఈ మధ్యనే పవన్ సోదరుడు నాగబాబు పిల్లలు, …
Read More »అమరావతి భూముల అమ్మకం.. ప్లాన్ సిద్ధం చేసిన జగన్ సర్కారు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఏదో ఒక విధంగా నిధులను సేకరించేందుకు అన్ని దారులను వినియోగించుకుంటోంది జగన్ సర్కారు. ఈ క్రమంలో సర్కారు నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేం దుకు జగన్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలం ద్వారా భూముల విక్రయానికి …
Read More »జగన్ వ్యాపార భాగస్వామి.. సుశీల్ మంత్రి అరెస్టు
ఏపీ సీఎం జగన్ వ్యాపార భాగస్వామి.. దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. …
Read More »వైసీపీకి పృథ్వీ తలపోటు
2019 ఎన్నికలకు ముందు కమెడియన్ పృథ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ప్రత్యర్థి పార్టీలపై ఒక రేంజిలో రెచ్చిపోయి కామెంట్లు చేయడం.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టడం.. కానీ ఓ మహిళతో సరస సంభాషణ సాగించడంతో ఆయన పదవి ఊడిపోవడం తెలిసిందే. వైసీపీలో వేరే నేతల మీద కూడా ఇలాంటి ఆరోపణలున్నా, వాళ్లూ వివాదాల్లో చిక్కుకున్నా.. వారిపై మాత్రం చర్యలు చేపట్టకుండా పృథ్వీని …
Read More »పీలేరులో మాజీ సీఎం కిరణ్ తమ్ముడికి ఈ సారి ఛాన్స్..!
రాజకీయాల్లో మార్పు సహజం. అది ఎప్పుడు ఎలాగైనా.. మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి చర్చే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మార్పు ఖాయమనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. మాజీ ముఖ్యమంత్రి, పీలేరు మాజీ ఎమ్మెల్యే.. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. ఇక్కడ ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నారని చర్చ జరుగుతోంది. …
Read More »బీఆర్ఎస్.. ప్రకటన వాయిదా.. వ్యూహం మార్చిన కేసీఆర్
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపే వరకు నిద్రపోను అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ క్రమంలో తాను జాతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారనే సంకేతాలు పంపించారు. దీనికి సంబంధించి ‘బీఆర్ ఎస్’ అంటే.. భారత రాష్ట్ర సమితి పేరును కూడా ఆయన ఖరారు చేశారనివార్తలు వచ్చాయి. ఇక, ఈ నెల ఆఖరులోనే ఆయన ప్రకటన చేస్తారని కూడా ప్రగతి భవన్ వర్గాల నుంచి …
Read More »బాబును కొట్టండి.. ధైర్యముంటే నరకండి: వైసీపీ ఎమ్మెల్యే పిలుపు
“సమస్యలకు మూలం టీడీపీ నాయకుడు.. చంద్రబాబు. ఆయన కనిపిస్తే.. కొట్టండి.. మీకు ఇంకా ధైర్యం ఉంటే.. నరికేయండి. ఆయన వల్లే.. రాష్ట్రం నాశనం. గిరిజనుల జీవితాలు నాశనం” అని.. వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తీవ్ర దుమారానికి ఆయన తెరదీశారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలపై కొందరు గిరిజన మహిళలు.. ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన సహనం కోల్పోయారు. చంద్రబాబు వల్లే.. ఏ పనీ ముందుకు …
Read More »తెలంగాణాలో పోటీకి రెడీ అవ్వండి – పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణాలోని నేతలతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి అందరు సిద్దంగా ఉండాలని పిలుపిచ్చారు. నేతలకు, కార్యకర్తలకు అవసరమైన రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెలంగాణాను పక్కనపెట్టేస్తే అసలు ఏపీలోనే పార్టీ నిర్మాణం జరగలేదు. పార్టీ ఏర్పాటై పదేళ్ళయినా ఇంతవరకు గ్రామస్ధాయినుండి రాష్ట్రస్ధాయివరకు అసలు పార్టీ పూర్తిస్ధాయి కమిటిలనే నియమించలేదు. పార్టీ కమిటీలను నియమించటం పవన్ …
Read More »బాబు కంటే… జగన్ సర్కారు తక్కువ అప్పులు చేస్తోందట
ఏపీ ని శ్రీలంకతో పోల్చద్దు.. అది సబబు కాదు. మేం అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ, తెలుగుదేశం పార్టీ కన్నా తక్కువ అప్పులు చేశాం.. అని అంటున్నారు ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు కొత్త అప్పుల గురించి, వాటి లెక్కల గురించి అంతటా చర్చ వస్తున్న వేళ అసలు తాము అప్పులు చేస్తున్నదే పాత బకాయిలు తీర్చేందుకు అన్న అర్థం వచ్చే విధంగా కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులు …
Read More »వైరల్ : అబ్బా ! జగనన్న బస్సులెట్లున్నయో !
రోడ్లు బాలేవని ఇప్పటికే విపక్షం గగ్గోలు పెడుతోంది. అదే విధంగా రోడ్ల తో పాటు బస్సుల గతి కూడా పట్టించుకోమని డిమాండ్ చేస్తోంది. మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త బస్సు కొనుగోలు చేయలేదు సరిగా ఛార్జీల పెంపు పై మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలూ పోటా పోటీగా ఉన్నాయి అని ఓ విమర్శ అటు ప్రయాణికుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తోంది. మరి ! ఏపీలో బస్సుల పరిస్థితి …
Read More »మోడీ-జగన్ వ్యూహం.. టీడీపీపై ఈడీ పంజా?
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవకాశం ఇవ్వకుండా.. పక్కన పెట్టారు. అయితే.. దీనిపై విభిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఏపీకి చెందిన వెంకయ్యను పక్కన పెట్టడం వెనుక.. ప్రధాని మోడీ-సీఎం జగన్ ల వ్యూహం ఉందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మనిషిగా వెంకయ్యకు పేరు ఉందని.. చంద్రబాబు నీడను కూడా ఇష్టపడని జగన్.. మద్దతు కావాలంటే.. ఆయన చెప్పినట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని.. కేంద్రంలోని బీజేపీ నిర్ణయించే.. వెంకయ్యను పక్కన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates