తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని చంద్రపుర్ …
Read More »పర్యాటకులకు పండగే.. విశాఖలో మరో పది బీచ్ లు..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఏది అనగానే.. చిన్నపిల్లవాడైనా గుక్క తిప్పుకోకుండా వైజాగ్ పేరు చెబుతారు. ప్రతి ఒక్కరూ విశాఖ అందాలను చూడాలని ఆశపడుతుంటారు. అక్కడి బీచ్ లు.. విశాఖ నగరానికి అదనపు ఆకర్షణ. కాగా… పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు విశాఖ అదనపు అందాలను రూపుదిద్దుకుంటోంది. విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఒక్కో బీచ్‌ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి …
Read More »లవర్ బ్రేకప్ చెప్పిందని.. 15కార్లు ధ్వంసం చేసి..
లవర్ బ్రేకప్ చెప్పిందని.. దేవదాసుల్లా మారిన వారిని చాలా మందినే చూసి ఉంటారు. లేదంటే.. మాజీ ప్రియురాలిపై పగ పెంచుకొని.. ఆమెను ఇబ్బంది పెట్టినవారు కూడా ఉండే ఉంటారు. ఇంకొందరు ఆ బాధ తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ప్రేమలో విఫలమైన బాధ తట్టుకోలేక.. తనకు ఎలాంటి సంబంధం లేని 15కారుల ధ్వసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక …
Read More »మోడీ డొల్లతనం బయటపెట్టిన జర్నలిస్టు మృతి
డానిష్ సిద్ధిఖి.. శుక్రవారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు. ఇతను ఒక ఫొటో జర్నలిస్టు. తన విధుల్లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటిస్తున్న అతణ్ని తాలిబన్లు చంపేశారు. కేవలం ఒక ఫొటో జర్నలిస్టు చనిపోతే అతడి పేరు ఇలా ట్రెండ్ అయిపోదు. దీనికి అసలు కారణం వేరే ఉంది. అతను కరోనా టైంలో మోడీ, ఆయన ప్రభుత్వం డొల్లతనాన్ని బయటపెట్టాడు. ప్రపంచం ముందు మోడీ చేతగానితనాన్ని బట్టబయలు చేశాడు. …
Read More »రిషబ్ పంత్ కి కరోనా ఎలా సోకిందో తెలుసా?
టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ …
Read More »టీమిండియాలో కరోనా కలకలం..!
టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ డేంజరస్‌గా మారింది. ఈ క్రమంలోనే …
Read More »భారత్ లో తొలి కరోనా రోగి కి మళ్లీ ఇన్ఫెక్షన్..!
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు కోవిడ్ విజేతలకు వైరస్ మళ్లీ సోకుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా దేశంలో కరోనా వైరస్ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్ సోకింది. భారత్‌లో కొవిడ్-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళకు చెందిన వైద్య విద్యార్ధిని, మరోసారి వైరస్ బారినపడినట్లుగా ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. యాంటీజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ …
Read More »తెలంగాణ బిడ్డకు రూ.2కోట్ల స్కాలర్ షిప్..!
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ సదరు విద్యార్థిని కి స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ పొందడం గమనార్హం. శ్వేతారెడ్డి కి అత్యంత ప్రతిష్టాత్మకమైన లాఫాయెట్ కాలేజీలో స్కాలర్ షిప్ పొందింది. ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి స్కాలర్ షిప్ ను కూడా దక్కించుకుంది. …
Read More »సంసారానికి పనికిరావని భార్య హేళన చేసిందని..
సంసారానికి పనికి రావంటూ.. భార్య హేళన చేయడంతో.. ఓ వ్యక్తి ఏకంగా మహిళలపై పగ పెంచుకున్నాడు. తనను భార్య ఏ విషయంలో హేళన చేసింది.. అది నిజం కాదని నిరూపించాలని అనుకున్నాడు. అంతే.. ఒంటరి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. కాగా.. ఈ కామాంధుడు చేస్తున్న అఘాయిత్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడాకు చెందిన నాలుగేళ్ల …
Read More »స్కూల్ పిల్లలకు కండోమ్స్ పంపిణీ.. ఇదెక్కడి ఘోరం..!
సెక్స్ ఎడ్యుకేషన్ ఇది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే.. దీనిని ఆచరణలో పెట్టేందుకు అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఐదో తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు కండోమ్స్ ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూల్లోనే కండోమ్స్ …
Read More »క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్..
క్రికెట్ లో మీరు ఎన్నో రికార్డుల గురించి విని ఉంటారు. కానీ..ఇది అన్నింటికన్నా.. పరమ చెత్త రికార్డు కావడం గమనార్హం. కేవలం ఏడు పరుగులకే ఓ జట్టు మొత్తం అవుట్ కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకెళితే.. యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత రికార్డ్ నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే …
Read More »సౌండ్ చేస్తే.. రూ.లక్ష ఫైన్..!
ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి …
Read More »