వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు.
పూజను ఎలా ప్రారంభించాలి? సంకల్పం ఎలా చెప్పాలి? కలశ పూజ, పసుపు గణపతి పూజ, షోడశోపచార పూజను ఎలా నిర్వహించాలి? వంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం హితొక్తి (Hithokthi) వెబ్‌సైట్‌లో సులభమైన పూజా విధానాన్ని అందుబాటులో ఉంచారు.
హితొక్తిలో వినాయక చవితి పూజకు సంబంధించిన మంత్రాలు, సంకల్పం, పూజా క్రమం తదితర వివరాలను క్రమంగా తెలుసుకోవచ్చు. ఇంట్లో వినాయక చవితి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలనుకునే భక్తులకు ఈ వివరాలు ఉపయోగకరంగా ఉంటాయి.
👉 వినాయక చవితి పూజా విధానం 2026 పూర్తి వివరాలను హితొక్తిలో ఇక్కడ తెలుసుకోండి:
Hithokthi – Vinayaka Chavithi Pooja Vidhanam 2026
భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి, ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుందాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates