హోరా హోరీ ర్యాలీలు.. పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మేనిఫెస్టోల హామీల మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎట్టి పరిస్థితిలోనూ పట్టు జారకూడదన్న ఉద్దేశంతో అధికార టీఆర్ ఎస్, ఎట్టిపరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కి..గ్రేటర్ను చేజిక్కించుకోవడమే ధ్యేయంగా బీజేపీలు ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి ఎక్కడ పట్టుందో.. అక్కడ బలమైన ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ …
Read More »బీజేపీలో బాబు వర్గం.. ఏమైంది?
పార్టీలు వేరైనా.. చంద్రబాబుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గమనే కా కుండా.. బాబు విజన్ నచ్చిన వాళ్లు.. ఆయన దూరదృష్టి.. సంయమనం, ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన విధానం.. ఆచితూచి వేసే అడుగులు వంటివి రాజకీయంగా చంద్రబాబును హైలెట్ చేస్తాయి. అప్పటికి .. ఇప్పటికి.. బాబు విజన్ను కొట్టిన వారు లేరు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా కూడా బాబు ను అభిమానించేవారు …
Read More »మంచి అవకాశాన్ని చేజార్చుకున్న జగన్ ప్రభుత్వం
అవును ఓ ప్రాజెక్టు గురించి పాజిటివ్ వార్తను జనాల్లోకి తీసుకెళ్ళే బంగారం లాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేజార్చుకున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు వివాదం లేని రోజు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు పేరుతో ఏదో ఓ వివాదం నలుగుతునే ఉంది. తమ హయాంలో 70 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 2 శాతం పనులు కూడా …
Read More »తిరుపతి ఉప పోరు: స్థానిక నేతలపై జగన్ నమ్మకం కోల్పోయారా?
రాజకీయాల్లో పార్టీల అధిపతులు.. క్షేత్రస్థాయిలో నాయకులపై చాలానే నమ్మకాలు పెట్టుకుంటారు. దిగువ నుంచి సమాచారం .. ఎగువన ఉన్న పార్టీ అధిష్టానానికి అందించే ప్రధాన ఛానెల్ వీరే కనుక.. స్థానిక నేతల పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ప్రక్రియ సహజంగా అన్ని పార్టీల్లోనూ జరిగేదే. గతంలో టీడీపీ కూడా స్థానిక నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. అయితే, అనూహ్యంగా వైసీపీలో ఈ విధానానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు …
Read More »నితీష్ ను ఆర్జేడీ ర్యాగింగ్ చేస్తోందా ?
బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి నితీష్ కుమార్ పై ఆర్జేడీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి గెలుచుకున్న సీట్లలో 73 సీట్లు బీజేపీ గెలిస్తే 43 సీట్లను నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు గెలుచుకున్నది. మిగిలిన సీట్లను కూటమిలోని మరో రెండు పార్టీలు గెలుచుకున్నాయి. నిజానికి …
Read More »కేసీఆర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు?
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు అన్ని ఆలోచనలూ మానేసి ఆయన మాటలు అలా వింటూ ఉండిపోతారు. అంత సమ్మగా ఉంటాయి ఆయన మాటలు. తెలుగు రాష్ట్రాల్లోని నాయకుల్లో కేసీఆర్ను మించిన వక్త మరొకరు లేరనడంలో మరో మాటే లేదు. ఆయన ప్రెస్ మీట్లలో వాగ్బాణాలు, విమర్శలు, పంచ్ డైలాగులకు కొదవే ఉండదు. ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను …
Read More »సినీ పరిశ్రమకు వరం.. ప్రేక్షకుడికి శాపమా కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వరాల దేవుడిగా అభివర్ణిస్తారు. పెండింగ్ లో ఉన్న అంశాల్ని పట్టించుకోనట్లుగా ఉండే ఆయన.. హటాత్తుగా మెలుకువ వచ్చినట్లుగా లేచి.. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. అదంతా సారుగారి రాజకీయ వ్యూహంలో భాగమనే చెప్పాలి. కేసీఆర్ మనసు దోచుకునేలా సమస్యల్ని తీర్చమని వేడుకునే వారి మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్ని పురస్కరించుకొని …
Read More »తిరుపతి టికెట్ అడగబోతున్నారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల ఢిల్లీ టూరుకు వెళ్ళారనగానే ఏపి బేజేపీలో టెన్షన్ మొదలైందట. ఎక్కడ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధికి హామీ తీసుకుంటారో అనే ఆందోళన పెరుగుతోందని సమాచారం. నిజానికి పవన్ ఢిల్లీ టూరు అజెండా ఎవరికీ తెలీదు. ప్రతిపక్షాల అధినేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అవబోతున్నారట. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ కు కూడా ఆహ్వానం …
Read More »వ్యూహం లేని ఆర్థికం.. బుగ్గన తర్జన భర్జన!
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి.. తర్జన భర్జన పడుతున్నారా? సర్కారు పెడుతున్న ఖర్చుకు, వస్తున్న రాబడికి మధ్య పొంతనలేకపోవడం ఆయనను కలచివేస్తోందా? అంటే.. ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో ఒకింత ఫర్వాలేదు.. అనుకున్న ఆదాయం.. ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. ఒక్క మద్యంపై ఆదాయం మినహా.. రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖ తెస్తున్న ఆదాయం చాలా చాలా …
Read More »బండి సంజయ్ రాజీనామాకు రెడీ అయ్యాడా?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగానికి ఇప్పటిదాకా అధ్యక్షులుగా చేసిన వాళ్లలో ఎవరూ లేనంతగా చాలా తక్కువ సమయంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బండి సంజయ్. గత ఏడాది కరీం నగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన సంజయ్లోని దూకుడు చూసి అధిష్టానం ఆయన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని చేసింది. సంజయ్ ఆ దూకుడుతోనే పార్టీకి ఊపు తెచ్చిన మాట వాస్తవం. కానీ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, అవగాహన లేని …
Read More »తేజస్వి సూర్య ఈ రోజు హైదరాబాద్ లో ట్రెండింగ్
దుబ్బాక ఉప ఎన్నికల విజయోత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ను పక్కకు నెట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారుగా మారిన ఆ పార్టీ.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. నిన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వచ్చి పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓ సంచలన నేతను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తురుపు ముక్క లాగా …
Read More »పవన్ హస్తిన యాత్ర.. ఏంటి సంగతి?
అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈపాటికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడమో.. లేక ప్రచార కార్యక్రమాల్ని పర్యవేక్షించడమో చేస్తుండాలి. ఐతే ఎంతో సమాలోచనలు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన పవన్.. రెండు రోజులు తిరిగే లోపు యుటర్న్ తీసుకున్నాడు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా బీజేపీకి మద్దతుగా నిలవాలని, జనసేన బరిలో ఉండదని …
Read More »