యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు. ఇదంతా …
Read More »వైసీపీకి ఆర్ఆర్ఆర్ డెడ్‌లైన్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ తాజాగా మరోసారి ఆ పార్టీకి.. ఆ పార్టీ పెద్దలకు డెడ్‌లైన్ విధించారు. ‘‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. తనపై వేటు వేయించాలని ఉవ్విళ్లూరుతున్నా.. కేంద్రం దానికి సుముఖంగా లేదనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అ యినప్పటికీ.. వైసీపీ …
Read More »బీజేపీ చుట్టూ టీఆర్ఎస్ ఉచ్చు..!
తెలంగాణ లో క్రమంగా బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్ నూతన పంథా ఎంచుకోనుందా..? తమ పాలనకు కంటగింపుగా మారిన కమలం పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేసీఆర్ మరో మార్గంలో వెళుతున్నారా? విభజన అంశాలను లేవనెత్తి ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారా..? ప్రజల్లో మరోసారి సెంటిమెంటు రాజేయాలని నిశ్చయించుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా బయటకు తీసి …
Read More »ఆ నేతల గప్‌చుప్.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలంతా మౌనం వ్రతం వహిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఒకవైపు అధ్యక్షుడు రేవంత్ తీవ్రంగా శ్రమిస్తుంటే ఆ నేతలు మాత్రం తమకు సంబంధం లేని పనిగా సైలెంట్ అయ్యారు. మరోవైపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం రోజు రోజుకు వెనకడుగు వేస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు మారినా పరిస్థితి మారకపోవడంతో శ్రేణులు తీవ్ర ఆందోళనలో …
Read More »కొడాలి నాని బాధేంటి? ఇంకా వదిలి పెట్టరా?
గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు 500 కోట్లు వచ్చాయంటున్న టీడీపీ నేతలు.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు. క్యాసినో నిర్వహించామ ని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడలో తనను ఓడించలేకే.. లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలకు …
Read More »చంద్రబాబు, పవన్ ఆ పని ఎందుకు చేయడం లేదు?
పార్టీల్లో కోవర్టుల గోల ఎక్కువైపోతున్నట్లుంది. జనసేనలో కూడా కోవర్టులున్నారంటు స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాకపోతే తమ పార్టీలో కోవర్టులున్నారంటు డైరెక్టుగా పవన్ చెప్పలేదు. అయితే తమ వ్యక్తిగత ఎదుగుదలకు తన పేరును వాడుకుని చివరి మూడురోజుల్లో టీడీపీ, వైసీపీలోకి వెళ్ళిపోయే వాళ్ళున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు మాట్లాడుతు పార్టీలో కోవర్టులున్నట్లు …
Read More »అందరి దృష్టి హైకోర్టు పైనేనా ?
పీఆర్సీ సాధన కోసం ఒకవైపు ఉద్యోగుల ఆందోళన పెరుగుతుంటో మరోవైపు సమ్మెకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు దాఖలవుతున్నాయి. ఇప్పటికే గెజిటెడ్ అధికారుల సంఘం వేసిన కేసు విచారణకు పెండింగ్ లో ఉంది. ఒకరోజు జరిగిన విచారణలో చేసిన వ్యాఖ్యలతోనే న్యయస్ధానం ఆలోచన ఏమిటనే విషయంలో కాస్ల క్లారిటి వచ్చింది. పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలే కానీ తగ్గకూడదనే ఉద్యోగసంఘాల నేతల వాదనను కోర్టు తప్పుపట్టింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం …
Read More »నోరు జారి చెంపలేసుకున్న వీర్రాజు
మరోసారి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు క్షమాపణలు చెప్పారు. ముందు నోరుపారేసుకోవటం తర్వాత క్షమాపణలు చెప్పటం వీర్రాజుకు బాగా అలవాటైపోయింది. ఇపుడు వీర్రాజు ఎందుకు క్షమాపణలు చెప్పారు ? ఎందుకంటే ప్రాణాలు తీసేవారికి ఎయిర్ పోర్టు ఎందుకు ? అంటు వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు ప్రాణాలు తీయటం మాత్రమే వచ్చు. అంటు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వీర్రాజు చేసిన కామెంట్లపై వైసీపీ నుండే కాకుండా వామపక్షాల నేతలు, …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఆస్తి రూ.300 కోట్లు
దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం 7 …
Read More »మోడీ నిర్ణయానికి జగన్ జై!!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న ప్రధాని మోడీ నిర్ణయానికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ జై కొట్టారు. ఈ మేరకు ఆయన 5 పేజీల లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల్లో సవరణలకు మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్కు తీసుకెళ్లే అంశంపై ఓమారు …
Read More »జిల్లాలపై జనసేన మౌనం.. ఇంత కథ ఉందా..!
రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెరమీదికి వచ్చింది. తర్వా త.. పెను సంచలన ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయంగా అందరికీ అవకాశం కల్పించినవే. పాజిటివా.. నెగిటివా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. స్పందించే సమయం అయితే వచ్చింది. అటు కమ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేతల వరకు ఈ రెండు విషయాలను రాజకీయంగా వాడుకుంటున్నాయి. అవే.. …
Read More »నా మాట కూడా వినొద్దు: KCR
“ఆ విషయంలో నేనే చెప్పినా మీరు వినొద్దు. చట్ట ప్రకారమే పనిచేయండి. ఎవరినీ వదలకండి!“ ఇదీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులకు తాజాగా చేసిన ఆదేశం. ప్రస్తుతం రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కదిలించి వేస్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్. అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ విషయంలో ఎవరు ఎంతటి వారు పట్టుబడ్డా.. పేర్లు వినిపించినా.. వదిలి పెట్టొద్దని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారు ప్రతిపక్షమైనా.. అధికార పక్షమైనా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates