Trends

3 రోజులు సైకిల్ తొక్కి కొడుకును బతికించుకున్నాడు

కరోనా లోకంలో ఎన్నో లోపాలను బయటపెట్టింది. వైద్యం ఇంకా సామాన్యుడికి లగ్జరీ అనే విషయాన్ని తేల్చింది. పేదరికం మన దేశాన్ని వదిలేయడం అంత సులువు కాదని చెప్పింది. ఈ కరోనాలో తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలను చూశాం గాని పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులను మాత్రం మనం చూడలేదు. కన్న ప్రేమ ఎన్నటికీ కరగనది. దానికి తాజా ఉదాహరణ మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగింది. క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో …

Read More »

‘సైకిల్ జ్యోతి’ తండ్రి మృతి

సైకిల్ జ్యోతి.. గతేడాది ఈ పేరు దేశమంతటా మారుమోగింది. ఈ పేరు వినగానే ఆమె కథ అందతా మీకు గుర్తుకువచ్చే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న క్రమంలో లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్ర‌యాణించి త‌మ ఇంటికి తీసుకువ‌చ్చింది. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఆమె చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. కేవలం …

Read More »

ఆనందయ్య ఇప్పుడెక్కడ ఉన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది క్రిష్ణపట్నం ఆనందయ్య ఉదంతం. ఆయన తయారు చేసిన మందు కరోనాకు చెక్ పెట్టేలా ఉందన్న మాట వినిపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఈ మందులో ఉన్నవన్నీ సాధారణ వస్తువులేనని.. వాటిని వినియోగించటం వల్ల ఎలాంటి హాని ఉండదని తేల్చారు. మరింత లోతుగా ఆయన మందుపై అధ్యయనం చేస్తున్న సంస్థలు త్వరలో నివేదికలు …

Read More »

వ్యాక్సిన్ వేసుకుని 7 కోట్లు పట్టేసింది

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. కాస్త ఎక్కువ ఖర్చయినా పర్వాలేదని వ్యాక్సిన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలు పెట్టి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. అలాంటిది వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఓ అమ్మాయి రూ.7 కోట్ల నజరానా అందుకుందంటే నమ్మగలరా? అగ్రరాజ్యం అమెరికాలో ఇది జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని నెలల …

Read More »

తాజా సర్వే- కరోనాతో చనిపోయిన వారు ఎందరో తెలుసా ?

మనదేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు, మరణాల లెక్కలపై ప్రభుత్వం చెబుతున్న సమాచారానికి వాస్తవ సమాచారానికి చాలా తేడా ఉందా ? అవుననే అంటున్నది న్యూయార్క్ టైమ్స్ . న్యూయార్క్ టైమ్స్ ఆధ్వర్యంలో భారత్ లో కరోనా వైరస్ కేసులు, మరణాలపై ప్రత్యేకంగా సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆశ్చర్యకరం, భయానక లెక్కలు బయటపడ్డాయట. తమ సర్వేలో మీడియా సంస్ధ 12 మంది నిపుణుల సహకారాన్ని తీసుకుంది. మూడు సీరో …

Read More »

అమెరికాలో భర్త.. తిరువారూర్ లో భార్య హత్య

నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎన్నింటినో చూస్తుంటాం. ఇంచుమించు అలాంటి ఉదంతమే తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలో మే 21న చోటు చేసుకుంది. 28 ఏళ్ల యువతి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఆఫీసు అయిపోయిన తర్వాత తన స్కూటీతో ఇంటికి బయలుదేరింది. వాయు వేగంతో వచ్చిన ఒక వాహనం ఆమెను ఢీ కొట్టటం.. ఘటనాస్థలంలోనే ఆమె మరణించారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఃమరణించిన మహిళకు 2015లో విష్ణు …

Read More »

స్విగ్గీ.. జొమాటోలకు షాకిస్తున్నారు

ఫుడ్ డెలివరీ యాప్ లు.. స్విగ్గీ.. జొమాటోలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్ లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ఇంట్లో వండుకోలేక.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చుకొని.. నచ్చిన ఆహారాన్ని నచ్చిన చోటు నుంచి తెప్పించుకునే అవకాశం ఉన్న ఈ సంస్థలకు షాకిచ్చేందుకు కొన్ని …

Read More »

సుశీల్ మెడ‌కు చుట్టుకున్న ఆ వీడియో

ఒలింపిక్స్‌లో ఒక పతకం గెలిస్తేనే గొప్పగా చూస్తారు అందరూ. అలాంటిది ఒకటికి రెండు పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు సుశీల్ కుమార్. భారత్‌లో రెజ్లింగ్ క్రీడకు గత కొన్నేళ్లలో గొప్ప ఊపు రావడానికి అతనే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. వరుసగా బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడతను. ఓ వైపు క్రీడాకారుడిగా కొనసాగుతూనే.. ఎందరో యువ రెజ్లర్లకు …

Read More »

జర్నలిస్టు కోసం విమానాన్నే హైజాక్ చేయించిన ప్రభుత్వం

అవును వినటానికే విచిత్రంగా ఉన్నా వాస్తవంగా జరిగిందిదే. అందులోను విమానాన్ని హైజాక్ చేసింది దేనికోసమంటే ఓ జర్నలిస్టును అదుపులోకి తీసుకోవటానికి. ఇంతకీ విషయం ఏమిటంటే బెలారస్ లో ఆమధ్య జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు, అడ్డుగోలు చర్యలతో అలాగ్జాండర్ లుకాషంకో గెలిచారనే ఆరోపణలు పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆరోపణలు పెరిగిపోయాయో జనాలు గొడవలు మొదలుపెట్టేశారు. సరే అల్లర్లను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేసింది. అయితే జనాల అల్లర్లకు కొందరు జర్నలిస్టులు, స్వచ్చంద సంస్ధలే …

Read More »

రెండు డోసులు వేసుకున్నా చనిపోతున్నారా ?

కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నవారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ఇది కొందరిలో వాస్తవమే అయ్యుండచ్చు కానీ అందరిలోను కాదు. ఈ విషయం సీషెల్స్ దేశంలో నిరూపణయ్యింది. దాంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. విషయం ఏమిటంటే సీషెల్స్ అనేది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దేశంలో కోవిడ్ కారణంగా ప్రపంచ పర్యాటకులకు తలుపులు మూసేశారు. అయితే దేశంలో టీకాల …

Read More »

పోలీసులనే మోసం చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని

తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ గా పని చేసే మహిళ విలాసాల మోజులో ఎంత దారుణానికి దిగిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ ను జైలుకు పంపిన ఆమె.. తాజాగా చేసిన పాపం పండి తనూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. …

Read More »

తొందరలోనే కొత్తరకం పాస్ పోర్టు

కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ప్రపంచదేశాలు కొత్తరకం పాస్ పోర్టును తీసుకు రాబోతున్నాయా ? అవునే సమాధానం వినిపిస్తోంది. ఈ కొత్తరకం పాస్ పోర్టే వ్యాక్సిన్ పాస్ పోర్టట. మామూలుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యెమెంట్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇపుడు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లతో పాటు వ్యాక్సిన్ పాస్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది. ఇంతకీ వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏమిటంటే …

Read More »