Political News

బాధిత ముఖ్యమంత్రులతో తొందరలోనే సమావేశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తొందరలోనే ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో వివక్షకు గురవుతున్న, బాధిత ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో తమ అధినేత్రి సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తృణమూల్ సీనియర్ నేతలు చెప్పారు. జాతీయ స్ధాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేనందునే కేంద్రంలో బీజేపీ అధికారంలో కంటిన్యూ అవుతోందని …

Read More »

జ‌గ‌న్‌పై ఆర్య వైశ్యుల ఫైర్‌.. రీజ‌న్ ఇదే!

సీఎం జగన్‌పై ఆర్యవైశ్య నేతలు బాబు, సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య‌కు అసెంబ్లీ‎లో సంతాపం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి‎కు మాత్రమే సంతాపం తెలిపారన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే రోశయ్యకు సంతాపం తెలపలేదని ఆరోపించారు. సీఎంగా , గవర్నర్‎గా సీనియర్ నేత రోశయ్య  పని చేశారని, రోశయ్య మృతి చెందినప్పుడు కూడా జగన్ కనీసం నివాళులు …

Read More »

కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాండు.. మ‌రి జ‌గ‌న్ !

రేపు ప‌ది గంటల‌కు అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర రావు వెల్ల‌డించారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తీపి క‌బురు ఒక‌టి వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. ఇవాళ వ‌న‌ప‌ర్తిలో నిర్వ‌హించిన సభ‌లో ఆయ‌నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి ఆస‌క్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్ర‌క్రియ ఎలా ఉండ‌నుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాల‌యాల్లో నెల‌కొన్న ఖాళీలు ఏ …

Read More »

ఏపీ గవర్నర్ పై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కు ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీలో సైతం గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలని, ఏపీలో అభివృద్ధే లేదని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ హరిచందన్ పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వివాదాస్పద వ్యాఖ్యలు …

Read More »

సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్… అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఇరుచుకుప‌డ్డారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారని  అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని.. వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతో ఎన్నికల యోచనలో జగన్ ఉన్నారన్నారు. మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత …

Read More »

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలు మరింత సమగ్రంగా విచారణ జరపాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆ పిటిషన్ పై హైకోర్టు రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు. దీంతో రఘురామ మరోసారి పిటిషన్ వేశారు. తాజాగా దానిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. రఘురామ పిటీషన్ విచారణ అర్హత తేల్చేందుకుగానూ వెంటనే ఆ …

Read More »

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లకు ఆఫర్ ఉందట

మొత్తానికి ఎదురు చూపులు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ల ధరలను సవరించింది. మరీ కనీస స్థాయిలో ఉన్న ధరలను పెంచింది. సినీ పరిశ్రమ తెలంగాణతో సమానంగా రేట్లు ఇంకా ఎక్కువే ఉండాలని ఆశించినా.. ఈ మాత్రమైనా చేశారు చాలు అని చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కొత్త చిత్రాలకు ఇది కచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ఎందుకంటే గత వారం వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా, తొలి …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేకు మావోల వార్నింగ్

వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని మావోలు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మి వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపేయాలని హెచ్చరించారు. తమ వార్నింగ్ ను భాగ్యలక్ష్మి పట్టించుకోకపోతే …

Read More »

పేద‌ల‌కు ఇప్పుడు క‌ష్టం కాదా జ‌గ‌న్‌?

YS Jagan Mohan Reddy

మొత్తానికి ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్న జీవో రానే వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఏడాది అనూహ్యంగా త‌గ్గించి ప‌డేసిన టికెట్ల రేట్ల‌ను పెంచుతూ, అలాగే ఐదో షోకు అనుమ‌తి ఇస్తూ జ‌గ‌న్ స‌ర్కారు జీవో జారీ చేసింది. స‌రిగ్గా భీమ్లా నాయ‌క్ సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని, దాదాపుగా దాని థియేట్రిక‌ల్ ర‌న్ ముగుస్తున్న త‌రుణంలో ఈ జీవోపై సీఎం జ‌గ‌న్ సంత‌కం చేయ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి భీమ్లా నాయ‌క్‌కు …

Read More »

ఎగ్జిట్ పోల్స్: పంజాబ్ పీఠంపై ఆప్‌

ఢిల్లీకి చేరువ‌లో ఉన్న పంజాబ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతోంద‌ని ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు తేల్చి చెప్పాయి. ఈ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటున్న‌ట్టు పేర్కొన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్‌లో ప్ర‌జ‌లు ఆప్ పార్టీకి భారీ మెజారిటీ క‌ట్ట‌బెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. ముఖ్యంగా బీజేపీ నేత‌లు పెట్టుకున్న ఆశ‌లు ఇక్కడ ప్ర‌జ‌లు …

Read More »

బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త‌పార్టీ.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా.. వ్యూహం!!

బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్‌. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సొంత బావ‌మ‌రిది. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పిన ఆయ‌న వ‌చ్చే 2024 ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయంగా చ‌క్రం తిప్ప‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. త్వ‌ర‌లోనే ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని, పార్టీని కూడా తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అసలు ఏం జ‌రిగిందంటే.. ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి …

Read More »

AP కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..11న బడ్జెట్

సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నెల 3న‌నే జరగాల్సి ఉన్న ఈ కేబినెట్ భేటీ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి పెద్ద క‌ర్మ నేపథ్యంలో నేటికి వాయిదా పడింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 35 అంశాల‌తో కూడిన అజెండాపై మంత్రులతో జగన్ చర్చ జరిపారు. ఇక, ఈ నెల 25 వరకు మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, …

Read More »