Political News

ఈ అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ కి ఇబ్బందులు తప్పవా?

ఆగస్టు 3వ తేదీ నుండి తెలంగాణా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవబోతున్నాయి. బహుశా షెడ్యూల్ ఎన్నికల్లోపు జరగబోయే ఆఖరి సమావేశాలు ఇదే అనుకుంటున్నారు. తొందరలో మొదలవ్వబోయేది వర్షాకాల సమావేశాలు. ఎన్ని రోజులు జరుగుతుందనేది సమావేశాలు మొదలైన తర్వాత బీఏసీ సమావేశంలోనే నిర్ణయమవుతుంది. మామూలుగా అయితే నవంబర్, డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ షెడ్యూల్ ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన …

Read More »

టైమింగ్ చూసి టూర్ పెట్టిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు మరో ప్రోగ్రామ్ కు రెడీ అవుతున్నారా ? అవుననే చెబుతున్నారు తమ్ముళ్ళు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ చేస్తున్నారట. వాతావరణం సహకరిస్తే ఆగస్టు 1,2 తేదీల్లో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని అనుకుంటున్నారట. తర్వాత కడప జిల్లా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇపుడు కురుస్తున్న భారీ వర్షాలు తగ్గిపోతాయనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. వర్షాలు తగ్గిపోగానే ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ …

Read More »

ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకుందే..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీ నాయ‌కుల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన సీమ జిల్లాల్లో (ఇక్క‌డ టీడీపీ మూడు సీట్లు మాత్ర‌మే గెలిచింది) వైసీపీ ప‌రిస్థితిపై ఐప్యాక్ చాలా లోతుగానే ప‌రిశీల‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రి నాయ‌కుల జాత‌కాలు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని తెలుస్తోంది. దీంతో ప‌లువురు నాయ‌కుల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

తెలంగాణ పార్టీల‌కు జ‌నం నాడి చిక్క‌ట్లేదే…!

తెలంగాణలో ఈ ఏడాది చివ‌రినాటికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా మ‌రో 8 మాసాల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నిక‌ల‌ను కూడా అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవ‌రికి వారు అధి కారంపై ధీమా, పార్ల‌మెంటులో స‌త్తాపై ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు కానీ.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్ట‌లేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికార …

Read More »

ఏపీలో ఓట్లు-సీట్ల‌పై ర‌ఘురామ లెక్క ఇదీ!

మ‌రో ఎనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో త‌మ త‌మ స‌ర్వేలు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీలో ఓట్లు-సీట్ల‌పై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయార‌ని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. గ‌తంలో …

Read More »

కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు.. న‌ష్ట‌పోయేదెవ‌రు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు నిలువ‌రించే వారుక‌నిపించ‌డం లేదా? ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ద్రుఢంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ చీఫ్‌పై అంత‌ర్గ‌త విభేదాలు ఇంకా చ‌ల్లార‌లేదు. రేవంత్‌రెడ్డితో క‌లిసి ముందుకు సాగాల‌న్న అధిష్ఠానం సూచ‌న‌లు కూడా కేవ‌లం నామ‌మాత్రంగా మారిపోయాయి. దీనికితోడు.. ఎవ‌రికివారే టికెట్లు ప్ర‌క‌టించుకోవ‌డం.. మ‌రింత గంద‌ర‌గోళంగా మారింది. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో …

Read More »

రాజ్య‌స‌భ‌కు వైవీ.. క్లారిటీ వ‌చ్చేసిందా..!

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపించనున్నారా? ఆయ‌న‌కు ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి తాడేప‌ల్లి వ‌ర్గాలు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ్య‌స‌భ సీట్ల‌కు మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 24, 2024లో మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక వైవీకి రిజ‌ర్వ్ చేశార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. ఖాళీ అవుతున్న స్థానాల్లో …

Read More »

రాజ‌మండ్రి సీటుపై వైసీపీ పిల్లి మొగ్గ‌లు…!

ఎలాగైనా స‌రే.. గెలిచి తీరాల‌ని వైసీపీ అధిష్టానం నిర్దేశించుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌మండ్రి సిటీ నియో జక‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున తొలిసారి పోటీ చేసిన కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌నేది వైసీపీ ల‌క్ష్యం. దీంతో రాజ‌మండ్రిలో అనేక ప్ర‌యోగాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికి ఇక్క‌డ న‌లుగురు ఇంచార్జ్‌ల‌ను మార్చ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

శనివారం … జనసేన బిగ్ ప్లానింగ్ !

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో షార్ట్ పీరియడ్ వార్ కు తెరలేపారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చారు. కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి ప్రభుత్వం జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే …

Read More »

టెక్క‌లి టాక్‌: ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఏపీలోని ప్ర‌ధాన ప‌క్షాల‌కు.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు టెస్టులు పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుం చి ప్ర‌స్తుతం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ఇక్క‌డ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించింది. అయిన‌ప్ప‌టికీ.. టెక్క‌లిలో …

Read More »

జమిలి ఎన్నికలు మోడీ హయాంలో ఉండవిక !

త‌ర‌చుగా ఈ దేశంలో వినిపించే మాట‌.. జ‌మిలి ఎన్నిక‌లు! కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నా.. అదిగో జ‌మిలి ఎన్నిక‌లు.. ఇదిగో జ‌మిలి ఎన్నిక‌లు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌స్తుంటాయి. ఇక‌, రాజ‌కీయ పార్టీలు కూడా దీనిపై కామెంట్లు చేయ‌డం.. ప‌రిపాటిగా మారింది. అయితే.. తాజాగా ఈ విష‌యంలో ఉన్న అన్ని శంక‌ల‌కు.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెక్ పెట్టింది. జ‌మిలి అంత ఈజీకాదు! అని ఒక్క మాట‌తో …

Read More »

వినుకొండలో గాయ‌ప‌డిన ‘కార్య‌క‌ర్త‌’

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇటు టీడీపీ, అటు వైసీపీ ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ప‌దుల సంఖ్య‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ప్ర‌స్తుతం స్థానిక ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఆయా ఆసుప‌త్రుల‌కు నాయ‌కులు వెళ్లి ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లుచేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇంత మంది కార్య‌క‌ర్త‌లు.. తీవ్ర గాయాలపాలు కావ‌డానికి ఎవ‌రిది త‌ప్పు? అనే చ‌ర్చ స్థానికంగా తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం …

Read More »