Political News

టార్గెట్లో ‘ఆ నలుగురు’

ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలకు ఆ నలుగురు టార్గెట్ గా మారినట్లు అర్ధమవుతోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే పీఆర్సీ సాధన సమితి పేరుతో మంత్రుల కమిటితో చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి. మొదటిసారి మంత్రుల కమిటితో చర్చించి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా వీళ్ళు నలుగురే టార్గెట్ అయ్యారు. పిట్మెంట్ విషయం మాత్రమే …

Read More »

అవ‌కాశాలు లేక.. ఇలా..

నివేదా పేతురాజ్.. ఈమె గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. చిత్ర‌ల‌హ‌రి, బ్రోచేవారెవరురా చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు. …

Read More »

సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో …

Read More »

రోజా క్లారిటీ ఇచ్చినట్లేనా?

తన రాజీనామాపై నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు, రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ప్రత్యర్ధులపై సెటైర్లు వేశారు. తానంటే భయపడుతున్న వారే తనపై ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, మద్దతుదారుగా తాను పార్టీలో ఉంటానని, బతికున్నంత వరకు మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదని …

Read More »

ఏపీ దివాళా తీసింద‌ని మంత్రులే చెబుతుంటే ఎలా జ‌గ‌న్?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌స్తుతం అంతంత‌మాత్రంగానే ఉంది. అప్పులు తెస్తే త‌ప్ప ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టికే నిధుల లేమితో అక్క‌డ అభివృద్ధి ప‌డ‌కేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ మాత్రం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతూనే ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆర్థిక ప‌రిస్థితి చేదాటేలా ఉన్న‌ప్ప‌టికీ గ‌తంలో బాబు ప్ర‌భుత్వం కార‌ణంగానే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని వైసీపీ మంత్రులు క‌వ‌ర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. …

Read More »

పీఆర్సీ మంటలు ఇంకా చల్లారలేదా ?

పీఆర్సీ మంటలు ఇంకా చల్లారినట్లు లేదు. శనివారం రాత్రి పీఆర్సీ వివాదంపై మంత్రుల కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చించారు. తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది కాబట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించాలని అనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుండి కొన్ని నిరసన గళాలు బయటపడుతున్నాయి. పీఆర్సీ సాధన సమితి నేతలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, కాంట్రాక్టు ఉద్యోగులు మండిపోతున్నారు. ప్రభుత్వంతో పీఆర్సీ …

Read More »

కేసీఆర్‌కు బీజేపీ రిట‌ర్న్ గిఫ్ట్‌?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఒకటేన‌ని బీజేపీ తేల్చేసింది. ఒక‌నాడు ఒకేపార్టీలో క‌లిసి ప‌నిచేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రుల హోదాలో కూడా ప్ర‌ధాన‌మంత్రి విష‌యంలో ఒక‌టే వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌ని మండిప‌డింది. ఇదంతా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికే అధికారిక ప్రొటోకాల్ గురించి! శంషాబాద్ ముచ్చింత‌ల్‌లో స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం, ఇక్రిశాట్ కార్య‌క్రమంలో పాల్గొనేందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర …

Read More »

కేసీఆర్ జ్వ‌రంతో జ‌గ‌డం

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఊ అంటే బీజేపీ స‌ర్కారుపై ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎలాగో రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించే స‌త్తా బీజేపీకి లేద‌ని భావిస్తున్న ఆయ‌న కావాల‌నే ఆ పార్టీని రెచ్చ‌గొడుతున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే గతంలో ఎన్న‌డూ లేనిది ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ …

Read More »

మోడీ నోట తెలుగు సినిమా మాట‌

Narendra Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చాన్నాళ్ల త‌ర్వాత తెలుగు గ‌డ్డ‌పై అడుగు పెట్టారు. రామానుజాచార్యుల వెయ్యో జ‌యంతిని పుర‌స్కరించుకుని హైద‌రాబాద్ శివార్ల‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని త‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించారు భార‌త ప్ర‌ధాని. ఈ సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగంలో తెలుగు సినిమా గురించి ప్ర‌ధాని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారి కీర్తిని కొనియాడుతూ.. ఆయ‌న తెలుగు సినిమాల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి …

Read More »

సమ్మెకు శుభం కార్డుపడింది

మొత్తానికి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమ్మెకు శుభం కార్డు పడింది. పీఆర్సీ వివాదంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలన్న పిలుపును ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విరమించుకున్నట్లు ప్రకటించాయి. శనివారం మంత్రుల కమిటి, ఉద్యోగుల నేతల మధ్య జరిగిన చర్చలు రాత్రి సక్సెస్ అయ్యాయి. దాంతో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం …

Read More »

రోజా రెడ్డి అలక

ఇపుడిదే హాట్ టాపిక్ అయిపోయింది. నగిరి నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులతో ఎంఎల్ఏ రోజాకు పడటం లేదన్నది వాస్తవం. ఈ విషయం ఇపుడు కొత్తేమీకాదు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నదే. అలాంటిది శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ప్రభుత్వం రెండోసారి అవకాశమిచ్చింది. దాంతో తన ప్రత్యర్ధి చక్రపాటిరెడ్డిని ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని రోజా ఆగ్రహంగా ఉన్నమాట వాస్తవమే. ఈ నేపధ్యంలోనే చక్రపాణిరెడ్డి నియామకానికి నిరసనగా ఎంఎల్ఏగా రాజీనామా …

Read More »

విడాకులకు ట్రాఫిక్ కూడా కార‌ణ‌మే: మాజీ సీఎం స‌తీమ‌ణి

సాధార‌ణంగా.. భార్యా భ‌ర్త విడిపోవ‌డానికి.. విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణాలు ఏమై ఉంటాయి. ఇద్ద‌రి మ‌ధ్య‌మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం.. లేక‌పోతే.. గ‌తంలో ప‌రిచ‌యాలు పున‌రావృతం కావ‌డం.. ఆర్థిక స‌మ‌స్య‌లు, పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం.. ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం స‌న్న‌గిల్లడం.. లేదా.. కుటుంబంలో క‌ల‌హాలు. ఇవే మెజారిటీగా విడాకులు తీసుకుంటున్న‌వారిలో క‌నిపించే కార‌ణాలు. అయితే.. ఇప్పుడు మ‌హారాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్ విడాకుల‌కు సంబంధించి స‌రికొత్త కామెంట్ చేశారు. పైన …

Read More »