Trends

కరోనా వ్యాక్సిన్‌.. ఫేమస్ డాక్టర్ వాయిస్ వినండి

తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ గురవారెడ్డికి ఉన్న పాపులారిటీనే వేరు. సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్లలో ఆయనొకరు. కీళ్ల నొప్పులతో అల్లాడిపోయే ఎంతోమందికి ఆయన ఆ నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చారు. వైద్యుడిగానే కాక గొప్ప మానవతావాదిగా కూడా ఆయనకు మంచి పేరుంది. మంచి సాహిత్యాభిరుచి కూడా ఉన్న ఆయన.. జనాలకు ఎప్పుడో ఏదో ఒక మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన పెంచేందుకూ చూస్తుంటారు. …

Read More »

లవకుశ కథపై పెనుదుమారం…విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సప్తగిరి మాసపత్రిక వివాదంలో చిక్కుకుంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన కథనం పెనుదుమారం రేపుతోంది. వాల్మీకి రాసిన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ సప్తగిరి మాసపత్రిక, టీటీడీపై విమర్శలు వస్తున్నాయి. జానపద కథలో తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాసిన కథనంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ …

Read More »

వైట్ హౌస్ ముట్టడి.. బంకర్‌లోకి డొనాల్డ్ ట్రంప్

అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వదిలి పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంతో సహా ఆయన్ని అధికారులు ఓ బంకర్‌లోకి తరలించారు. ఈ అనూహ్య పరిణామానికి కారణం అక్కడ నల్ల జాతీయుల నేతృత్వంలో ఉద్ధృతంగా సాగుతున్న నిరసనే. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేతజాతి పోలీసు అధికారి అతి కిరాతకంగా కాలితో తొక్కి ప్రాణాలు పోవడానికి …

Read More »

గంగూలీని సచిన్ ఏప్రిల్ ఫూల్ చేసిన వేళ..

Sachin

లాక్ డౌన్ వేళ సినిమా, స్పోర్ట్స్ సెలబ్రెటీలందరూ సోషల్ మీడియాలో లైవ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా చేరాడు. తన కెరీర్లో ఒక సందర్భంలో సచిన్ టెండూల్కర్, ఇతర జట్టు సభ్యులు కలిసి తనను ఏప్రిల్ ఫూల్ ఎలా చేశారో.. తాను అప్పుడు విషయం తెలియక ఎంత సీరియస్ …

Read More »

హార్దిక్ పాండ్య.. పెద్ద షాకిచ్చాడు

Hardik

ఇప్పుడు క్రికెట్ అంతా చాలా దూకుడుగా సాగిపోతోంది. ఆట‌గాళ్లు మైదానంలో, బ‌య‌టా చాలా దూకుడుగానే ఉంటున్నారు. భార‌త క్రికెట్‌కు సంబంధించి అత్యంత దూకుడుగా క‌నిపించే యువ ఆట‌గాళ్ల‌లో హార్దిక్ పాండ్య ఒక‌డు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ అత‌డి అగ్రెష‌న్ ఎలా ఉంటుందో తెలిసిందే. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలోనే కుర్రాడి స్పీడెలాంటిదో అంద‌రూ చూశారు. ఆ వివాదం త‌ర్వాత మ‌రో వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారంతో హార్దిక్ వార్త‌ల్లో నిలిచాడు. సెర్బియా …

Read More »

సైకిల్ సెన్సేష‌న్.. ఇంటి ప‌క్క‌న టెంటు వేయాల్సొచ్చింది

జ్యోతికుమారి.. ఈ మ‌ధ్య కాలంలో మీడియాలో సెన్సేష‌న్‌గా మారిన పేరు. లాక్ డౌన్ టైంలో ప్ర‌జా ర‌వాణా లేక‌పోవ‌డంతో ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్లోని సిరిహులి వ‌ర‌కు త‌న తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వ‌చ్చిందీ టీనేజీ అమ్మాయి. ఏకంగా 1200 కిలోమీట‌ర్ల దూరం ఆమె సాహ‌స యాత్ర సాగింది. దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌డంతో జ్యోతి పేరు మార్మోగిపోయింది. ఆమె గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ …

Read More »

విమానాలకూ మిడతల ముప్పు…

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని …

Read More »

ఇండియాలో కరోనా.. ఇంకో 20 రోజులకు ఏం జరగబోతోంది?

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదయ్యాక.. లక్ష కేసుల మార్కును అందుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది. కానీ గత పది రోజుల వ్యవధిలో కేసులు 60 వేల దాకా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఇది పతాక స్థాయి కాదని అంటున్నారు నిపుణులు. ముందుంది ముసళ్ల పండగ …

Read More »

కలం కనే కలలు…

వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి తెలుగు మీద ఉన్న అభిమానం తో ఒక కవిత సంకలనం రచించారు. దీనికి వారి వాట్సప్ గ్రూప్ అయిన “కలం కనే కలలు” అని పేరు పెట్టారు. ఈ కవితా సంకలనం లో 42 మంది కలిసి వివిధ అంశాలను ఎంచుకుని కవితలు, కథల రూపంలో రాయడం జరిగింది. కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా …

Read More »

టీ20 ప్రపంచకప్పా.. ఐపీఎలా.. రేపు తేలిపోతుంది

కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్‌కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్‌ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా …

Read More »

మార‌టోరియం, మ‌ళ్లీ వ‌డ్డీనా..

క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, ప‌ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డ నేప‌థ్యంలో నెల‌వారీ ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో మార‌టోరియంకు అవ‌కాశ‌మిచ్చింది రిజ‌ర్వ్ బ్యాంకు. మూడు నెల‌ల పాటు ఈఎంఐలు వాయిదా ప‌డ్డాయ‌ని సంతోషించారు జ‌నాలు. కానీ ఈ మూడు నెల‌ల ఈఎంఐని అస‌లులోకి క‌లిపేసి దాని మీద వ‌డ్డీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. చివ‌ర్లో అద‌నంగా మూడు నెల‌లు కాకుండా ఏడెనిమిది నెల‌ల …

Read More »

హెచ్ 1బీ వీసా జారీలో మార్పులకు కొత్త బిల్లు.. ఏమవుతుంది?

దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు. అమెరికాలోని …

Read More »