Trends

ధోనీ కోపం.. ఆగిపోయిన అంపైర్.. దుమారం

ఈ ఏడాది ఐపీఎల్‌లో అంపైరింగ్‌‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కరోనా భయం మధ్య, బయో బబుల్‌లో, అది కూడా యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసే ఎలైట్ అంపైర్లు ఈసారి అందుబాటులో లేరు. చాలా వరకు భారతీయ అంపైర్లు, అంతగా పేరు లేని విదేశీ అంపైర్లు మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐతే వారి అంపైరింగ్ ప్రమాణాలకు తగ్గట్లు లేకపోవడం విమర్శల …

Read More »

ఐపీఎల్‌లో చెన్నై రికార్డు పోయినట్లేనా?

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబయి తర్వాత మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉండటమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచి ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నైయే. ఈ విషయంలో ముంబయి సైతం చెన్నై కంటే వెనుకే ఉంది. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో పెద్దగా అంచనాల్లేకుండా లీగ్‌లో బరిలోకి …

Read More »

ట్విట్ట‌ర్ లో ఇడ్లీ వార్.. అస‌లేం జ‌రుగుతోంది?

ఎవ‌రి ఆహార అల‌వాట్లు వారివి. త‌మ‌కు న‌చ్చిన వాటిని ఆకాశానికి ఎత్తేయ‌టం త‌ప్పేం కాదు. అదే స‌మ‌యంలో త‌మ‌కు న‌చ్చ‌ని వాటి విష‌యంలో మాట‌ల్ని ఇష్టారాజ్యంలా కాకుండా ఆచితూచి అన్న‌ట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఒక బ్రిటీష్ ప్రొఫెస‌ర్ అనుస‌రించిన తీరు పెద్ద చ‌ర్చ‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో పెద్ద ఎత్తున ట్వీట్ల యుద్ధం సాగుతోంది. ద‌క్షిణాది రాష్ట్రాల వారు అత్యంత …

Read More »

ఐదు నిమిషాల ముందు రైలు టికెట్

రిజర్వేషన్ ఉన్న రైళ్లలో ఛార్ట్ ప్రిపేరైపోయాక టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అక్టోబరు 10, శనివారం నుంచి కొత్తగా పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రైలు స్టేషను నుంచి బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా రైల్వే …

Read More »

పాక్ కు హెచ్ఏఎల్ ఉద్యోగి గూఢచర్యం..అరెస్టు

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పహారా కాస్తుంటారు. వెన్నులో వణుకు పుట్టించే చలిని సైతం లెక్క చేయకుండా సియాచిన్ మంచుకొండల్లో గుండెను రాయి చేసుకొని సైనికులు కాపలా కాస్తుంటారు. మండుటెండలకు మలమల మాడిపోతున్నప్పటికీ దాయాది దేశం నీడకూడా మన దేశంపై పడకుండా పోరాడుతుంటారు సైనికులు. అయితే, ఇటువంటి సైనికుల త్యాగాలను నీరుగారుస్తూ కొందరు స్వార్థపరులు డబ్బుకోసం దేశ రక్షణను తాకట్టు పెడుతుంటారు. కాసులకు కక్కుర్తిపడి …

Read More »

సోషల్ మీడియా పవర్ ఇది

#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్‌చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి. దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్‌లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్‌ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు …

Read More »

ఐపీఎల్‌లోకి అసలైన హీరో రాబోతున్నాడు

ఈసారి ఐపీఎల్‌లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. వరుసగా రెండు మ్యాచుల్లో అదరగొట్టి టోర్నీలో శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేక చతికిలబడింది. తొలి రెండు మ్యాచుల్లో చెలరేగిన సంజు శాంసన్, స్టీవ్ స్మిత్.. తర్వాతి మ్యాచుల్లో తేలిపోయారు. ముందు చాలా బలంగా కనిపించిన రాజస్థాన్ బ్యాటింగ్‌ ఒక్కసారిగా బలహీనంగా మారిపోయింది. టాప్ ఆర్డర్ ఫెయిలైతే బ్యాటింగ్‌ను నడిపించే ఆటగాడే కనిపించట్లేదు. మిడిలార్డర్ బలపడితే …

Read More »

ఎవరీ రాహుల్ త్రిపాఠి?

రాహుల్ త్రిపాఠి.. ఉన్నట్లుండి ఐపీఎల్ అభిమానుల చర్చల్లోకి వచ్చిన పేరు. బుధవారం రాత్రి బౌలర్ల ఆధిపత్యం సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడీ కుర్రాడు. చెన్నై బౌలర్ల ధాటికి కోల్‌కతా స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేస్తే.. అతను 51 బంతుల్లోనే 81 పరుగులు చేసి వారెవా అనిపించాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సెకండ్ బెస్ట్ స్కోర్ 17 పరుగులు మాత్రమే. ఆ జట్టు ఆలౌట్ కూడా అయింది. దీన్ని …

Read More »

డుప్లెసిస్+వాట్సన్+రాయుడు+తాహిర్= కేదార్

ఒక్క కేదార్ జాదవ్ నలుగురు ఆటగాళ్లకు ఎలా సమానం అవుతాడు.. అదెలా సాధ్యం అనిపిస్తోందా? ఐతే ఐపీఎల్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈ ఐదుగురు ఆటగాళ్లను చెన్నై జట్లు వేలంలో ఎంతెంత పెట్టి కొనుగోలు చేసిందో ఒకసారి చూడండి. ప్రస్తుతం చెన్నై జట్టు బ్యాటింగ్ ‌ఆర్డర్లో అత్యంత కీలకంగా ఉన్న డుప్లెసిస్, వాట్సన్, రాయుడులతో పాటు.. ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడైన ఆ జట్టు ఆటగాడు తాహిర్.. ఈ నలుగురి …

Read More »

ఐపీఎల్‌లో ఈ రెండు జట్లను ఆపేదెవరు?

ప్రతి ఏడాదీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఆరంభానికి ముందు ఈసారి టైటిల్ ఫేవరెట్లు ఎవరు అనే చర్చ వస్తుంది. కొన్ని జట్ల మీద అభిమానులకు భారీ అంచనాలుంటాయి. కొన్ని జట్లను తీసి పడేస్తుంటారు. టోర్నీ ఆరంభమయ్యాక కొన్నిసార్లు అంచనాలకు తగ్గట్లే జట్ల ప్రదర్శన ఉంటుంది. కొన్నిసార్లు అంచనాలు తల్లకిందులు అవుతుంటాయి. ఈ సీజన్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ మీదే అందరికీ ఎక్కువగా గురి కనిపించింది. రెండేళ్ల …

Read More »

హెచ్ 1బీ వీసాపై కీలక ఉత్తర్వులతో షాకిచ్చిన ట్రంప్

ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. గెలుపునకు దగ్గరయ్యేందుకు తనకున్న అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లకే అగ్ర తాంబూలం అంటూ.. సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆయన.. తాజాగా ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం హెచ్ 1బీ వీసాల జారీపై ప్రభావం చూపటమే కాదు.. డాలర్ …

Read More »

ఎవరీ అల్వాల్ సబితారెడ్డి? ఆమె గురించి తెలిసి బిగ్ బి ఫిదా

రియాల్టీ గేమ్ షోలకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన టీవీ షోగా కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో పదకొండు సిరీస్ లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా పన్నెండో సీజన్ ను మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈ షో కు పాపులార్టీ తగ్గలేదు. తాజాగా హాట్ సీట్లోకి వచ్చారు హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబితా రెడ్డి. ఇప్పుడామె సోషల్ మీడియాలో హాట్ …

Read More »