భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించినప్పుడు, తెరవెనుక ఒక వ్యక్తి అందరికంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యారు.. ఆయనే టీమ్ హెడ్ కోచ్ అమోల్ అనిల్ మజుందార్. 11,000 పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించినా, దేశీయ క్రికెట్లో ఒక వెలుగు వెలిగినా, అమోల్ మజుందార్‌కి ఇండియన్ టీమ్‌కు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా, తన కోచింగ్ పవర్‌తో మహిళల జట్టుకు వరల్డ్ కప్ సాధించిపెట్టి, …
Read More »‘బాహుబలి’ రాకెట్: దేశానికి లాభమేమీటంటే..
రీసెంట్గా ఇస్రో లాంచ్ చేసిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే, 4,410 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను ఇండియా నుంచి పంపడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల, ఈ రాకెట్ దేశానికి ఎలా యూజ్ అవుతుంది, అలాగే ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. ఫారెన్ హెల్ప్ అవసరం లేదు …
Read More »బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్‌లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్‌పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ, అతనికి ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సాధారణంగా ఆల్‌రౌండర్ అయిన సుందర్‌కు కనీసం …
Read More »హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడు
ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి. ఈ అర్జెంటీనా క్రీడాకారుడు ఫుట్ బాల్ క్రీడను అభిమానించే వారికి ఒక దేవుడిగా కొలుస్తారు. 5 అడుగుల 7 అంగుళాలు ఉండే మెస్సీకి సంబంధించిన విశేషాలు అన్ని ఇన్ని కావు. అతడి జీవితాన్ని చూస్తే.. సినిమాటిక్ గా ఉంటుంది. చిన్నతనంలోనే అరుదైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొని.. వాటిని అధిగమించటం ఒక ఎత్తు.. ప్రపంచ …
Read More »సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం …
Read More »సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని వెంటాడి చంపేసిన దంపతులు
షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణ నేరాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందినదే. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందన్న ఆగ్రహంతో.. ఆ బైక్ ను ఛేజ్ చేసుకుంటూ వెళ్లటమే కాదు.. ఆ వ్యక్తిని తమ కారుతో గుద్దేసి చంపేసిన ఆరాచకం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో …
Read More »భార్య జీతమే భర్త తీసుకున్న లంచం
రాజస్థాన్‌లో ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే రెండు ప్రైవేట్ కంపెనీల నుంచి, అతని భార్య పూనమ్ దీక్షిత్ దాదాపు రెండేళ్లలో ఏకంగా రూ.37.54 లక్షలు ‘జీతం’ రూపంలో తీసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండేళ్లలో ఆమె ఆఫీసులకు ఒక్కసారి కూడా పని చేయడానికి వెళ్లలేదు. ప్రద్యుమన్ దీక్షిత్ రాజ్‌కామ్ ఇన్ఫో సర్వీసెస్‌లో …
Read More »బంగారం ధరలు మళ్ళీ డౌన్.. కారణం ఇదే!
కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ పండుగ సీజన్ ముగిసే లోపు బంగారం కొందామనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చినా, ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ తగిలింది. ఒక్క వారం రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 3,557 (2.80 శాతం) పడిపోయింది. ఈ పతనం వెనుక ఉన్న అసలు కారణం అమెరికా చైనాకు సంబంధించిన ఒక డీల్ అని తెలుస్తోంది. వీరి మధ్య ఒక ట్రేడ్ డీల్ …
Read More »ICUలో శ్రేయాస్ అయ్యర్.. ఆ గాయం ప్రాణాలకే ప్రమాదమా?
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్‌కు, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా సిడ్నీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ పరిస్థితిని చూసిన వైద్యులు, ఈ గాయం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ …
Read More »స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ – ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ …
Read More »‘గంభీర్ నిర్ణయాలు అస్సలు బాలేవు’
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు కొన్ని గొప్ప విజయాలు ఉన్నా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఓటమితో పలు విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన ఈ వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓటమి పాలవ్వడంపై, 1983 ప్రపంచకప్ విన్నర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. గంభీర్ తీసుకునే నిర్ణయాలు చాలా తొందరపాటుతో కూడినవని, కోచింగ్‌లో జట్టు ఫలితాలు చాలా దారుణంగా ఉంటున్నాయని శ్రీకాంత్ విమర్శించారు. “గంభీర్ …
Read More »యూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివే
యూరప్ ట్రిప్ అనేది చాలామంది కల. కానీ, పారిస్ వీధుల్లో తిరగాలని కలలు కనే వేలాది మంది ట్రావెలర్స్, చివరి నిమిషంలో షెంజెన్ వీసా రిజెక్షన్ ఎదుర్కొని షాక్‌కు గురవుతున్నారు. 2024లోనే ఏకంగా 1.7 మిలియన్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దీంతో పాటు, ఫీజుల రూపంలో 145 మిలియన్ల డాలర్ల డబ్బు కూడా పోయింది. ఈ ఆర్థిక నష్టాన్ని, నిరాశను తప్పించుకోవాలంటే, వీసా రిజెక్ట్ కావడానికి గల ముఖ్య కారణాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates