తెలంగాణలో బీజేపీకి జోష్ పెంచిన నేతగా బండి సంజయ్ను చెప్పుకోవచ్చు. 2020 మార్చిలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన మాటల్లో, చేతల్లో దూకుడు ప్రదర్శిస్తూ పార్టీని పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి క్యాడర్ను బలోపేతం చేయడంలో కాస్త సఫలమయ్యారు. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ఉంటే పని కాదని అనుకున్న బీజేపీ …
Read More »వైసీపీ ఎంపీలు భయపడుతున్నారు!: ఉండవల్లి హాట్ కామెంట్స్
మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు.. ఉండవల్లి అరుణ్ కుమార్.. వైసీపీ ఎంపీలపై షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని.. కానీ, దీనిని 36 మంది వైసీపీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేంద్రానికి వైసీపీ ఎంపీలు భయపడుతున్నారా? ఇలా చేస్తుంటే.. వారు భయపడుతున్నారనే అనుకుంటాం అని ఉండవల్లి అన్నారు. ఎవరికి ఎన్ని సొంత పనులు ఉన్నా.. …
Read More »వైసీపీ ఫస్ట్ జాబితా రెడీ !
రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీలో మొదటి జాబితా రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా పండుగ తర్వాత జాబితా ప్రకటన ఉంటుందని నేతలు అంటున్నారు. మొదటి జాబితాను 72 మందితో జగన్ రెడీచేశారట. ఇందులో 50 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు, మిగిలిన 22 మంది కొత్తముఖాలట. ఏ ఏ నియోజకవర్గాలతో మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం తెలియకపోయినా మొత్తం మీద సంఖ్య, పాత, కొత్త ముఖాలతో రెడీ …
Read More »ఏపీని సరిగా అర్థం చేసుకోని మోడీ
ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిని నియమించినా, కార్యవర్గాన్ని మార్చినా, జాతీయ స్థాయిలో ఏపీ ఇన్చార్జిలను మార్చినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే మార్చాల్సింది నేతలను కాదన్న విషయాన్ని కేంద్ర నాయకత్వం గమనించటం లేదు. అసలు మారాల్సిందే నరేంద్ర మోడీ వైఖరి. ఏపీ విషయంలో మోడీ వైఖరి మారనంత వరకు అధ్యక్ష స్థానంలో ఎవరున్నా, ఎన్ని కార్యవర్గాలను మార్చినా, ఇన్చార్జిలుగా ఎవరిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదు. చేయాల్సిన డ్యామేజంతా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతు …
Read More »బీజేపీకి 6 ఎంపీ సీట్లా ?
తాజాగా ఇండియా టు డే-సీఎన్ఎక్స్ సంస్ధ తెలంగాణాకు సంబంధించి విడుదల చేసిన ప్రీ పోల్ సర్వే వివరాలు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ కు 8 వస్తాయట. ఇపుడు తొమ్మిది మంది ఎంపీలున్నారు. అంటే ఒక సీటు మైనస్ అవుతుందని తేలింది. ఇక బీజేపీకి ఆరుసీట్లు వస్తాయని సర్వే ద్వారా తేలింది. ఇపుడు నాలుగు ఎంపీ స్ధానాలు మాత్రమే ఉన్నాయి. అంటే రెండు …
Read More »ఆ సీట్ ఇస్తాం.. జయసుధకు బీజేపీ ఆఫర్!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో పార్టీలో జోష్ పెంచే ప్రయత్నాలు మొదలెట్టారు. ఓ వైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటూనే.. మరోవైపు వరదలపైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక పార్టీని బలోపేతం చేయడంపైనా కిషన్రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేరికలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏపీ …
Read More »BRS జాబితా రెడీ అయ్యిందా ?
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రెడి అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇపుడు రెడీ అయ్యింది మొదటి జాబితా మాత్రమేనట. అంటే మొత్తం 119 నియోజకవర్గాలను కేసీయార్ మూడు విడతలుగా ప్రకటించబోతున్నారట. మొదటి విడత జాబితాలో ఎలాంటి వివాదాలు లేకుండా, ఇతరులనుండి పోటీలేని సిట్టింగ్ ఎంఎల్ఏల జాబితా ఉంటుందని సమాచారం. ఇక రెండో జాబితాలో టికెట్ కోసం నేతల మధ్య కొద్దిపాటి పోటీ ఉండే …
Read More »పవన్ కోరికను తీర్చనున్న బీజేపీ
ఆంధ్రపదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుతో సాగుతున్నారు. జగన్ను ఇంటికి పంపించడమే కాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు. ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అడుగుతున్నారు. మరోవైపు ఎక్కడా ఏ సభ, సమావేశం జరిగినా ఆయన అభిమానులు.. సీఎం సీఎం అంటూ కేకలు వేస్తున్న సంగతి …
Read More »కేటీఆర్, హరీష్రావు మెజారిటీ తగ్గనుందా?
కేటీఆర్, హరీష్రావు.. బీఆర్ఎస్లో తిరుగులేని నాయకులు. కేసీఆర్ తనయుడిగా కేటీఆర్, మేనల్లుడిగా హరీష్ రావు రాజకీయాల్లో అడుగుపెట్టినా.. ఆ తర్వాత తమకంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు ప్రభుత్వంలోనూ మంత్రులుగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారడంలో సందేహం లేదు. ఇక ఇలాంటి స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు లీడర్లు …
Read More »సీబీఐ చెప్పేవి అబద్ధాలు: అజేయ కల్లం
వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ చార్జీషీటులో వైైఎస్ సునీత చేసిన ఆరోపణలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ హత్యకు సంబంధించి సీబీఐ అధికారులకు మాజీ సీఎస్ అజేయ కల్లం ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ఆ చార్జిషీట్లో తాను చెప్పిన విషయాలపై అజేయ కల్లం స్పందించారు. ఈ సందర్భంగా సీబీఐ …
Read More »పవన్ ‘బ్రో’కు..అంబటి కౌంటర్
కొంతకాలంగా వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మాటల యుద్ధం తాజాగా తారస్థాయికి చేరింది. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై పవన్ పరోక్షంగా పంచ్ లు వేశారు. ఆ చిత్రంలో పృథ్వీ …
Read More »తొందరలోనే భారత్ జోడో యాత్ర 2.0
రాహుల్ గాంధి తనను తాను పరిపక్వత కలిగిన నాయకుడిగా నిరూపించుకునేందుకు భారత జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. భారత జోడోయాత్ర పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి లాభించిందనే చెప్పాలి. మొదటిది రాహుల్ రాజకీయ శైలిలో బాగా మార్పొచ్చింది. రెండు పాదయాత్ర జరిగిన రూటులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ యాత్ర వల్ల కర్ణాటకలో అధికారంలోకి …
Read More »