వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒకటో రెండో పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు తలపోస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం కమల నాథులతో కలిసి నడుస్తున్న జనసేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి.. అందరం కలిసి అధికారంలోకి వద్దాం.. అని చెబుతోంది. అయితే.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎటూ …
Read More »చంద్రబాబు పై పీక్స్‌కు చేరుకున్న మౌత్ పబ్లిసిటీ..
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకపోయినా.. తెలుగు దేశం పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం చేరువ అవడంతో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనేవి చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా …
Read More »మారని తీరు.. కేశినేనిని టీడీపీ వదిలేస్తుందా…!
ఒక రోజు ఒక విధంగా ఉన్నా.. మరుసటి రోజైనా మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విజయం దక్కించుకునేందుకు నాయకులు ముఖ్యంగా ఈ సూత్రాన్ని అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే.. విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని విషయంలో పార్టీ ఆశలు ఆవిరి అవుతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒకవైపు వైసీపీ పై కత్తికట్టినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు అంటూ ప్రజల మద్య …
Read More »ఆ నలుగురికి తలంటిన అధిష్టానం
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది లోపే జరుగుతున్న వేళ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నలుగురి వల్ల వస్తున్న అనర్థాలను అరికట్టే చర్యలు చేపట్టింది. ఎక్కడా నోరు మెదపవద్దని, పార్టీ లైన్ ను మాత్రమే ప్రచారం చేసేందుకు వారి సేవలను వినియోగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానితో వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నిజానికి వైసీపీ పాలనా వైఫల్యాల పై గాకుండా టీడీపీ పై విమర్శలు చేయడం …
Read More »ఈ సారి కూడా టీడీపీ ఓడిపోతే..
ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే.. పాలన ప్రారంభించి నాలుగేళ్లు జరిగిపోయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్దీ లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో లెక్కకు మించిన అప్పులు చేస్తున్నారని.. మద్య నిషేధం చేస్తామని నమ్మించి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని.. విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, రాజధాని …
Read More »రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..
ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను వదిలించుకునేందుకు జనం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల డిపాజిట్ …
Read More »‘దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు’
ఏపీ ప్రతిపక్ష నాయకులపై వైసీపీ అదినేత, సీఎం జగన్ విరుచుకుపడ్డారు. దేవుడు చేస్తున్న యజ్ఞాన్ని (సంక్షేమ పథకాలు) రాక్షసులు(ప్రతిపక్షాలు) అడ్డుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ …
Read More »కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన
తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన …
Read More »ఆమెకు టికెట్ కష్టమేనా ?
రాబోయే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీలో టికెట్ డౌటనే ప్రచారం పెరిగిపోతోంది. వరుస వివాదాల్లో మునిగిపోయిన అఖిలను పార్టీలో నుండి ఎలా సాగనంపాలనే విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దూకుడుగా వెళుతు అందరితోను గొడవలు పెట్టుకుంటున్న అఖిలను పద్ధతి మార్చుకోమని చంద్రబాబు చాలాసార్లే హెచ్చరించారు. అయినా తన పద్దతిని మాజీమంత్రి ఏమాత్రం మార్చుకోలేదు. పద్దతి మార్చుకోకపోగా మరింత వివాదాస్పదమవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే సొంతపార్టీ నేతపైనే అఖిల …
Read More »మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్..
ఇమేజ్ పెంచుకోవటంలో మోడీకున్న తెలివి సమకాలీన ప్రపంచంలో మరే నేతకు లేదనే చెప్పాలి. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశానికి వచ్చే వెసులుబాటు లేదనే మాటను ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి అమెరికా ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరవటమే కాదు.. మోడీని తమకు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. విన్నంతనే కాకమ్మ కథ వినేందుకు …
Read More »టీడీపీలో ఎన్టీఆర్ జోష్.. ఓట్లు రాల్చే మంత్రం ఇదేనా…?
తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చి తీరాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసిన శపథమే కాదు.. పార్టీ మనుగడకు కూడా అత్యంత కీలకంగా మారింది. గత ఎన్నికలలో ఓటమి తర్వాత.. పార్టీ ఎదుర్కొన్నఅనేక ఆటుపోట్లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నిజానికి పైకి చంద్ర బాబు కానీ.. ఆయన పార్టీ నాయకులు కానీ.. గంబీరంగా ఉన్నప్పటికీ.. అంతర్గత చర్చల్లో మాత్రం దీనిని అంగీకరిస్తున్నారు. ఈ లోటుపాట్లు …
Read More »హ్యాండిచ్చిన కేసీఆర్ !
కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరూ ఊహించలేరు. ఇపుడిదంతా ఎందుకంటే గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర ఆఫీస్ ఓపెనైంది. ఈ కార్యక్రమానికి కేసీయార్ హాజరుకాలేదు. కేసీయార్ కాదుకదా చివరకు పార్టీలోని తెలంగాణా నేతలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాజరుకాలేదు. రెండు రోజులు ముందు వరకు కూడా ఆఫీసు ఓపెనింగ్ కు కేసీయార్ వస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే చివరికి ఏమైందో ఏమో కేసీయార్ మాత్రం …
Read More »