Trends

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు ఎక్కువ కారని హైదరాబాద్ లో ఓ కుమారుడు నిరూపించాడు. ఆస్తి కోసం వృద్దులైన తలిదండ్రులను ఇంటి నుంచి గెంటేశాడు. ఇంత సిగ్గుమాలిన పనిచేసిన సదరు కుమారుడు ఏరో స్పేస్ ఇంజనీర్ కావడం గమనార్హం. కుమారుడు, కోడలి వేధింపులకు తట్టుకోలేక ఆ వృద్ధ దంపతులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇదిప్పుడు …

Read More »

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది అందరికీ తెలిసిన విషయమే . మా డాక్టర్ మందులే రాస్తాడో మంత్రాలే రాస్తాడో తెలియదని ఓ పల్లెటూరి ఆసామి చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం అనిపిస్తాయి. డాక్టర్ రాసే తికమక భాష మెడికల్ షాపు నిర్వాహకుడికి మాత్రం ఎలా తెలుస్తుందన్నది ఎంతకూ అర్ధం కాని ప్రశ్న. …

Read More »

స్కూల్ బంక్ కొట్టి ఈ అమ్మాయిలు ఏం చేశారంటే?

హైదరాబాద్‌లో చదువుకుంటున్న స్కూల్ విద్యార్థినులు 1980ల రోజుల‌ను గుర్తు చేశారు. అప్పట్లో కాలేజీకి వెళ్లే విద్యార్థులు బంక్ కొట్టి సినిమాలకు వెళ్లడం.. పార్కులకు వెళ్లడం అదో ముచ్చట. తల్లిదండ్రులకు కొంత మేరకు ఇబ్బందే అయినా.. ఆ రోజుల్లో అలానే సాగిపోయేవి. అయితే.. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు రావడంతో ఈ తరహా పరిస్థితి తగ్గుముఖం పట్టింది. పైగా కాంపిటిషన్ ప్రపంచంలో విద్యార్థుల మధ్య పోటీ పెరిగి.. బంక్ కొట్టే సంస్కృతి …

Read More »

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో ‘మంత్రి కాస్మోస్’ ప్రాంగణలో ఒక భూవివాదానికి సంబంధించి చంద్ర శేఖర్ రెడ్డిపై పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు అందింది. ‘మంత్రి కాస్మోస్’ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ భవన ప్రాంగణంలోకి చంద్ర శేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, …

Read More »

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే అక్కడ ఓ మైనర్ బాలికను రేప్ చేశారు. నిండా పదహారేళ్లు లేని బాలికకు మత్తు చాకోలెట్లు ఇచ్చి రేప్ చేయడం కలకలం సృష్టిస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చట్టాలకు భయపడటం లేదు. పోలీసులకు భయపడటం లేదు. నామమాత్రంగా విధించే శిక్షలంటే భయం లేదు. దాంతో అమ్మాయిలు …

Read More »

ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140 మంది గల్లంతయ్యారు. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. నిముషాల్లోనే ఈ వార్త సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. శనివారం ఉదయం తూర్పు జావాలోని సుబరయ నగరం నుంచి వర్గో ట్రాన్స్పోర్ట్ 8 అనే ప్యాసింజర్ నౌక బయలుదేరింది. దక్షిణ కాళిమంతాన్ లోని బంజర్ మాసిన్ …

Read More »

వినాయక చవితి పూజా విధానం 2026

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజను ఎలా ప్రారంభించాలి? సంకల్పం ఎలా చెప్పాలి? కలశ పూజ, పసుపు గణపతి పూజ, షోడశోపచార పూజను ఎలా నిర్వహించాలి? వంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం హితొక్తి (Hithokthi) వెబ్‌సైట్‌లో సులభమైన పూజా విధానాన్ని అందుబాటులో ఉంచారు. హితొక్తిలో వినాయక చవితి …

Read More »

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్ అమెరికన్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ వివేక్ వాధ్వా ఇప్పుడు ఇదే చెప్పారు. అమెరికాలో గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న భారతీయుల్లో కేవలం 10 శాతం మంది తిరిగొచ్చినా, రెండు నుంచి మూడేళ్లలో భారత జీడీపీకి ఒక శాతం వరకు అదనంగా చేరొచ్చని అంచనా వేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వెంటనే …

Read More »

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన ప్రాక్టీస్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్‌లో బంతులు వేసి బ్యాటర్లను పరీక్షించారు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ కూడా రావడంతో ఆదివారం జరిగే తొలి టీ20లో బుమ్రా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో జూలైలో జరిగిన వన్డే సిరీస్ సమయంలో బుమ్రా మోకాలికి సమస్య …

Read More »

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిరాకు వచ్చిన గ్రామస్తులు ఏకంగా ఏం చేశారో తెలుసా..? రెండేళ్లుగా 5జీ సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదని ఆగ్రహించి నెట్‌వర్క్‌ సమస్యను పరిశీలించేందుకు వచ్చిన జియో టెక్నీషియన్‌ను మొబైల్‌ టవర్‌కు కట్టేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లా హరదౌలి గ్రామంలో చోటుచేసుకుంది. నెట్‌వర్క్‌ సమస్యపై …

Read More »

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ వారు ప్ర‌శ్నిస్తారు. దీంతో నిజాలు చెప్పేయ‌డం త‌ప్ప‌దు. కానీ, తాజాగా సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆయుధ క‌ర్మాగారంలో జ‌రిగిన దొంగ‌త‌నం కేసులో చిత్ర‌మైన పరిస్థితి ఏర్ప‌డింది. గ‌త వారం రోజుల కింద‌ట‌.. ఆయుధ‌గారంలోని కొన్ని ఆయుధాలు గ‌ల్లంత‌య్యాయి. వీటిని ఎవ‌రు తీసుకువెళ్లార‌న్న‌ది దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అనేక కోణాల్లో పోలీసులు …

Read More »

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్ గేట్ల వ‌ద్ద రుసుములు చెల్లించిన త‌ర్వాత‌.. వాహ‌నాలు ముందుకు క‌దులుతాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు రుసుములు తీసుకుని వాహ‌న‌దారుల‌కు చిల్ల‌ర ఇచ్చి.. టికెట్ ఇచ్చే వ‌ర‌కు వెనుక ఉన్న వాహ‌నాలు నిరీక్షించ‌క త‌ప్పేది కాదు. ఈ ప్ర‌క్రియ‌లో క‌నీసం ఒక్కొక్క వాహ‌నం ప‌ది నిమిషాల చొప్పున నిరీక్షించాల్సి ఉంటుంది. …

Read More »