రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ట్విస్ట్.. వన్డే నుంచి టీ20కి?
వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్‌కు పంపించబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ తన వైఖరిని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంతో సమస్యలు సద్దుమణగడంలేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీకి సమర్పించినప్పటికీ, దీనిపై …
Read More »మ్యూజికల్ కాన్సర్ట్స్ తోనే 17 వేల కోట్లు కలెక్షన్స్!
వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఊహించని రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న ప్రసిద్ధ గాయని టేలర్ స్విఫ్ట్ ఇటీవల సంచలన రికార్డును సొంతం చేసుకుంది. లైవ్ కాన్సర్ట్ లకు ఆదరణ కరువైందని వస్తున్న కామెంట్స్ కు ఇది పవర్ఫుల్ ఆన్సర్ అని చెప్పవచ్చు. తన ‘ఎరాస్ టూర్’ ద్వారా ఆమె ప్రపంచ సంగీత రంగాన్ని కుదిపేసింది. ఈ టూర్ ద్వారా టేలర్ స్విఫ్ట్ $2,077,618,725 (సుమారు ₹17,000 కోట్ల) టికెట్ …
Read More »ఎలాన్ మస్క్ గ్లోబల్ రికార్డ్.. సంపదలో మరో సంచలనం!
ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలాన్ మస్క్ తన సంపాదనతో మరో చరిత్ర సృష్టించారు. స్పేస్ఎక్స్‌లో భాగస్వామ్య విక్రయం ద్వారా ఆయన సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఏ వ్యక్తీ సాధించని అత్యంత వ్యక్తిగత సంపద. మస్క్‌కు చెందిన టెస్లా మరియు స్పేస్ఎక్స్ కంపెనీలు ఆయన సంపాదనలో కీలక పాత్ర పోషించాయి. మస్క్ సంపదలో పెరుగుదల ప్రధానంగా టెస్లా స్టాక్స్ భారీగా …
Read More »ఉద్యోగులకు శుభవార్త.. ATM ద్వారా పీఎఫ్
పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సేవలను అందుబాటులోకి తేనుంది. కార్మికశాఖ తాజా ప్రకటన ప్రకారం, భవిష్యనిధి చందాదారులు త్వరలోనే ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ సొమ్మును సులభంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పొందనున్నారు. జనవరి 2025 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఐటీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొంత సమయం …
Read More »మీడియాపై మోహన్‌బాబు దాడి.. అసలు ఏం జరిగింది?
మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదం.. తీవ్ర దుమారానికి దారితీసింది. ఏకంగా మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడంతోపాటు బౌన్సర్లను ఉసిగొల్పారు. దీంతో మీడియా ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కూ పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఏం జరిగింది? మీడియాపై ఎందుకు దాడి చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. గత రెండు రోజులుగా మోహన్ …
Read More »ఇతను పవన్ కాదు, తూఫాన్ : గ్లోబల్ లోనే టాప్ 2!
ప్రపంచంలో ఏదైనా వెతకాలన్నా, ఎవరి గురించైనా తెలుసుకోవాలన్నా అందరూ వాడేది గూగుల్ ఒక్కటే. సెర్చ్ ఇంజిన్లు ఎన్ని ఉన్నా దీనికున్న ఆదరణ ముందు ఏదైనా దిగదుడుపే. ఇంకా చెప్పాలంటే రోటి కపడా మకాన్ లాగా సెల్ ఫోన్ లో గూగుల్ అంత ముఖ్యమైన భాగమైపోయింది సగటు మనిషి జీవితంలో. మరి అలాంటి చోట ఎవరి గురించి జనాలు ఎక్కువగా వెతికారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగం గురించి …
Read More »మొదలైన మరో మిస్టరీ వ్యాధి.. టార్గెట్ చిన్నారులే..
చైనా ద్వారా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మెల్లగా తగ్గుతుంది అనుకున్న టైమ్ లో మరో అంతుచిక్కని వ్యాధి మానవాళిని కంగారు పెడుతోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలో మిస్టరీ వ్యాధి పెద్ద సమస్యగా మారింది. అక్టోబర్ నెల నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 143 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇందులో ఐదేళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఫ్లూ లక్షణాల్లాంటి ఈ వ్యాధి చిన్నారులను ప్రధానంగా …
Read More »తమ పెళ్లికి ప్రముఖులను ఆహ్వానించిన పీవీ సింధు దంపతులు!
వాల్ మార్ట్ దారుణం.. లోదుస్తుల పై దేవతా బొమ్మలు!
ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ చైన్‌ను నడుపుతున్న ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ వాల్ మార్ట్. ఈ స్టోర్స్‌లో లభించని వస్తువు అంటూ ఏమీ ఉండదు. తిండి నుంచి బట్టల వరకు.. గృహోపకరణాల నుంచి బంగారు ఆభరణాల వరకు కూడా వాల్ మార్ట్‌లో లభిస్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో రిటైల్ ఔట్‌లెట్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్ కంటే కూడా.. ఎంతో కొంత చౌకకు వస్తువులు లభించడంతో …
Read More »డబ్బు కోసమే పంత్ ఢిల్లీ వదిలేశాడా?
ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు (రూ. 27 కోట్లకు) పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే, 2016-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్ ను ఆ జట్టు వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పంత్ కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ను వదులుకున్నాడని..పంత్ ను …
Read More »అంబులెన్స్ దొంగ…100 కి.మీ ఛేజ్!
ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం …
Read More »