కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి …
Read More »ఇది ఒక ‘గుడ్డు‘ స్టోరీ !
అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు ఎలాంటి పరిణామాలకు తెర తీస్తాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇండోర్ కు చెందిన ఆ బాలకార్మికుడి ఏడుపు అతన్ని సెలబ్రిటీగా మార్చటమే కాదు.. అతని జీవితాన్ని మారిపోయేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..ఆ పిల్లాడి పేరు పరాస్. వయసు పదమూడేళ్లు. పేదరికంతో తల్లడిల్లే అతడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తనకు తోచిన వ్యాపారాన్ని చేస్తుంటాడు. ఇందులో భాగంగా తోపుడు …
Read More »అపుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ఇపుడు కూరగాయల కొట్టు
జపాన్ లో ఏ పాఠశాలల్లో పనివాళ్లు ఉండరు. ఎందుకో తెలుసా? పిల్లలకు పనివిలువ నేర్పడానికి ఊడ్చడం నుంచి బాత్ రూంలు కడగడం వరకు అన్నీ ఆ పిల్లలే చేసుకుంటారు. ఎందుకిలా చేస్తారంటే… పిల్లలకు పనివిలువ తెలియాలని ఒక సిద్దాంతంగా పెట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంతే. ఏ మార్పు ఉండదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఎక్కువగా టూరిజం, విమానయాన రంగాలపై ప్రభావం …
Read More »ఐఫోన్.. మేడిన్ ఇండియా.. తయారీ ఎక్కడంటే?
మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు. 2019లో ఐఫోన్ …
Read More »కరోనా టెస్టుకు శాంపిల్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారట
దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 48,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం కరోనా కేసుల సంఖ్య 13లక్షలు దాటింది. గత 24 గంటల్లో 757 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా…ఇప్పటివరకు మొత్తం 31,358 మంది కరోనాధాటికి మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే దాదాపు 4లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య నానాటికీ …
Read More »కరోనా కాదు…అనుమానం చంపేసింది
సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా మహమ్మారి ప్రమాదకరం…కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా….అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా….ఎంత ప్రచారం చేసినా…..ఎన్ని రకాలుగా చెప్పినా…కరోనా సోకిన వారిపై, కరోనా నుంచి కోలుకున్న వారిపై, కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉన్నవారిపై వివక్ష కరోనా కన్నా పది రెట్లు ప్రమాదకరం అనడంలో అస్సలు సందేహం లేదు. మనం పోరాడాల్సింది రోగితో కాదు….వ్యాధితో అని కాలర్ ట్యూన్ లో ఊదరగొడుతోన్నా….సోషల్ మీడియా, మీడియాలో …
Read More »వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 ప్రయోగాల వరకు సాగుతున్నాయి. అందులో ఐదారు ప్రయోగాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం లేకుండా ఈ నెల మొదట్లో రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్ గురించిన వార్తలు తెర మీదకు వచ్చి అందరి చూపు ఆ దేశం మీద పడేలా చేశాయి. తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫలితాలు బాగున్నాయని.. …
Read More »వినియోగదారులూ.. మీ చేతికి పదునైన కత్తి ఇచ్చారు
షాపులో అమ్మింది తీసుకోవడం.. అది ఎలా ఉన్నా సర్దుకుపోవడం.. మహా అయితే వస్తువును రిటర్న్ చేయడం.. ఇంతకుమించి మనం చేసేదేమీ ఉండదని అనుకుంటాం. కానీ వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయని.. వాళ్ల కోసం బలమైన చట్టాలున్నాయని.. కన్జూమర్ ఫోరంకు వెళ్తే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతారని చాలామందికి తెలియదు. ఈ దిశగా ఆలోచనే చేయరు. ఐతే ఇప్పటికే కొంచెం కఠినంగానే ఉన్న వినియోగదారుల భద్రత చట్టాన్ని.. ఇప్పుడు మరింత బలోపేతం …
Read More »ఎన్ 95 మాస్కు వాడుతున్నారా? తేడా కొడితే డేంజర్లోకే..
కరోనా టైంలో ఎలాంటి మాస్కులు వాడాలన్న సందేహం చాలామందిని పట్టి పీడించింది. దీనికి సమాధానంగా ఎన్ 95 మాస్కులు వాడితే మంచిదన్న మాట పలువురి నోట వినిపించింది. అంతేనా.. ఎన్ 95 మాస్కు.. మాస్కులకే మొనగాడని.. దాన్ని వాడితే రక్షణకు ఏ మాత్రం తేడా ఉండదని చెప్పారు. అంతేనా.. ఎన్ 95 మాస్కుల్లో వాల్వ్ ఉన్నది వాడితే గాలి పీల్చుకోవటానికి కూడా ఎలాంటి సమస్య రాదన్న మాట పలువురి నోట …
Read More »మరో ఘనత సాధించిన అంబానీ
ప్రపంచ కార్పొరేట్ సామ్రాజ్యంలో ఇటీవల కాలంలో మరెవరూ లేనంత జోరును ప్రదర్శిస్తున్నారు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. అందుకు భిన్నంగా సంక్షోభ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని వడివడిగా అడుగులు వేస్తూ.. విపరీతమైన వేగంతో దూసుకెళుతున్నారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కంపెనీకి రుణాలు లేకుండా చేసిన ఆయన.. తాజాగా తన సంపదను విపరీతంగా పెంచుకుంటున్నారు. తాజాగా …
Read More »పాజిటివ్ వస్తే.. జాబ్ కు ఎప్పుడు వెళ్లాలి? గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయి?
కరోనా పాజిటివ్ అన్న మాట ఇప్పుడు ఎవరి నోటి నుంచైనా వినిపించే వీలుంది. ప్రపంచం.. దేశం సంగతి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఇప్పటికి తెలంగాణలో 45వేల మందికి వస్తే.. ఏపీలో 50వేల మందిని దాటేసింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు అధికారికంగా వెయ్యి మందికి పైనే రెండు రాష్ట్రాల్లో మరణిస్తే.. అనధికారికంగా చాలా ఎక్కువ మందే (రోగ లక్షణాలతోనూ.. నిర్దారణ కాకముందే) మరణించినట్లుగా చెబుతారు. …
Read More »అతడే.. అంబానీ మాస్టర్ మైండ్ కు కీలక చిప్
మనోజ్ హరిజీవన్ దాస్ మోడీ పేరు విన్నారా? నో.. అనే చెబుతారు. సరే.. మనోజ్ మోడీ విన్నారా? అవునని చెప్పేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. అది కూడా బిజినెస్ వార్తలు బాగా ఫాలో అయ్యేవారు.. ఎకనామిక్స్ టైమ్స్.. ఫైనాన్షియల్ టైమ్స్ తో పాటు.. బిజినెస్ ఛానల్స్ ను అదే పనిగా ఫాలో అయ్యే వారికి ఆయన పరిచయమే. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితంగా.. ఆయన తీసుకునే కీలక …
Read More »