Trends

ఇండియాలోకరోనా వైరస్ కి సీన్ వుందా, లేదా?

కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా …

Read More »

కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ ఆలోచన గ్రేట్ కదా!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ఏడు ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌కు హాజరైన బిల్ గేట్స్… తన సంపాదనలో చాలా భాగం ధాతృత్వ పనుల కోసమే వినియోగించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడమే బిల్ గేట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.దీని వ్యాక్సిన్ …

Read More »

మీ వల్ల కరోనా వచ్చి పోతే మర్డర్ కేసే..

గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలు నిర్వహించకుంటే  ఈపాటికి మన దేశంలో కరోనా వైరస్ చాలా వరకు కట్టడి అయ్యేదేమో. లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా కూడా అడుగులు పడేవేమో. కానీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందల మంది కరోనా బారిన పడటం.. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు తమతో సన్నిహితంగా ఉన్న వందల మందికి వైరస్ వ్యాప్తి చేయడంతో గత వారం రోజులుగా దేశంలో …

Read More »

కరోనా కట్టడికి రైల్వే బ్రిలియంట్ ఐడియా

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న  రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో …

Read More »

21 డేస్.. పిచ్చిపిచ్చిగా వాడుకోండి మరి

కరోనా వైరస్ కారణంగా అందరికీ 21 రోజుల హాలీడేస్ వచ్చేశాయి. ఉదయాన్నే లేచి ఆఫీసుకి లేట్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో అవస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో పరీక్షల పరేషాన్… ఇలా ఏ కష్టాలు లేవు. ఈ 21 రోజులు బుద్ధిగా ఇంట్లో ఉంటే చాలు. మరి 21 రోజులు ఇంట్లో ఏం చేయాలి? అన్నిరోజులంటే కాలక్షేపం ఎలా అవుతుంది? అనుకునేవారికి ఓ జపనీస్ ఫార్మూలా!ఏదైనా కొత్త అలవాటు …

Read More »

స్మోక్ చేసే అలవాటు ఉందా? కరోనా ముప్పు ఎంత ఎక్కువంటే?

కారణం ఏదైనా కావొచ్చు.. స్మోక్ చేసే అలవాటు ఉందా? అయితే.. కరోనా ముప్పు ఉన్నట్లేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గజగజ వణికేలా చేస్తున్న కరోనాకు స్మోక్ చేసే వారంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.మామూలు వారితో పోలిస్తే.. స్మోక్ చేసే అలవాటు ఉన్న వారికి కరోనా ముప్పు 14 రెట్లు అదనమని లెక్కలు చెబుతున్నారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందికి పరిశోధనలు చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన అధ్యయన రిపోర్టులను …

Read More »