Political News

ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ఏపీ ఆర్థిక స్థితి నానాటికి దిగజారిపోతోందని, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ కావడంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం నానా తిప్పలు పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, లేటైనా సరే జీతాలిస్తున్నాం కదా అంటూ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై …

Read More »

కేసీఆర్ సవాలుకు ఓకే చెప్పి.. భలే కండీషన్ పెట్టిన కిషన్ రెడ్డి

సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆవేశంతో మాట్లాడారో తెలిసిందే. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాటల మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ.. బూతులు తిట్టేస్తే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి తనతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన సవాలుకు …

Read More »

మెడపై కత్తిపెడితే నీ సీఎం పదవి, ఫాంహౌస్‌ రాసిస్తవా?

మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయం మీద గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రంపై పెద్ద ఎత్తున విరుచుకుపడటం తెలిసిందే. తమ మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సూటి ప్రశ్నతో కేసీఆర్ మాటల్లోని డొల్లతనాన్ని తేల్చేశారు. మెడపై కత్తి పెట్టి రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారన్న …

Read More »

6 నెల్ల‌ల్లో కొత్త జిల్లాలే టార్గెట్‌.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా..?

రాజ‌కీయాల్లో ఏం చేసినా.. వ్యూహాలు లేకుండా ఎవ‌రూ అడుగులు వేయ‌రు. ఇప్పుడు.. కూడా అధికార పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి. ఖ‌చ్చితంగా.. జిల్లాల ఏర్పాటును చేప‌ట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేశారు. అదేస‌మ‌యంలో వేల కోట్ల రూపాయ‌లు.. ప్ర‌జ‌ల‌కు ఆయా కార్య‌క్ర‌మాల కింద పంచారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డో తేడా కొడుతున్న ప‌రిస్థితి …

Read More »

వాన‌దేవుడిదే త‌ప్పు.. ఆయ‌న‌పైనే కేసుపెట్టాలి: ఏపీ మంత్రి

ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే.. ఠ‌క్కున చెప్పే స‌మాధానం.. మ‌హా ద‌రిద్రంగా ఉన్నాయ‌నే. ఎక్క‌డ ఏమూల‌కు వెళ్లినా.. ఏ చిన్న రోడ్డునుచూసినా.. గుంత‌లు ప‌డి క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌ధాన రోడ్ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌భుత్వం ఆయా రోడ్ల‌ను ప‌ట్టించుకుని.. బాగు చేయాల్సిన అవ‌స‌రం ఉన్నా.. నిధులు లేక‌.. ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క ఆపశోపాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో …

Read More »

వైసీపీలో క‌నిపించ‌ని జోష్.. ఏం జ‌రిగింది?

ఔను.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఎక్క‌డా జోష్ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ కూడా హ్యాపీగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి.. రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చి న‌.. ఎన్నిక‌ల్లో 151 సీట్ల భారీ విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. నేటికి(మంగ‌ళ‌వారం) రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పుడు ఏం జ‌రిగినా.. కేక్ క‌టింగులు..చేసుకునే ప్ర‌భుత్వ నేత‌లు.. అస‌లు.. ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. …

Read More »

ఏపీకి షాక్‌: హోదా లేదు.. నిధులూ ఇచ్చేశాం.. కేంద్రం వెల్ల‌డి

ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో కేంద్ర మరోసారి స్పష్టతనిచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయినందునే..ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు …

Read More »

మంత్రి కొడాలిని లేపేస్తా – మాజీ మంత్రి హాట్ కామెంట్లు..

వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై.. టీడీపీకి చెందిన యువ నాయ‌కుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర హాట్ కామెంట్లు చేశారు. ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ హీటెక్కించారు. టీడీపీ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన జ‌రిగిన‌ ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో కొల్లు ఈ కామెంట్లు చేశారు. అయితే.. …

Read More »

కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌.. హాట్ కామెంట్స్‌.. ఫుల్ ఫైర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. బీజేపీ నేత‌ల‌పై ఏ రేంజ్‌లో విమ‌ర్శలు గుప్పిస్తున్నారో.. అదే రేంజ్‌లో బీజేపీ నాయ‌కులు కూడా ఫైర‌వుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ .. కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్‌. సోమ‌రి.. తిండిపోతు.. మొద్రు నిద్ర పోతున్నాడు.. అంటూ.. ఆయ‌న నిప్పులు చెరిగారు. ఉప్పుడు బియ్యాన్ని క్రమంగా తగ్గించాలని నాలుగేళ్ల నుంచి ఎఫ్సీఐ చెబుతున్నా.. సీఎం కేసీఆర్‌ సోమరితనంతో వ్యవహరించారని   అర్వింద్‌ తెలిపారు. …

Read More »

కర్ణాటకకు మళ్లీ కొత్త సీఎం ?

కర్ణాటక రాష్ట్రం బీజేపీకి ఏమాత్రం అచ్చి వచ్చినట్లు లేదు. అధికారంలో ఉన్నారన్న మాటే కానీ ముఖ్యమంత్రి కుర్చీ మ్యూజికల్ ఛైర్ లాగ తయారైపోయింది. ఎప్పుడెవరు సీఎంగా ఉంటారో ? ఎంతకాలం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు. కర్నాటక పరిస్ధితి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయినట్లు తయారైపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే కర్నాటకలో తొందరలోనే సీఎం మారబోతున్నారట. ఈమధ్యనే బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. బీఎస్ యడ్యూరప్పను దించేసి …

Read More »

ప‌వ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌కు పెద్ద స‌వాలే… ఏం జ‌రుగుతోందంటే…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ‌స‌నీయ‌త‌కు పెద్ద ప‌రీక్షే ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా.. అటు సినీ రంగంలోనూ.. ఇటు పొలిటిక‌ల్‌గానూ.. చ‌క్రం తిప్పుతున్న ప‌వ‌న్‌.. అంటే.. ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వాటిని ఓట్లు వేయించుకునేలా.. ఆయ‌న మ‌లుచుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఓట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్‌కు ఇప్పుడు విశ్వ‌స‌నీయ‌త‌పైనే పెద్ద స‌వాల్ ఎదుర‌వుతోంది. ఆయ‌న గ‌తంలో స‌భ‌లు పెడితే.. పెద్ద ఎత్తున యువ‌త …

Read More »

మెడ‌పై క‌త్తిపెట్టి రాయించుకున్నారు. కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్లు

కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. వ‌రి-వార్ కొన‌సాగింపులో ఆయ‌న మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వ‌హించిన కేసీఆర్.. వ‌రి సేక‌ర‌ణ‌, కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ధ‌ర్నాలు, దీక్ష‌లు.. కేంద్రంపై కొట్లాట వ్యాఖ్య‌లు.. ఇలా.. అన్ని అంశాల‌పైనా.. సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వ‌రి ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో …

Read More »