Political News

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేయ‌నున్నారా? అంటే.. సీఎం చంద్ర‌బాబే ఔన‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న అధికారుల ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో తాను మ‌ళ్లీ స‌ర్‌ప్రైజ్ విజిట్స్‌కు రానున్న‌ట్టు తేల్చిచెప్పారు. “ఇప్పుడు చెప్పి వ‌చ్చాను. ఇక‌, నుంచి చెప్పి మాత్రం రాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆక‌స్మిక ప‌ర్య‌ట‌నలు చేస్తా. అధికారుల …

Read More »

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి కూడా ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అనేక వంద‌ల స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. అనేక ల‌క్ష‌ల మంది అభిమానులు, కార్య‌క‌ర్త ల‌తోనూ అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న భేటీ అయ్యారు. అయితే.. ఎప్పుడు ఎవ‌రు కోరినా.. ఆయ‌న ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. త‌న‌కు తెలియ‌నివారితోనూ న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తారు. ఇక‌, ఎవ‌రైనా ఆటోగ్రాఫ్‌(చిరు సంత‌కం) అడిగితే కాద‌న‌కుండా …

Read More »

కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట!

ఫ్ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్‌ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. …

Read More »

గిరిజనుల కోసం చెప్పులు లేకుండా కిలో మీటర్ నడిచిన పవన్!

దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎంతో మంది నాయకులుతమకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి మరిచారు. అయినా సరే గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు పవన్ ఈరోజు శ్రీకారం …

Read More »

ఓజి.. ఓజి అంటూ అరిస్తే సరిపోదు: పవన్

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల నిర్మిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓజి.. ఓజి అంటూ కేకలు వేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజి.. ఓజి అంటూ అరుపులు కేకలు పెడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదివరకు …

Read More »

ఇచ్చిన మాట కోసం: నారా భువ‌నేశ్వ‌రి టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. 4 రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం.. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పానికి వ‌చ్చారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆమె కేవ‌లం ఒక చోట కూర్చోకుండా.. మొత్తంగా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 12 గ్రామాల్లోనూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసేలా షెడ్యూల్ నిర్ణ‌యిం చుకున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. నారా భువ‌నేశ్వ‌రి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును మ‌ళ్లీ గెలిపించాల‌ని ఆమె …

Read More »

అసెంబ్లీలో చెప్పుల ఆరోపణలు, కాగితాల తుపాన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా, విపక్షాలు మాత్రం కరపడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. …

Read More »

హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ …

Read More »

తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ చర్యలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ చైర్మన్ …

Read More »

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న …

Read More »

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్ ఫేక్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసేవారికన్నా దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. ఇక, ఒక ఉద్దేశ్యంతో నేతలు మాట్లాడిన మాటలను తమకు అనుకూలంగా ప్రచారం చేసే ప్రత్యర్థి మీడియాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు …

Read More »